పసందెన ఓనం వంటలు
Vaartha-Sunday Magazine|September 03, 2023
మన తెలుగువారికి ఎంతో పరిచయం ఉన్న అక్కడ ఉన్న పసందైన ప్రదేశాలు కూడా చాలామందికి తెలుసు. మున్నార్, తెక్కిడి, గురువాయూర్, శబరిమల, కేరళ రాజధాని తిరువనంతపురంలోగల అనంత పద్మనాభస్వామి వంటి ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.
- ఈ.ఎస్.మాధవన్
పసందెన ఓనం వంటలు

మన తెలుగువారికి ఎంతో పరిచయం ఉన్న అక్కడ ఉన్న పసందైన ప్రదేశాలు కూడా చాలామందికి తెలుసు. మున్నార్, తెక్కిడి, గురువాయూర్, శబరిమల, కేరళ రాజధాని తిరువనంతపురంలోగల అనంత పద్మనాభస్వామి వంటి ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. బహుబలి, ఏమాయ చేసావే వంటి సినిమా షూటింగులు కూడా ఇక్కడ జరిగాయి.మనదేశంలోనే కేరళకు ఓ ప్రత్యేకత స్థానం ఉంది. ఈరాష్ట్ర  ప్రజలు సెప్టెంబరు నెలలో ఓనం పండుగ ఘనంగా జరుపుకుంటారు. పది రోజులపాటు భారీవేడుకలుగా జరుపు కుంటారు. తెలుగువారు కూడా కేరళ చీరెల్ని కట్టుకుంటారు. పలురకాల పిండివంటలతో విందుని చేసుకుంటారు. విందుని కేరళ భాషలో 'సద్య' అంటారు. ఓనం పండుగపై ఓ కథ ఉంది మనకి తెలిసినదే. మహాబలి చక్రవర్తిని వామన రూపుడైన విష్ణుమూర్తి మూడు అడుగులు స్థలం కావాలి అన్నారు. అదివిని బలి చక్రవర్తి తీసుకోమన్నాడు. అపుడు వామనుడు ఒక కాలు భూమి మీద రెండో కాలు ఆకాశంలో ఉంచాడు మరి మూడో అడుగు కోసం బలిచక్రవర్తి తన శిరస్సు మీద పెట్టమన్నాడు. ఈ విధంగా బలి చక్రవర్తిని పాతాళంలోనికి తొక్కేసాడు. అపుడు ఒక కోరిక కోరాడు బలిచక్రర్తి తన ప్రజలను సుఖంగా చూడాలి ఒక్కరోజు ఆవిధంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలో తిరువొణం రోజు భూమి మీదకి వస్తారని నమ్మకం. మరి 'ఓనం' సందర్భంగా కేరళ వంటకాలను రుచి చూద్దాం. 

అవియల్ 

అవియల్ కేరళ వారి ప్రియ మైన కూర. దీనిని మనం కలకూర అంటారు.మంచి రుచి పోషకాలు ఉంటాయి. దీన్ని కాయకూరలతో చేస్తారు.

కావలసినవి: మునక్కాయలు, వంకాయ, బంగాళదుంప, కేరట్, అరటికాయ చెరొకటి. పాచిమిర్చి రెండు, కొబ్బరి నూనె నాలుగు స్పూన్లు, పెరుగు అరకప్పు, జీలకర్ర, పసుపు పొడి అర స్పూన్ చొప్పున, కొబ్బరి తురుము అరకప్పు, బూడిద గుమ్మడికాయ, పొట్లకాయ, దోసకాయ, కంద పావుకిలో చొప్పున కావాలి.

هذه القصة مأخوذة من طبعة September 03, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 03, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
December 15, 2024
ఈ వారం కా ర్ట్యూ న్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం కా ర్ట్యూ న్స్'

ఈ వారం కా ర్ట్యూ న్స్'

time-read
1 min  |
December 15, 2024
ఖరీదైన ఉన్ని
Vaartha-Sunday Magazine

ఖరీదైన ఉన్ని

ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.

time-read
1 min  |
December 15, 2024
నమ్మకం
Vaartha-Sunday Magazine

నమ్మకం

సింగిల్ పేజీ కథ

time-read
2 mins  |
December 15, 2024
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
Vaartha-Sunday Magazine

దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?

దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.

time-read
2 mins  |
December 15, 2024
ఉత్తరద్వార దర్శనం
Vaartha-Sunday Magazine

ఉత్తరద్వార దర్శనం

ఆలయ ధర్శనం

time-read
3 mins  |
December 15, 2024
స్వయంకృతాపరాధం
Vaartha-Sunday Magazine

స్వయంకృతాపరాధం

స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.

time-read
2 mins  |
December 15, 2024
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
Vaartha-Sunday Magazine

ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం

తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం

time-read
2 mins  |
December 15, 2024
ప్యారడీ పాట
Vaartha-Sunday Magazine

ప్యారడీ పాట

\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.

time-read
1 min  |
December 15, 2024
మీ ఆరోగ్యం కోసం..
Vaartha-Sunday Magazine

మీ ఆరోగ్యం కోసం..

ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.

time-read
2 mins  |
December 15, 2024