CATEGORIES
فئات
దేహ ప్రదర్శనలో ఆటంకం ఎందుకు
కొన్ని దేశాల్లో హిజాబ్, బురఖా పద్ధతులను తప్పనిసరిగా అమలు చేస్తున్నప్పటికీ నిజానికి అమ్మాయిలు బికినీ ధరించే అవకాశాన్ని అస్సలు వదులుకోరు.
మరవలేని రుచులతో స్వీట్ సాల్టీ స్నాక్స్
మరవలేని రుచులతో స్వీట్ సాల్టీ స్నాక్స్
అందరూ గోల్డెన్ గర్ల్ అంటున్నారు - సంయుక్తా మీనన్
అర్థశాస్త్రం చదివిన ఒక అందాల భామ అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
మళ్లీ దక్షిణాది దారి పట్టిన రకుల్
'ఛత్రీవాలి' చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత రకుల్ తన ఇంటి సామాను సర్దుకుని మళ్లీ దక్షిణాదికి వెళ్లే రైలు ఎక్కింది.
బరువు విషయంలో ట్రోల్స్కి గురైన హుమా
‘డబుల్ ఎక్స్టెల్' చిత్రం తర్వాత హుమా పెరుగుతున్న తన బరువు విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నట్లనిపిస్తుంది.
షాహిద్ కపూర్కు కోపం ఎందుకు వచ్చింది.
ఫ్రీగా విడుదలైన షాహిద్ కపూర్ చిత్రం 'బ్లడీ డాడీ' విశేష ప్రేక్షకాదరణ పొందింది.
కాజోల్ ఓటీటీ ట్రయల్
కాజోల్ రాబోయే వెబ్ సిరీస్ 'ది ట్రయల్' ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
అమ్మ నన్ను స్టేజీ మీదికి నెట్టేది
కెరీర్ ప్రారంభంలో ఎంతో భయంగానే పరిశ్రమలో అడుగు పెట్టానని పూజా హెగ్దే చెప్పుకొచ్చారు.
చింత చచ్చినా పులుపు చావలేదు
ఈ సామెత బాలీవుడ్ నిర్మాతలకు బాగా సరిపోతుంది. ఒక్కసారి దెబ్బ తింటే మరింత అప్రమత్తంగా ఉంటారు.
ఓపిక పట్టాల్సిందే
వరుసగా ప్రేమ కథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ రావటం వల్ల ఇండస్ట్రీలో అన్నీ అవే కథలు వస్తున్నాయని సిద్ధార్థ్ అన్నారు.
ప్రేమికుడి నుంచి వీరుడి అవతారం
'ఫిదా' లాంటి చిత్రాల ద్వారా సాఫ్ట్ లవ్లీ ఇమేజ్ పొందిన ఇప్పుడొక జేమ్స్ బాండ్ అవతారానికి మారిపోయారు.
ఎన్నిసార్లు చేస్తారు
ఒక చిత్ర షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చిన రష్మికా మీడియా ముందు వ్యక్తిగత విషయాలపై స్పందించారు.
ఏడాదికి మూడు
'ఆది పురుష్ ' ఆలిండియాతోపాటు వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ ఇకపై ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు చేస్తానని ప్రకటించారు.
ఓవర్ నైట్ సక్సెస్ సాధ్యమే
“అందరూ అనుకున్నట్లుగా సక్సెస్ అనేది లాంగ్ జర్నీయే. కానీ రంగాల్లో ముఖ్యంగా ఫిల్మ్ ఫీల్డ్లో ఇది నిజం కాదేమో.
యవ్వనంగా కనపడేలా చేసే ఫేస్క్రిఫ్ట్
పెరుగుతున్న వయసు ప్రభావాలను ఇంకొంతకాలం ఆపాలను కుంటున్నట్లయితే ఈ సమాచారం మీ కోసమే...
దాంపత్య బంధంలో ఆనందాన్ని పెంచే ఉపాయాలు
భార్యా భర్తల బంధంలో విశ్వాస మనేది దృఢంగా ఉండాలి.చిన్న చిన్న విషయాల్లో వివాదాలు లేకుండా సామరస్యంగా సాగిపోతూ ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.
