CATEGORIES
Kategorien
ఒక్కసారి చార్జింగ్ తో 116 కిలోమీటర్లు
దేశీయ మార్కెట్లోకి రాబోతున్న ఈ-స్కూటర్లు ఐఐటీహెచ్, ప్యూర్ ఈవీల సంయుక్త తయారీ.. 9న లాంఛనంగా ప్రారంభం
ఫిషరీస్ హబ్ గా మిడ్ మానేరు
ఆధునిక విధానాలను అనుసరించి 'ఆక్వాకల్చర్ ' పద్ధతుల్లో చేపలను పెంచడంలో నీటి నిలువ సామర్థ్యంతో పాటుగా చేపవిత్తనాలు (సీడ్), చేపల దాణా (ఫీడ్) ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక కిలో చేపను పెంచడానికి కనీసం కిలోన్నర దాణా వేయాల్సి ఉంటుంది. అంటే పైన ప్రస్తావించినజలాశయాలన్నింటిలో కలిపి ఏటా లక్ష టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలంటే కనీసం లక్షన్నరటన్నుల దాణాను ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది.
'మిషన్ భగీరథ నీరు ఎంతో సురక్షితం
సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం ఎదెళ్ల గుట్టపై నిర్మించిన పాలేరువాటర్ గ్రిడ్ పరిధిలోని వాటర్ ట్రీట్ మెంట్ప్లాంట్ వద్ద భగీరథ నీటి శుద్ధి ప్రక్రియపై పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాల్లోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు.
సీఏఏపై పార్లమెంట్ లో చర్చించాలి
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉన్నదని టీఆర్ఎస్ పార్ల మెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. సీఏ ఏను దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం , అత్యధిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ లైబ్రరీహాల్ లో నిర్వహించిన అఖి లపక్ష సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోకసభ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు హాజరయ్యారు.
వన్నె తగ్గిన బంగారం
రికార్డు స్థాయిలో పలి కిన ధరలు బంగారం డిమాండను తగ్గిం చేశాయి. గతేడాది భారత్ లో పసిడికి ఆదరణ 9 శాతం పడిపోయిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గురువారం తెలిపింది. 2019లో 690.4 టన్నులుగా నమోదైందని వివరించింది. 2018లో 760.4 టన్నులుగా ఉన్నట్లు పేర్కొన్నది.
రూ.200 కోట్లతో నర్సంపేట మోడల్ సిటీ
వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటను మోడల్ సిటీగా మారుస్తున్నారు. ఈ మేరకు రూ.200 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికపై రూపొందించిన బ్రోచర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్లో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి ఆవి ష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నర్సంపేటను మోడల్ సిటీగా మార్చడానికి చేపట్టే పనులను ఈ సంద ర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మంత్రి కేటీఆర్కు వివరించారు.
తగ్గని చార్మినార్!
ప్రతినెలా లక్షకుపైగా సందర్శకులుగతేడాది పర్యాటకులు 13 లక్షలు రాత్రి సందర్శనకు ఆసక్తి చూపుతున్న యువతప్రత్యేక ఆకర్షణగా షాపింగ్
ఇక్కడే కరోనా పరీక్షలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కు వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఇక హైదరాబాద్లోని గాంధీ దవా ఖానలో నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. కరోనా వ్యాధి అనుమానితుల శాంపిలను మహారాష్ట్రలోని పూణెకు పంపడం. అక్కడనుంచి నివేదికలు రావడానికి ఎక్కువ ఆ సమయం పడుతున్నది. దీంతో అన్ని వసతతులు ఉన్న గాంధీ దవాఖానలోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గాంధీలోఉన్న వసతులు, యంత్ర పరికరాలు వంటి సమాచారంతో వైద్య, ఆరోగ్యశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
మరపురాని సంక్రాంతి ఇది
గత ఐదేళ్ల నుంచి అభిమానులు సినిమాలపరంగా చక్కటి ఫీడ్ బ్యాక్ఇస్తున్నారు. 'శ్రీమంతుడు' 'భరత్ అనే నేను' 'మహర్షి' సినిమాల్లో అద్భుత మైన పాత్రలు దొరికాయని వారు మెచ్చుకున్నారు. అయితే 'దూకుడు' తర హాలో ఓ మాస్ యాంగిల్ లో నన్ను చూడాలని కోరుకున్నారు. వారి కోరి కను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేశాను. ఈ రోజు అభిమానుల కళ్లలో ఆనందం చూస్తుంటే మాటలు రావడం లేదు.
