CATEGORIES
فئات
రాముడొచ్చాడు..
మర్యాదా పురుషోత్తముడైన రాముడు.. తన జన్మభూమి కోసం రావణుడితో కంటే.. మించి చేసిన యుద్ధం ఫలితమిస్తున్న శుభ సందర్భమిది.
'సంఘీ' భావం
నిరసన హద్దు మీరితే అనర్థమే
లోక రక్షకుడు ఉదయించెను
గుమికూడిన ప్రజాసమూహం కలిసి ఒక చోట చేరి, క్రీస్తును ఆరాధించడం, పూజించడమే క్రైస్ట్మస్, అదే క్రిస్మస్!
షూటింగ్ మొదలైన'గూఢచారి 2'
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'గూఢచారి 2'(జి2).
మెగాస్టార్ సినిమాలో త్రిష?
మెగా స్టార్ చిరంజీవి కథానాయకుడుగా యంగ్ దర్శకుడు వశిష్ట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
పదరంగం-18
పదరంగం-18
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా‘ర్టూన్స్ '
ఈ వారం కా‘ర్టూన్స్ '
నిర్ణయం
సింగిల్ పేజీ కథ
17 డిసెంబరు నుండి 2023 నుండి 23 డిసెంబరు 2023 వరకు
వారఫలం
అమెరికాలో వింత స్మారక చిహ్నాలు
శిలలపై శిల్పాలు చెక్కిన ఎందరో శి మహానుభావులు ప్రపంచ వ్యాప్తంగా మనకు తారసపడుతుంటారు
కుటుంబ కలహాలు తొలగేదెలా?
పశ్చిమానికి అధిపతి వరుణుడు. పశువులను వృద్ధి చేసే మహాత్మ్యం గల దిక్కు. పశుశాలలు, వాహనాలు మొదలైనవి ఈ దిక్కున శుభ ఫలితాలనిస్తాయి.
'విశ్వంభర' మానవ మహాప్రస్థానం
తెలుగు సాహిత్యంలో మేరు శిఖరం డా॥ సి.నారాయణ రెడ్డి తె 'అరుదైన అసమాన ప్రతిభా ముద్రతో, కవిత్వం శ్వాసగా పద్యకావ్యాలు, గేయకావ్యాలు, వచన కవితలు, గద్యకృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రాకథనాలు, సంగీత నృత్యరూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్రకథలు, గజళ్లు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు ఎన్నో ప్రక్రియలలో సాహితీ వినీలాకాశంలో ధృవతార విలసిల్లుతున్న వైతాళికులు.
లోపాలు
లోపాలు
ధనుర్మాసం ప్రత్యేకత
ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం.
బాల గేయం
బడిపిల్లలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
వాన్య నవ్వింది
వాన్య నవ్వింది
మంచి కాలం-కర్మఫలం
భూమ్మీద నివసించే ప్రతి జీవి మీదా సూర్యచంద్రులతో పాటు మిగిలిన గ్రహాలు నక్షత్రాల ఆకర్షణ ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెబుతారు.
వేడుకలకు అరబ్ స్వీట్స్
మనం ఎంతో ఇష్టంగా తినే ఈ స్వీట్ల పర్షియా నుంచి మొఘల్స్ ద్వారా మనదేశంలోకి వచ్చాయి.మరెన్నో రుచిల్ని అడ్డుకుని అచ్చంగా మనవే అన్నట్లుగా మారాయి.
మౌన శకలం
ఈవారం కవిత్వం
పొయ్యిరాళ్లు
పొయ్యిరాళ్లు
ఓ ఆదర్శ ఆఫీసర్
మనోజ్ ది మధ్యప్రదేశ్ రాష్ట్రం.మొరానాబాద్ జిల్లాలోని బిల్గామ్ అనే కుగ్రామం. తండ్రి వ్యవసాయశాఖలో చిరుద్యోగి కానీ పై అధికారి అక్రమాలని బయటపెట్టినందుగ్గాను సస్పెండ్ అయ్యాడు.
సు'గంధా'న్ని హరిస్తున్న విష 'పుష్ప'లు
ఎర్రచందనం వృక్షానికి 'టెరో కార్పస్ సాంటలైనస్' అనే శాస్త్రాయ నామం ఉంది.
'సంఘీ' భావం
ఉద్యోగ నియామకాలు సజావుగా సాగేనా?
ఆల్చిప్పలతో మనసైన చిత్రాలు
మామిడి కాయల తొక్కనో పాలమడ్డినో గీరడానికి వాడి పారేస్తాం.
'నా సామిరంగ'లో ఆశికా రంగనాథ్?
దర్శకుడు విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతు న్నాడు
త్వరలో కమల్-మణిరత్నం సినిమా!
కమల్హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం చాన్నాళ్లకి 'థగ్ లైఫ్' అనే సినిమా చేయబోతున్నాడు.
సొరంగంలో మరణ మృదంగం!
ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగం 2023 నవంబర్ 12న పాక్షికంగా కూలి పోవడంతో దాని లోపల చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు జాతీయ విపత్తు విభాయక దళం (ఎన్టీఆర్ ఎఫ్), చమురు సహజ వాయు సంస్థ (ఓఎన్డీసీ), రక్షణ పరి శోధన సంస్థ డీఆర్డిఓ), సట్లెజ్ జల విద్యుత్ నిగమ్తో పాటు బీఆర్వో, ఐటీబీపీ ఇత్యాది సంస్థలు రంగంలోకి దిగాయి.
సొరంగంలో మరణ మృదంగం
ఈమధ్య భారతీయుల హృదయాలను ఒక వార్త కలచివేసింది.