CATEGORIES
فئات
విమాన వేగాన్ని తలపిస్తున్న బుల్లెట్ రైళ్లు
మనిషి జీవితంలో వేగం పెరిగిపోయింది. సామాన్యుడి నుండి కోట్లకు పడగలెత్తిన బడా బాబులు వరకు అందరూ అనునిత్యం తమ దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమై పరుగులు తీస్తున్నారు.
30 జులై 2023 నుండి 5 ఆగస్టు 2023 వరకు
వారఫలం
పోషకాల రెస్టారెంట్
బియ్యమూ మినప్పప్పూ రుబ్బుకుని, ఆ పిండిని పులియబెట్టి, పులిసినపిండిని ఇడ్లీ అచ్చుల్లో ఉడకపెడితేకానీ మనకు ఇడ్లీలు రావు.
టెర్రస్ గార్డెన్తో కోలుకుంటున్న శ్రీలంక
పర్యటక ప్రధాన ఆర్థికవనరుగా ఉన్న శ్రీలంక కొవిడ్తో దెబ్బతిని, కోలుకుంటున్న దశలో 2022లో మరో సంక్షోభం చుట్టుముట్టింది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
పొలంలో దాగిన నిధి
పొలంలో దాగిన నిధి
ఛలో ఫారిన్ విద్య
గత పదేళ్లనుంచి విదేశీ విద్యకు వెళ్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది.ఇంగ్లాండ్లో అడుగు పెడుతూనే 'ఎలాగో జ్ఞాపకం పెట్టుకొని కుడికాలే పెట్టాను.నిజానికి అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా ఇబ్బంది లేదు.
ఓ రైతు ఆదర్శం
అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్ది కర్ణాటకలోని ధార్వాడ్జిల్లా, అన్ని గెరి.వాసత్వంగా వచ్చిన పొలంలో నీటి వసతి లేదు. ఏ పంట వేసినా పోయేది.
తెలంగాణలో బోల్షివిక్ విప్లవ మూలాలు
‘ఐదు తరాలు'ను రచయిత మల్లారెడ్డి 'కథలు' అన్నారు. కాని నిజానికివి కథలు కావు.యదార్థాలు.
'కంచి పరమాచార్యపై చక్కటి కథనం'
శ్యామశ్రీచరణ్, సామవేదం షణ్ముఖశర్మ డా||ప్రేమానందకుమార్ ల అభిప్రాయాలు ఈ పుస్తకం సారాన్నిజగద్గువు ఆదిశంకరులు దేశం అంతా సంచరించి ప్రజల్లో చైతన్యం తెచ్చే కృషి చేశారు.
అచ్చిక బుచ్చికల ముచ్చట్లు
అచ్చికబుచ్చికలాడటం అంటే కబుర్లు చెప్పుకోవడం. ఉమాదేవి ఇల్లెందుల (కల్వకోట) దాదాపు మూడు సంవత్సరాలు, ప్రతిగురువారం ఫేస్బుక్ వేదికగా, ఈ శీర్షికను నిర్వహించి పుస్తకరూపంలో తీసుకువచ్చారు.
అవతారం
మధ్యల్లో తెగిపోతుందనుకున్న దారపు బంధం పిల్లల వల్ల మనవళ్లను ఒడిసి పట్ట జోలపాటలు పాడిస్తూ ఓలలాడిస్తోంది తాను!
చిన్ననాటి స్మృతులు
చిన్ననాటి ఆటలు చిందులేసే ఆటలు నేర్పే ఎన్నో పాఠాలు.. నేర్పే ఎన్నో పాఠాలు '
తాజా కూరగాయలు
కూరగాయలు, పండ్లు తాజాగా ఉంటే వాటికి ఉండే గిరాకీనే వేరు. కానీ అధిక ఉష్ణోగ్రత, మార్కెట్ కోసం సుదూరాలు సరఫరా చేయడంవల్ల అవి తాజాదనాన్ని కోల్పోవడమే కాదు, కొన్నిసార్లు కుళ్లిపోతుం టాయి కూడా.
