CATEGORIES
فئات
తెలుగువారి సాహితీ ఆస్తి సిరివెన్నెల
తెలుగువారి సాహితీ ఆస్తి సిరివెన్నెల ఆయన పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి. ' సిరివెన్నెల' చిత్రానికి పాటలు రాసి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా చేసుకుని ప్రజల నీరాజనాలు అందుకున్న సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.
మానవ నైజం మారాలి!
విలాసవంతమైన గదులు, బల్లలు, లైట్లు మిరిమిట్లు గొలుపుతూ ఇంద్ర భవనంలా ఉంది ఆ హోటల్, టేబుల్ పై ఇంతకుమునుపే ఇచ్చిన ఆర్డర్ వచ్చి పెట్టి వెళ్లారు. ఒక్కొక్కటి రెండు గరిటలైనా లేదు కానీ ఖరీదు మాత్రం వేలకు వేలు వేసి పడేస్తున్నారు. పదార్థాలు అన్నీ పొగలు కక్కుతున్నాయి.
వింత వార్తలు
ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో రకాల అద్భుతాలు, ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలను కోవడం సర్వసాధారణం.
మార్కెట్లో కొత్తగా
ఓపెన్ కిచెన్ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి లబ్లీ లుక్ ఉన్న మల్టీ మేకర్స్ కి డిమాండ్ బాగా నడుస్తోంది. ఈ మినీ మిల్ (హైస్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్లోర్ మిల్ గ్రైండర్). ఇది , చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బియ్యం నూక, శనగపిండి, గోధుమపిండి, మొక్కజొన్న పిండి, కాఫీ పౌడర్.. ఇలా అన్నింటినీ నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు.సాధారణంగా హోల్ చికెన్ వంటి పెద్ద పెద్ద గ్రిల్ ఐటమ్స్ కోసం.. పెద్ద పెద్ద డివైజెస్ ఉండాలని భావిస్తాం. కానీ ఈ డివైజ్న చూడండి ఎంత నాజూగ్గా, సన్నగా కనిపిస్తోందో.
కాటేస్తున్న కాలుష్యం
ప్రకృతి జీవకోటిని సృష్టించడమే కాకుం డా దాని మనుగడకు అవసరమైన సంపూర్ణ సదుపాయాలను జీవకోటికి అందించింది.
ఉన్నత లక్ష్యాల కోసం..
ఉన్నతంగా జీవించాలంటే లక్ష్యాలూ ఉన్నతం గానే పెట్టుకోవాలి.హైదరాబాద్ లో ఉద్యోగం చేస్త్నుప్పుడే నందన్ రెడ్డికి ఒక లక్ష్యం ఉండేది. ఎన్నాళ్లీ ఉద్యోగం. .
'సంఘీ' భావం
కరోనా వ్యాప్తి తరువాత రకరకాల వైరస్లు దాడి చేస్తున్నాయి. చైనా నుంచి పుట్టుకువచ్చిన వివిధ వేరియంట్లు అనేక మందిని బలికొన్నాయి.ప్రపంచ దేశాలు ఆర్థికంగాను, ఉపాధి, ఉత్పత్తిపరంగా ఎంతో దెబ్బతి న్నాయి. మనదేశంలో అత్యధిక జనాభా ఉండటంతో కరోనా, ఇతర వేరి యంట్ల వల్ల భారీ ప్రాణ, ఆర్థిక నష్టం జరుగుతుందని అంచనాలు వేశా రు. అయితే భారతీయుల ఆహార విధానాలు, జీవనశైలి కరోనా వ్యాధిని చాలా వరకు అరికట్టగలిగాయి. అనంతరం వాక్సిన్ కూడా రావడంతో మూడవ దశ నుంచి కొంతవరకు ఉపశమనం లభించింది.
'శ్యామ్ సింగరాయ్' హిందీలో!
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శక త్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందింది. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడొన్నా సెబాస్టియన్ కథానాయికలుగా అలరించనున్నారు.