పెరిగిన ఆదాయ వనరులు, జీవనశైలిలో మార్పులు, పట్టణీకరణ, రిటైల్ వ్యాపారం వంటి కారణాలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్యాకేజ్ఫుడ్ొ వ్యాపారం కోట్ల రూపాయలు దాటింది. డెయిరీ ఉత్పత్తులు, స్నాక్స్, పానీయాలు, సూప్‌లు వంటివి మార్కెట్లో రంగప్రవేశం చేశాయి. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ప్యాకేజ్వుడ్ ప్యాకెట్లు శాఖాహార వంటలకే పరిమితం కాలేదు, మాంసాహార వంటకాలూ ప్యాకేజీ రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. సూపర్ మార్కెట్లలోనే కాదు, కిరాణా దుకాణాల్లో సైతం వీటి అమ్మకాలు ఇటీవల కాలంలో ఊపందుకున్నాయి. అమ్మకాలు భారీగా పెరగడంతో ఈ వ్యాపారం వర్ధిల్లుతోంది. ఖనిజాలు, విటమిన్లు, అనేకానేక పోషకాలు పుష్కలంగా ఉంటాయని, నిల్వ ఉన్నా పాడయ్యే ప్రసక్తే లేదని తయారీ సంస్థలు భరోసా ఇస్తున్నాయి. ఇంగ్లిషులో జంకొ అంటే చెత్త లేదా పనికిరాని కుప్ప అని అర్థం. ఈమెయిల్లో కూడా జంక్ అనే పదాన్ని విని ఉంటారు. టీవీల్లో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు చూస్తూ ప్యాక్ట్ఫుడ్పై పిల్లలే కాదు, పెద్దలు సైతం మనసు పడుతున్నారు.
هذه القصة مأخوذة من طبعة March 31, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 31, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
నమ్మకం
సింగిల్ పేజీ కథ
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
ఉత్తరద్వార దర్శనం
ఆలయ ధర్శనం
స్వయంకృతాపరాధం
స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.