సిమెంట్ లేకుండా ఇల్లు
సిమెంట్ లేకుండా చిన్న నిర్మాణాన్ని ఊహించలేం. అలాంటిది | పుణె యువజంట ధ్రువంగ్ హింగ్మైర్, ప్రియాంక గుంజికార్ ఏకంగా ఫామ్రాజ్లు, బహుళ అంతస్తుల బంగ్లాలే నిర్మిస్తు న్నారు.
మనిషి మెదడులో మేధో బాంబు
ఈ ప్రపంచానికి ఏమి అందించామో, ఎలాంటి ఆవిష్కరణలతో జనజీవితాలను ఎలా ప్రభావితం చేసామో అవలోకనం చేసుకుని, ప్రపంచం దృష్టిలో తమకున్న విశిష్టమైన స్థానాన్ని, గౌరవాన్ని తలచుకుని జీవితానికి ఇంతకంటే తృప్తి, పరమార్థం మరొకటి లేదని భావించి, మానసికానం దంతో, ఉద్వేగంతో అంతిమ క్షణాలను ఆనందంగా గడిపిన శాస్త్రవేత్తల జీవితాలు చరిత్ర గర్భంలో కలిసిపోయినా, వారి పరిశోధనలు, ఆవిష్కరణల ఫలితాలను అనుభవిస్తున్న ప్రపంచం వారి సేవలను మరవదు.
'సంఘీ' భావం
ఈసారి రుతుపవనాల రాక చాలా ఆలస్యం అయ్యింది. ప్రతి సంవత్సరం కంటే ఈసారి నెల రోజులకు పైగా వ్యత్యాసం తరువాత వర్షాలు కురిసాయి.
ఉత్తరం వైపు బావి ఉండవచ్చా?
ఉత్తర బావి(నీచ స్థానం) మిశ్రమం
ఈ వారం కా‘ర్ట్యూ న్స్ '
ఈ వారం కా‘ర్ట్యూ న్స్'
పోర్టబుల్ పవర్ స్టేషన్
పోర్టబుల్ పవర్ స్టేషన్
వైరసన్ను ఇట్టే కనిపెట్టిస్తుంది
వైరస్ల నిర్మూలన కోసం శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం కూడా చేశారు. 'కొవిడ్' తర్వాత వైరస్ల ఆచూకీని కనిపెట్టే సాంకేతికత కూడా అభివృద్ధి చెందింది.
వాటర్ టాక్సీ
ఇది పడవేగాని, అడుగు భాగాన్ని నీటిపై మోపకుండా ప్రయాణిస్తుంది.
ద్విపాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్
అడివి శేష్ నుంచి 'గూఢచారి' వచ్చిన దగ్గర నుంచి మళ్లీ ఈ జోనర్ దారిలో ట్రాఫిక్ పడు 'డెవిల్'గా రావడానికి కళ్యాణ్ రామ్ సిద్ధమవుతున్నాడు.
మామిడి చేప
మామిడి పండును నీళ్లలో వేస్తే మునిగిపోతుంది.
బాలీవుడ్లోకి కీర్తి సురేష్!
ఇప్పుడు తన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రానికి సైన్ చేసినట్టు తెలుస్తోంది.
వెరైటీ పచ్చళ్లు
వెరైటీ పచ్చళ్లు
ఆట వస్తువులే మంచాలైతే..
తల్లిదండ్రులకు పిల్లలే ప్రాణం.వారికోసం ఏమైనా చేసేందుకు వెనుకాడరు. పిల్లలకు సంబంధించి మార్కెట్లో ఏ కొత్తవస్తువు వచ్చినా వాటిని కొనేందుకు ఇష్టపడతారు
బాలగేయం సోడాలు
బాలగేయం సోడాలు
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
జీవో రక్షతి రక్షితః
పూర్వం రాయపురం అనే గ్రామానికి చేరువలో కొండకు దిగువన దట్టమైన అడవి వుండేది. అందులో చాలా పురాతనమైన మల్లన్న గుడి ఒకటి వుండేది.