నొప్పి రహస్యం!
అటు పోరాటం, ఇటు హెచ్చరిక శరీరానికి స్వీయ భద్రతను చేకూర్చడమే నొప్పి లక్ష్య మని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది నిజం కూడా. ఎందుకంటే, మనకు నొప్పే తెలియకపోతే, శరీర వ్యవస్థలు కుప్పకూలిపోయే ప్రమాదం వచ్చేదాకా ఎలాంటి రక్షణ చర్యలకు ఉపక్రమించం. 'శరీర కణ జాల హాని'ని పసిగట్టి, అది మిగిలిన భాగాలకు పాక కుండా లేదా దానిని మాన్పడం కోసం మెదడు చేసే పోరాటం అద్వితీయం. ఇది మరో రకంగా హెచ్చ రిక వంటిదని వారంటారు. నాడీకణజాలాల గ్రాహ కచర్యలు, ఉపశమన విధానాలలో మస్తిష్కంలోని ఆయా ప్రదేశాలు నిర్వర్తించే గొప్ప పాత్రను శాస్త్రవే త్తలు పలు ఆధునాతన విధానాల (ఎలక్ట్రోఎన్సెఫ లోగ్రఫీ, ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ వంటివి) ద్వారా సంకేతాల రూపంలో వారు గుర్తిం చగలుగుతున్న తీరు అద్భుతం. జన్యువింత పరివ ర్తనలు (నొప్పి తెలియకుండా చేసేవి), నెలలు నిండని శిశువుల్లో ఏర్పడే మొండి అవలక్షణాలు (neonatal abstinence syndrome) 3083 Još డలకు మూలాలనూ వారు శోధించగలుగుతు న్నారు. విషవిరుగుడు లేదా నొప్పి నివారణ ఔష ధాల (opioids)కు మరింత సమర్థవంతమైన ప్రత్యామ్నాయాలను కనుగొనే దిశగా కూడా వారు తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు.
నిర్భయ దోషులకు -ఉరివాయిదా!
నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుచే యడం అనేది డైలీ సీరియల్ మలుపులను మించిపోతున్నది. ఢిల్లీ లోని ట్రయల్ కోర్టు డెత్ వారంట్లు జారీచేయడంతో ఏడేండ్ల నిరీక్ష ణకు తెరపడినట్టేననని.. ఈ నెల 22న ఉరితీయడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. అనూహ్యంగా ఉరి వాయిదా పడను న్నది. చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను అడ్డుపెట్టుకొని నిందితులు అనూహ్య ఎత్తుగడలు వేస్తున్నారు.
చిన్నపేగుకు శ్రీరామరక్ష పవర్ స్పైరల్ ఎంటిరోస్కో పీ
శరీరం ఆరోగ్యంగా ఉందనడానికి సంకేతం మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం. దీని పనితీరు దెబ్బతింటే శరీర బరువు తగ్గడం దగ్గరి నుంచి రక్తహీనత వరకు అనేక రకాల సమస్యలు వస్తాయి. కడుపులో సమస్యలకు లాపరోస్కోపీ సర్జరీ ద్వారా చికిత్స చేయవచ్చు. కడుపులోని సమస్యలను గుర్తించడానికి డయాగ్నస్టిక్ లాపరోస్కోపీ కూడా ఉంది. పొట్టలోని భాగాలకు లాపరోస్కోపీ ఉన్నట్టుగానే నోరు, అన్నవాహిక దగ్గరి నుంచి జీర్ణాశయం తరువాత దాదాపు ఆంత్రమూలం (డుయోడినమ్) వరకు ఉన్న సమస్యలేవో తెలుసుకోవడానికి ఎండోస్కోపీ పరీక్ష చేస్తారు. ఇకపోతే మలద్వారం నుంచి పెద్దపేగు వరకు ఏమైనా జబ్బులుంటే వాటిని నిర్ధారించడానికి కొలనోస్కోపీ పరీక్ష చేస్తారు. అయితే ఈ పరీక్షలేవీ చిన్నపేగులోని సమస్యలను గుర్తించడానికి ఉపయోగపడవు.
