CATEGORIES
فئات
ఎరువులేసే రోబో ట్రాక్టర్
పాతకాలం నాటి పాదరసం బీపీ మానిటర్లు ఇప్పటికీ చాలాచోట్ల వాడుకలో ఉన్నాయి.
మార్కెట్లో కొత్తగా..కఫ్ లెస్ బీపీ మానిటర్
పాతకాలం నాటి పాదరసం బీపీ మానిటర్లు ఇప్పటికీ చాలాచోట్ల వాడుకలో ఉన్నాయి.
మార్కెట్లో కొత్తగా..కఫ్ లెస్ బీపీ మానిటర్
అమెరికన్ ట్రాక్టర్ల తయారీ సంస్థ 'జానీ రె' ఇటీవల ఎరువులు చల్లే రోబో ట్రాక్టర్ను రూపొందించింది.
సైబర్ మత్తులో అదో జగత్తు...
ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు అంటారు. సైబర్ క్రైమ్ అనేది కంప్యూటర్ ఆధారిత నేరం. కంప్యూటర్, కంప్యూటర్ నెట్ వర్క్, నెట్వర్క్ డవైజే లక్ష్యంగా చేసే దాడి లేదా నేరపూరిత చర్యను సైబర్ క్రైమ్ అంటారు.
బ్యాక్టీరియాకి అదే కవచం
పొట్టభాగంలోని బ్యాక్టీరియా మందులకు లొంగకపోవడానికి గల కారణాల్ని గుర్తించారు శాస్త్రవేత్తలు.
కురులతో ప్రయోజనాలెన్నో.
నెత్తిన ఉన్నప్పుడు కాదు, కత్తెరపడినా జుట్టు విలువైనదేనంటు న్నారు భారతీయ శాస్త్రవేత్తలు.
ఆలోచనల్ని రాసిపెడుతుంది
ఏఐతో మన జీవన విధానమే మారుతోంది.అందుకు మరో ఉదాహరణ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు తెస్తోన్న ఓపెన్ ఏఐ విధానంలోనే ఇదిపనిచేస్తుంది.
మరోసారి నితిన్ జోడిగా కృతిశెట్టి
మొదటి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ సాధించిన కృతిశెట్టి ఆ తరువాత ఆమె నటించిన ఏ సినిమా విజయం సాధించలేదు.
ఎద్దుల బండిలో ప్రయాణం
కారులో వెళితే కేవలం నాలుగున్నర గంటల్లో చేరుకునే వీలున్న ఆ గుడికి వీళ్లు ఎడ్లబండిపైన ఆరు రాత్రులు ప్రయాణిస్తారు.
వాసనలకు చిత్ర రూపం
ఈ పరిశోధనలో మాంగ్లిక్.అందులో భాగంగా ఆ ప్రక్రియతో చిత్రరూపం తేవాలనుకున్నారు.
ఎన్టీఆర్, ప్రియాంక చోప్రా జంటగా?
కథానాయికగా ప్రియాంకా చోప్రా జోనస్ నటించనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రాలేదు.
భూలోకంలో అంగారకుడు
ఆ గ్రహం మీద నివసించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇవన్నీ మాత్రం ఇప్పుడే తెలుసు కోవచ్చు. అచ్చంగా అంగారకుడి మీద ఉన్న అనుభ వాన్ని సొంతం చేసుకోవచ్చు. అరుణగ్రహంగా మనం పిలుచుకునే అంగారక గ్రహం మన నేలకు దగ్గరగానే ఉంటుంది.
ఫొటో ఫీచర్
టూరిస్టులకు కావలసిన సకల హంగులు వున్నాయిందులో. స్వయంగా చూసి ఆస్వాదించాల్సిందే తప్ప మాటల్లో చెప్తే తృప్తి కలగదు ఈ భవనం విశేషాలు..
లంబసింగి మంచు అందాలు
విశాఖ మన్యంలో అద్భుత మంచు అందాలతో పాటు చింతపల్లి మండలం తాజంగి చెరువులవేలం మంచు అందాలు చూస్తే ఎంతో తన్మయా నికి గురికావడమే కాకుండా ఇటువంటి అందాలు దేశంలోనే ఎక్కడా కనిపించని మంచు అందాలు చెరువులవేలం అందాలు.
ప్రతి మంచి మాటా ఓ మంత్రమే!
ఇద్దరు శాస్త్రవేత్తల ఇష్టం, అయిష్టం ఏ మేరకు స్థావరాలను ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలనుకున్నారు.
తండ్రి అడుగుజాడల్లో తనయుడు బాలకృష్ణ
'విజయం' అనే మూడు అక్షరాల మాట వినటానికి, చదవటానికి చాలా సాదాగా వున్నా, ఆ విజయం చాటున ఎన్నో అత్యు , న్నత లక్షణాలు వుండి తీరాలి.
చక్కిలిగింతల చెట్టు. ముట్టుకుంటే నవ్వుతుంది
ఈ భూమి మీద రక రకాల వృక్ష జాతులు ఉన్నాయి. ఇందులో ఎన్నో చెట్ల గురించి మీకు తెలుసు. కానీ కిత కితల చెట్టు గురించి మీకు తెలుసా? ఈ చెట్టుకు మనుషుల్లాగే కితకితలు ఉంటాయి
ప్రగతి వారాశి మన వారణాసి
ప్రపంచంలో కాశీ విశ్వనాథ ఆలయం అత్యంత పురాతనమైన గొప్ప ఆలయం. హిందువులకు ఇది ఎంతో పవిత్రమైన ఆలయం. వారణాసి లో పవిత్ర గంగానది ఒడ్డున ఈ చారిత్రక ఆలయం ఉంది.