ముఖంలో టి జోస్పై శ్రధ్ద పెంచండి
ముఖంపై కొన్ని చోట్ల ఆయిల్ పదే పదే పేరుకుపోవడంతో ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి.వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం...
గుండెను ఆరోగ్యంగా ఉంచే 5 సూపర్ హెల్దీ ఆయిల్స్
మనం కుకింగ్ ఆయిల్ తీసుకోడానికి వెళ్లినప్పుడు మొదట దాని ధర చూస్తాము. ఏది తక్కువ రేటు ఉంటే దాన్ని తీసుకుంటాము.
గర్ల్ ఫ్రెండ్ ఖరీదైన కానుకలు కోరితే ఏం చేయాలి?
సంబంధం ముసుగులో మీ జీవిత భాగస్వామి దురాశతో ఖరీదైన బహుమతులు అడిగితే ఏం చేయాలి...
నెయిల్ పెయింట్స్ ఎలా ఎంచుకోవాలి?
స్కిన్ టోన్కి అనుగుణంగా గోళ్లకు ఎలాంటి నెయిల్ పెయింట్ పెట్టుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
రూమ్ షేరింగ్ లాభమా నష్టమా? మాన
అధిక ధరల జమానాలో రూమ్ షేరింగ్ చేసుకోవటం మంచి ఆప్షన్. కానీ ఇది మీకు ఎంత లాభదాయకమో విశ్లేషించు కోవటం చాలా అవసరం...
సింగిల్ మదర్ పిల్లల్ని ఎలా పెంచాలి?
సింగిల్ మదర్ పిల్లల పెంపకంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అనేక సమస్యలకు దూరంగా ఉండొచ్చు...
తొందరపాటుతో చేసే 6 ఆన్లైన్ షాపింగ్ తప్పులు
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న సమయంలో మీరేమైనా తప్పులు చేస్తున్నారా...
స్లిమ్మింగ్ పిల్స్కు దూరంగా ఉండండి
స్లిమ్ గా కనిపించాలన్న అభిరుచి ప్రజల్లో రోజురోజుకీ పెరిగి పోతోంది. స్లిమ్ కనిపించడం అందానికి, స్మార్ట్నోస్కి సంకేతంగా మారింది.
సంతానం గురించి అడిగితే ఏమి చెప్పాలి?
శుభవార్త ఎప్పుడు చెప్పబోతున్నారు, ముగ్గురు ఎప్పుడు అవుతారు లాంటి ప్రశ్నలు మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతుంటే వాటిని ఇలా ఎదుర్కోండి.
DNA టెస్టు విప్పుతుంది అందరి లోగుట్టు!
డీఎన్ఏ టెస్టు చేయించుకోడానికి జనం ఎందుకు భయపడుతుంటారో తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు...
అందాన్ని పెంచే ఆధునిక బ్యూటీ ప్రోడక్టులు
తక్కువ సమయంలో పార్లర్లో లభించే గ్లో పొందాలనుకుంటే ఈ ఉత్పత్తులను కచ్చితంగా మీ బ్యూటీ కేర్ కిట్లో భాగం చేసుకోండి...
ఆటల్లో కూడా కుల తత్వమే
నిజానికి దేశంలో ఇప్పటికీ రెజ్లింగికి అంతగా గౌరవం ఇవ్వట్లేదు.ఎందుకంటే ఇందులోకి వచ్చే యువతులు అణగారిన వర్గాల వారే.
యువ మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్
బ్రెస్ట్ క్యాన్సర్ కోరల్లో యువ మహిళలు ఎందుకు చిక్కుకుంటున్నారో తెలుసుకుంటే ఆందోళన కలుగుతుంది.
మెషిన్ గన్లా మారిపోయిన మొబైల్
వాట్సాప్, ట్విట్టర్లు ఇకపై కొత్తగా కనపడతాయి. వాటిలో ఓపెన్గా హేట్ స్పీచ్, ఫేక్ న్యూస్ వెదజల్లే రోజులు ఆగనున్నాయి.