బుద్గుడు జేత విహరించే కాలంలో నలుగురు పరివ్రాజకుల గురించి చెప్పిన కథ.
వైశాలిలో ఏడు వేల, ఏడు వందల ఏడుగురు లిచ్ఛవీ రాజులుండేవారు. లిచ్ఛవీ రాజులు వైశాలి ప్రాంతానికి చెందినవారు. వీరు నేపాల్ను గెలుచుకుని అక్కడ స్థిరపడ్డారు. కానీ ఈ కథా కాలానికి వీరు వైశాలిలోనే ఉన్నారు. ఒకరోజు వారందరిలోకీ అధిక పాండిత్యం ఉన్న నిర్గ్రంధుడు(బౌద్ధముని) వైశాలి నగరానికి వచ్చాడు.
వైశాలిలోని లిచ్ఛవులంతా ఆయనను సత్కరించారు. అంతలో అంతే పాండిత్యం కల నిర్గ్రంధి (బౌద్ధముని మహిళ) అక్కడకు వచ్చింది. వారిరువురి పాండిత్యం చూసి అందరికీ సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. వారిరువురి నడుమ శాస్త్రవాదం ఏర్పాటు చేశారు. వాదనలో గెలుపోటములు తేలలేదు.వారిద్దరూ సమానం అని తీర్మానించారు.
అప్పుడు వాళ్లిద్దరికి కలిగే సంతానం మేధావులవుతారని లిచ్ఛవీ రాజులందరికీ అనిపించింది. వాళ్లు వారిద్దరినీ కలిపి ఉంచారు. వారికి నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. సచ్చా, లోలా, అనువాదక, పటాచారు అన్నవి అమ్మాయిల పేర్లు. 'సచ్చకుడు' అన్నది కొడుకు పేరు. తన సంతానానికి తల్లి అయిదు వందల వాదాలు నేర్పింది.తండ్రి అయిదు వందల వాదాలు నేర్పాడు. తాము నేర్పిన వాదాలు క్షుణ్ణంగా వచ్చాయని వారు సంతృప్తి పడ్డారు తల్లిదండ్రులు. "మీరు ఒకవేళ గృహస్తుతో వాదం చేసి ఓడిపోతే గృహస్తుకు దాసుడు కావాలి. ప్రప్రతుడితో ఓడిపోతే ప్రప్రజించాలి" అని చెప్పారు.
తల్లిదండ్రుల మరణం తరువాత సచ్ఛకుడు వైశాలిలోనే ఉండి లిచ్ఛవులకు విద్యలు నేర్పటం ఆరంభించాడు. అతని నలుగురు సోదరీమణులు నేరేడుకొమ్మ పట్టుకుని శాస్త్రవాదన కోసం ప్రతి నగరం తిరగటం ఆరంభించారు.
అలా తిరుగుతూ వారు శ్రావస్తి చేరారు. నగర ద్వారం దగ్గర ఆ కొమ్మను పాతారు. అక్కడ వున్నవారితో "మాతో శాస్త్రార్థులు చర్చ చేయగల సమర్థులు ఎవరైనా మీ నగరంలో ఉంటే గృహస్తులు కానీ, ప్రవ్రజితులు కానీ ఈ నేరేడు కొమ్మను కాలితో తొక్కేయాలి. వారితో మేం వాదిస్తాం" అని చెప్పి భిక్షను నగరంలోకి వెళ్లారు.
తనకు నిర్దేశించిన పనులు సారిపుత్రుడు పూర్తి చేశాడు, ఊడ్చాడు.రాగిబిందెల నిండా నీళ్లు నింపాడు. గోసేవ చేశాడు. కాస్త పొద్దెక్కగానే భిక్ష సేకరణకు బయలుదేరాడు.
దారిలో నేరేడు కొమ్మను చూశాడు. విషయం ఏమిటని అడిగాడు. వారు విషయం చెప్పారు. వెంటనే మట్టిని తవ్వేశాడు. చెట్టుకొమ్మను అక్కడున్న వారితో తొక్కించాడు.
هذه القصة مأخوذة من طبعة July 28, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 28, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
నమ్మకం
సింగిల్ పేజీ కథ
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
ఉత్తరద్వార దర్శనం
ఆలయ ధర్శనం
స్వయంకృతాపరాధం
స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.