మన జీవితాలు భగవంతుడు ప్రసాదించిన అద్భుత వరాలని చెప్పవచ్చు. ఒక చిన్న గదిలో జీవించే వ్యక్తులు అమితానంద డోలికల్లో తేలియాడుతుంటారు. అత్యంత ధనవంతుల్లో కి దూరంగా నిద్రలేమితో భారంగా గడుపుతున్న బతుకులు. నా మిత్రుడికి ఖరీదైన ఆపిల్ ఫోన్ ఉంది, నా వద్ద చవకైన డబ్బా ఫోన్ మాత్రమే ఉంది; మా బంధువుకు పెద్ద బంగళా ఉంది, మాది రెండు గదుల పెంకుటిల్లు మాత్రమే. నా స్నేహితుడు నిత్యం ఖరీదైన డ్రెస్సులు వేస్తాడు, నా వద్ద అతుకుల బట్టలే ఉన్నాయి.
ఇలాంటి విపరీతమైన అసమంజస ఆలోచనలు మన మనసును అనునిత్యం చెదలువలె తొలుస్తుంటాయి.
ఓ అద్భుత కళ
ఆనందంగా జీవించడమనేది ఓ అద్భుత కళ. మన సామర్థ్యాలు, నైపుణ్యాలకు పదును పెడుతూ, లక్ష్యాలను ఛేదిస్తూ సుఖ సంతోషాల దుప్పట్లు కప్పుకొని జీవితాన్ని ఆస్వాదించడానికి అడుగులు వేయాలి. మనకు ఉన్నదానితో తృప్తి పడని కలికాలం నడుస్తోంది. ఆకాశానికి అర్హతకు మించి అత్యాశ పడడం, గోరంత శ్రమ చేసి కొండంత ఆశించడం పరిపాటైంది. అసాధ్యమని తెలిసీ విఫల యత్నం చేయడమే జీవిత పరమార్థం అని అనుకుంటున్నాం. మనకు అందుబాటులో ఉన్న వస్తువులు, సౌకర్యాలు, వనరులతో తృప్తి చెందక, లేని దానికోసం అర్రులు చాస్తూ సంతోషమయ జీవితాలను దుఃఖ సంద్రంలో ముంచేస్తున్నాం. అర్హత లేని దానికోసం తపిస్తూ చేతుల్లో/మనసుల్లో ఉన్న ఆనంద నిధులు మరిచి గంపెడంత దిగులును మోస్తున్నాం. మన చుట్టు ఉన్న సౌకర్యాలను, వనరులను, ఆస్తులను ఆనందంగా అనుభవించటం మరిచిన నవ్య జిడిటల్ మనిషి లేని దానికోసం తలచి, వగచి, చింతిస్తూ విఫల యత్నం చేసి, అపజయం మూటగట్టుకొని బతుకులను నిరాశల ఊబిలోకి ఈడుస్తున్నాం.
మిస్సింగ్ టైల్స్ సిండ్రోమ్
هذه القصة مأخوذة من طبعة October 22, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 22, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
నమ్మకం
సింగిల్ పేజీ కథ
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
ఉత్తరద్వార దర్శనం
ఆలయ ధర్శనం
స్వయంకృతాపరాధం
స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.