కోతికి గుణపాఠం
ఒక కోతికి కొబ్బరికాయ దొరికింది.తనకి ఎంతో ఇష్టమైన ఆహారం దొరి కోతికి కిందని కోతి తెగ మురిసిపోయింది. కొబ్బరికాయను కొరకబోయింది. అది కొరుకుడు పడలేదు.దాన్ని తీసుకెళ్లి ఒక రాయి మీద పగల గొట్టడానికి ప్రయత్నం చేసింది.
జీవన పాఠం
స్కూలు సమీపిస్తున్న కొద్దీ ఒకలాంటి ఉద్విగ్న తతో గుండె గబుగుబలాడుతోంది. మూడు సార్ల ప్రయత్నం ఫలించి ఉద్యోగం సంపాదిం చిన రోజు అది.
అమ్మ భాషకు అమృతం!
భావాల్ని వెల్లడించడంలో భాషకిగల అసమర్థతల్ని సాధ్యమైనంత వరకు పోగొట్టి, భాషని శక్తివంతం చెయ్యటానికి పూర్వులు ప్రయోగాలు చేస్తూ వచ్చారు.
అందరి క్షేమాన్ని కోరే గోపాలం
దక్షిణాదిలో గల వ్యాపార సామ్రాజ్యంలో ప్రత్యేక స్థానం ఉంది శ్రీగోకులం గ్రూప్ కేరళ నుండి చెన్నై నగరంలో ప్రారంభమైన వ్యాపార సంస్థ. పేరులోనే ఉంది రక్షణ, శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి పట్టుకుని గోవులను, గోపబాలకులని రక్షించినట్టుగా తన సంస్థ అందరి క్షేమం కోరుకుంటుంది అని చూపిన వ్యక్తి గోపాలం.
ఆ ఊరంతా సౌర వంటిళ్లే
అది మధ్యప్రదేశ్ లోని బేతూల్ జిల్లాలో ఉన్న బంఛా గ్రామం. ఇప్పుడా గ్రామానికి వెళ్లి చూస్తే ప్రతి వంటిల్లూ ఓ ఆధునిక కిచెన్లో కనిపిస్తుంది.
సవాళ్ళు ఎన్నైనా ముందుకే పయనం
కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి ఇక కొన్ని రోజులే మిగిలి ఉంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడల్లా మనకు ఓ ప్రేరణనిస్తుంటుంది.
'యశోద' సినిమాలో వరలక్ష్మి
సమంత ప్రస్తుతం తన పూర్తి దృష్టిని యాక్టింగ్ కెరీర్ పైనే ఫోకస్ చేసింది. ఈ క్రమంలో పలు ప్రాజెక్టులకు ఆమె సైన్ చేసింది. మరోవైపు శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న 'యశోద' సినిమాలో కూడా ఆమె నటిస్తోంది.
వర్షం పడని గ్రామం “అల్ హుతైబ్ '
ప్రపంచంలో మధురా మేష్ అనేక వింత ప్రదేశాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు కట్టడాల వల్ల ప్రసిద్ధి చెందితే, మరికొన్ని రమణీయ ప్రకృతితో పర్యాటకులను ఆకట్టుకుని మనసు దోచుకుంటాయి. వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం.. ఈ మూడు కాలాలను మనం చూస్తుంటాం. ప్రపంచంలో అత్యధిక వర్షాలు కురిసే ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి.
“ఈటి' ఫిబ్రవరి 4న విడుదల
విభిన్నమైన చిత్రాలకు ప్రాధాన్యమిచ్చే సూర్య ఈ మధ్య తన దూకుడును మరింత పెంచాడు. సాహసంతో అతను తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ కావడం విశేషం.
సముద్రంలో నగరం
సముద్రంలో నగరం ఏమిటనేదే కదా మీ డౌట్. ఇప్పటివరకూ మనం భూమి మీద నగరాలను నిర్మించడం చూశాం. మన దేశంలో జమ్మూ కశ్మీర్, కేరళలో నీటి మీద తేలియాడే ఇళ్లను కూడా చూశాం. కానీ మొద టిసారిగా సముద్రపు నీటి మీద తేలియాడే నగరం సిద్ధమవుతోంది.
మానవుడి సమీప బంధువు గొరిల్లా
భయానకంగా కనిపించే గొరిల్లాలు మానవుడికి సమీప బంధువు అంటే ఆశ్చర్యం కలగక మానదు. గొరిల్లాల డిఎన్ఏ మానవుల డిఎన్ఏతో 98 శాతం పైబడి సరిపోతుందని పరిశోధనల్లో తేలింది.
మహా 'దళపతి' రావత్
దేశంలోని ప్రజలైనా ప్రశాంతంగా, భద్రంగా ఉండాలన్నా, కంటినిండా కునుకు తీయాలన్నా ఆ దేశానికి చెందిన సైన్యం బలంగా, పటిష్టంగా ఉండాలి. దాన్ని నడిపించే చీఫ్ మరింత బలంగా, అప్రమత్తంగా ఉండకపోతే శత్రుదేశాలు దేశంలో అనిశ్చితిని సృష్టించి దేశాన్ని చీలికలు, పీలికలు చేసి తీరుతాయి.