CATEGORIES
فئات
సద్గుణం
సద్గుణం
మృదు నైపుణ్యాలు
తరగతి గదిలో చాలా మంది విద్యార్థులుంటారు. ఉపాధ్యాయుడు అందరికీ ఒకే రకంగా పాఠాలు చెప్తారు. కానీ కొందరు దానిని బాగా గ్రహించగలరు. మరికొందరు ఒక మాదిరిగా గ్రహిస్తారు. ఇంకొందరి మెదళ్లకు ఏ విషయమూ చేరదు. అలాంటివారు ఎందుకూ పనికిరాని మొద్దులుగా అనిపిస్తారు.
'ప్రజల మనిషి' ఆళ్వారుస్వామి
శతాబ్దాల తరబడి రాజ్యాధిపత్య, దొరల భూస్వామ్య దోపిడీ వ్యవస్థ కబంధ హస్తాలలో, తెలంగాణ సీమ నైజాం హైదరాబాద్ స్టేట్గా, తీవ్ర అణచివేత, హింసా దౌర్జన్య దుస్థితి ఎదుర్కొంది.
జగమంతా పిక్నిక్
కార్తిక మాసంలో మనదేశంలో వనభోజనాలు చేస్తుంటారు.ఉసిరిచెట్టు నీడన భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదని, సమస్త పాపాలు తొలగిపోతాయని 'కార్తీక పురాణం' చెబుతోంది.
చందమామ
చందమామ
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
తెలివైన పక్షి
అడవిలో కొందరు గిరిజనులు తుమ్మచెట్ల నుండి జిగురు సేకరించి 'ఒక పెద్ద పాత్రలో నానబెట్టారు. చెట్టు నుండి సేకరించిన తుమ్మ జిగురు గట్టిగా ఉంటుంది
వణికించే చలిలోనూ మెరిసిపోదాం
ఈ స్కార్లు కాస్త పొడుగ్గా ఉండటంతోపాటు అదనంగా జేబులు కూడా వస్తాయి. కాస్త చలిగా అనిపించినప్పుడు చేతుల్ని ఆ జేబుల్లోకి పెట్టుకునే విధంగా ఉంటాయివి
లోపల.. బయట
లోపల.. బయట
నువ్వు నీకు కాదు
నువ్వు నీకు కాదు
ఎలా మొదలౌతుందో...
ఎలా మొదలౌతుందో...
ఔషధాల సీతాఫలం
కొండల్లో కోనల్లో డొంకల్లో ఈ చెట్లు సులభంగా పెరుగుతాయి కాబట్టి వాటిని కోసుకొచ్చి అమ్మడంతో చౌకగా దొరికేవి ఒకప్పుడు. క్రమేణా దేశవిదేశీ రకాలను సంకరీకరించి సృష్టించిన హైబ్రిడ్ వెరైటీల్ని తోటల్లో ప్రత్యేకంగా పెంచుతున్నారు.
కృత్రిమ మేధతో కొత్త వికారం
ప్రయత్నం, పట్టుదల కలయికతో ఈ భూ ప్రపంచంలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. మానవ జీవితం అనేక మలుపులు తిరిగి అద్భుతమైన ప్రపంచాన్ని ఆవిష్కరింప చేసింది.
'సంఘీ' భావం
ఐదేళ్ల హామీల అమలు గగనమే
గల్ఫ్ దేశాల్లో ఉన్నత విద్య
కనుచూపు మేరలో కానరాని నీడ, కాలికింద వేడెక్కిన ఇసుక నెత్తిమీద మండే సూరీడు, గుక్కనీరు కోసం పడే తపన మీకు తెలిసిపోయింది గల్ఫ్ దేశం గురించే అని.
అందరి భవిత కోసం
ఈ విపత్తును కేవలం ప్రభుత్వమే అడ్డుకోవాలనుకోవడం పొరబాటు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి గ్రీన్ ఎనర్జీపై సమాజాన్ని చైతన్యపరచడానికి ముందుకొచ్చాడు
విద్యార్థుల సేవలో టీచర్
ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక చాలామంది విశ్రాంతిగా కుటుంబంతో ఆనందంగా గడుపుతుం టారు.
పబాస్ హీరోగా పాన్ ఇండియా చిత్రం!
ప్రభాస్ హీరోగా రూపొందిన 'సలార్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
బాలకృష్ణ జోడీ గా ఇద్దరు కధానాయికలు?
ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరిని తీసుకుంటారా? అన్న నేపథ్యంలో త్రిష, మీనాక్షి చౌదరి పేర్లు తెరపైకి వచ్చాయి
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్టూన్స్
ఈ వారం కార్టూన్స్
వృథా నీరు ఎటు వైపు?
వృథా నీరు ఎటు వైపు?
వారఫలం
26 నవంబరు నుండి 2023 నుండి 2 డిసెంబరు 2023 వరకు
కైవల్యమిచ్చే కార్తికం
కార్తిక మాసానికి సమానమైన మాసం లేదు, సత్యయు గంతో సమానమైన యుగమేదీ లేదు, వేదాలతో సమానమైన శాస్త్రమేదీ లేదు, గంగానది వంటి పవిత్రమైన నది మరొకటి లేదు.
అద్భుత బౌధ ఆలయాలు
ఆసియాలో అద్భుతమైన అనేక బౌద్ధ ఆలయాలు ఉన్నాయి.కనువిందు చేసే శిల్పకళతో అలరారుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొన్ని బౌద్ధ ఆలయాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
నలుగురు పిల్లలు
నలుగురు పిల్లలు
'దాశరథి 'అగ్నిధార'
తిరుగుబాటు పోరాటాలకు తి పురిటిగడ్డ వీరభూమి తెలంగాణలో, నిజామాబాదు జైలులో ఒక చరిత్రాత్మక సంఘటన సంచలనం కలిగించింది.
వినమత ఒక అద్భుత గుణం
మహాభారతాన్ని పంచమ వేదంగా భావిస్తూ వున్నాం. ఈ గ్రంథంలో మానవ సంబంధాలకు సంబంధించిన కథలెన్నో వున్నాయి. అవి అద్భుతమైన సందేశాలను అందిస్తాయి.
మేం కలిసే జీవిస్తాం!
ఎంత గొప్ప సంపాదనపరుడైనా, ఎంతగొప్ప మేధావి అయినా, ఎంత బలశాలియోనా కుటుంబ జీవితంతోనే ఎవరికైనా నిండుదనం వస్తుంది.
సైబీరియా పక్షుల సందడి
పక్షుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే సీజనల్ పక్షులు ఆయా ప్రాంతాలకు, రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్తుంటాయి.