సీఏఏపై వెనుకడుగు వేయం
తేల్చి చెప్పిన అమిత్ షా ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శ తనతో బహిరంగ చర్చకు రావాలని విపక్ష నేతలకు సవాల్
నలు దిక్కుల గ్రీన్ ఛాలెంజ్
-మొక్కలు నాటిన పలువురు ప్రముఖులు
చెరగని పూల బహుమతులు
బహుమతులు.. జీవితంలో చెరగని జ్ఞాపకాలు. ప్రతి దానికీ వెల కడుతున్న ఈ రోజుల్లో వెలకట్ట లేనిది ఏదైనా ఉందీ అంటే అది బహు మతి మాత్రమే. అలాంటి బహుమతులు ఎంత ప్రత్యేకంగా ఉంటే అంత కొత్త అనుభూతి కలుగకమానదు. చాలామంది పువ్వు లను బహుమతిగా ఇవ్వాలనుకుంటారు. కానీ వాడిపోతాయని ఆలోచిస్తారు. మరి వాడిపోని పువ్వులుంటే? అయితే పదండి 'ప్లవర్వాలీ' దగ్గరికి..
'కోటీశ్వరి' కౌసల్య కార్తీక!
సైగలు చేస్తే తప్పా.. ఎదుటివారు చెప్పేది అర్థంకాని ఓ బధిరు రాలు.. ఇప్పుడిప్పుడే మాటలు పలకడం నేర్చుకుంటూ చరిత్ర సృష్టించింది.
గొప్ప గౌరవమిది!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానా యకులుగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఈ సినిమాలో తొలితరం స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆ పోరాట యోధుల చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
సినీఫక్కీలో భారీ చోరీ
- రూ.20 లక్షల ఆభరణాలబ్యాగు ఎత్తుకెళ్లిన దుండగులు
ధోనీకి చుక్కెదురు!
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన మహీ.. లోకేశ్ రాహులకు ప్రమోషన్
హైదరాబాద్ మినీ ఇండియా
- భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం
పాలనలో మోదీ-షా విఫలం
- సీఏఏ, ఎన్నార్సీపై ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు
జే ఎన్ యూ హింసపై ముమ్మర దర్యాప్తు
జే ఎన్ యూ హింసపై ముమ్మర దర్యాప్తు ఆయిశీతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు సమాచారం భద్రపరచాలని పోలీసులు, వాట్సాప్, గూగులకు హైకోర్టు ఆదేశం వర్సిటీలో రక్షణ లేదన్న జేఎన్యూటీఏ.. తరగతుల బహిష్కరణ
ఉల్లీ ఘాటు
భగ్గుమన్న రిటైల్ ద్రవ్యోల్బణం • డిసెంబర్ లో ఐదున్నరేండ్ల గరిష్టానికి చేరిక • 7.35 శాతంగా నమోదు
నేవీలో ‘ సోషల్ ' పై నిషేధం
- వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వాడొద్దంటూ ఆదేశాలు
పాన్ - ఆధార్ అనుసంధాన గడువు పెంపు
పాన్ - ఆధార్ అనుసంధాన గడువు పెంపు
నేడు సీఎస్ విరమణ
బీఆర్కే భవన్ లో వీడ్కోలు సభ
చేజారిన బ్లిట్ టైటిల్
చివర్లో తడబడ్డ కోనేరు హంపి 12వ స్థానంలో నిలిచిన ప్రపంచ చాంపియన్
చట్ట ప్రకారమే షెడ్యూల్
ఎన్నికలసంఘం రాష్ట్ర కమిషనర్ నాగిరెడ్డి వెల్లడి
గోల్డ్ @రూ.45,000
వచ్చే ఏడాది చేరవచ్చన్న అంచనాలు
ఎగిసిన ప్రజా ఉద్యమాలు
ప్రజాస్వామ్య ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన హాంకాంగ్ - మానవాళిని కలవరపెట్టిన అమెజాన్ కార్చిచ్చు ట్రంప్ పై అభిశంసన.. పర్షియన్ గల్ఫ్ లో యుద్ధమేఘాలు - 2019లో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఘటనలు ఎన్నో