CATEGORIES
Kategorien
సూర్యదీపికకు సరిలేరు
• ఎసీఆర్ఎ విద్యార్థినికి ఆబర్న్ వర్సిటీలో సీటు• 30వేల డాలర్ల ఫీజు మాఫీతోపాటు స్కాలర్షిప్• రంగారెడ్డి జిల్లా విద్యార్థినికి అరుదైన అవకాశం
నేతన్నకు 93 కోట్లు
26,500 మంది కార్మికులకు లబ్ధి
సూర్యునికి ప్రణామం
పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ సకు అధిక ప్రాధాన్యతని స్తుంది.
కొత్త రకం తోట.. కోటి రొక్కం పంట
డ్రాగన్ ఫ్రూట్, బ్రెజిల్ మోసంబి, బర్షి కర్జూర, థాయ్ సెవన్ జామ30 ఎకరాల్లో రకరకాల పంటలు.. ఏడాదికి కోటి రూపాయల రాబడి
జూలె 6 నుంచి ఎంసెట్
ఒకటిన పాలిసెట్, 4న ఈసెట్ మొత్తం 8 పరీక్షలు జూలైలోనే..
కారు మోటరో వెంటిలేటర్!
ఇప్పుడిప్పుడే అభివృద్ధికి అలవాటు పడుతున్న దేశం అఫ్ఘానిస్థాన్. అక్కడా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. కానీ, మూడున్నర కోట్ల జనాభాకు 400 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో తమ దేశ పౌరుల ప్రాణాలు కాపాడుకోవటం కోసం 'అఫ్రాన్ డ్రీమర్స్' రంగంలోకి దిగింది.
మీ ఆవులు ఇవ్వండి పాలు తీసుకోండి
ఇక ఏ2 రకం పాల ఉత్పత్తి.. 'విజయ'డెయిరీ సన్నాహాలురాజేంద్రనగర్ లో హాస్టల్.. ఆవులు లీజుకిచ్చేవారికి ప్రోత్సాహకం
దశలవారీగా సినిమా షూటింగ్
థియేటర్ల ప్రారంభంపై భవిష్యత్ లో నిర్ణయం
మరో 45 బస్తీ దవాఖానలు
జీహెచ్ఎంసీలో ప్రారంభించిన మంత్రి కే తారకరామారావు
తీవ్రతలో తేడా ఎందుకు?
జాతులవారీగా మారుతున్న వైరస్ లక్షణాలు
జూన్ 8 నుంచి జూలై 5 వరకు పది పరీక్షలు
టైంటేబుల్ విడుదలచేసిన విద్యాశాఖమంత్రి
చిక్కులెక్కల...శకుంతలక్క.
'మా స్కూలు శకుంతలాదేవి', 'మా కాలేజీ శక్కూజూనియర్".... మ్యాడ్స్ లో నూటికినూరు మార్కులు తెచ్చుకునే ఏ అమ్మాయినైనా తనతోనే పోలుస్తారు. ఎంత పెద్ద లెక్కనైనా లెక్కచేయని స్వభావం తనది. లెక్కల్నే కాదు, సమస్యల్నీ సంక్షోభాల్నీకూడా రెండు ఒకట్లు రెండు అన్నంత సులభంగా పరిష్కరించుకునేది. ఆమె ప్రతిభ అగణితమైంది.
బస్సులకు రైట్ రైట్
రాష్ట్రంలో నేటి నుంచి షరతులతో కూడిన సాధారణ జీవనం
వివరణ కోరినా స్పందనేది
ఏపీ ప్రభుత్వం తీరుపై కృష్ణాబోర్డు అసంతృప్తిఏపీ నీటిపారుదలశాఖకు బోర్డు సభ్యుడి లేఖరాయలసీమ ఎత్తిపోత, పోతిరెడ్డిపాడు విస్తరణ డీపీఆర్ ఇవ్వాలని ఆదేశం
బాటసారి ధుఃఖగీతం!
వలస జీవి ఘోషకు ప్రతినిధిగా నిలిచింది. మానవత్వపు తడిని తట్టిలేపింది. కష్టజీవి కన్నీటికి సాక్ష్యమైంది. 'పిల్లజెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో' ...అంటూ ఆదేశ్ రవి గుండెనిండా ఆవేదనతో రాసిన పాట అందరి హృదయాల్లో సేవ్ అయ్యింది. మనిషికి కష్టాలున్నంత కాలం.. వలస జీవి భూమ్మీద తిరుగుతున్నంతకాలం వినిపించే.. గుండెచప్పుడు ఇది.
రైతు చేతిలో పంట ధర
నిత్యావసర సరుకుల చట్టానికి సవరణ.. వ్యవసాయం లక్ష కోట్లు!
దూది పూలు పూయలి
బంగారానికైనా కొనేవాడుంటేనే ధర దక్కుతుంది. అందుకే అడవిలో ఉప్పు అమ్మాలి.. సాగర తీరంలో చింతపండు అమ్మాలి.. అంటారు. ఏది ఎక్కడ దొరకదో, అక్కడ దాన్ని అమ్మితేనే విలువ.
కరోనా ఎంతకాలమో!
•కలిసి జీవించే వ్యూహం అనుసరించాలి• కరోనాతో భయంవద్దు.. కోలుకున్నవారే ఎక్కువ మరణాల రేటు 2.38 శాతం మాత్రమే• హైదరాబాద్ లోని నాలుగు జోన్లలోనే వైరస్
మన తోట కూరగా యలు!
.రాష్ట్ర అవసరాలకు సరిపడా ఇక్కడే ఉత్పత్తి.దిగుమతి తగ్గించి దిగుబడి పెంచాలి.తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యానశాఖ నివేదిక
పండ్ల విక్రయాల్లో 'సెర్ప్' సక్సెస్
'రైతులనుంచి మామిడి, అరటి, పుచ్చకాయ, బొప్పాయి కొనుగోలు
చిన్న పరిశ్రమలకు 3 లక్షల కోట్లు
ఎంఎస్ఎంఈలకుపూ చీకత్తు అవసరం లేకుండా రుణాలు రూ.3లక్షల కోట్లు
కిసాన్ యూరియా
కిసాన్ యూరియా రామగుండం ఫర్టిలైజర్స్ లో జూన్ నుంచి ఉత్పత్తి
హైదరాబాద్లో రెమ్దిసివిర్!
కరోనా చికిత్సలో కీలకంగా యాంటీవైరల్ ఔషధం
ఏపీ మాటలు నమ్మేది ఎట్లా?
టెలిమెట్రీకే దిక్కులేదు... ఇక నీటి లెక్క తేలుస్తుందా?ఏపీ తన వాటాకు లోబడి వాడుకోవడం వట్టిమాటే
సన్నాలే మిన్న
డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసేలా రైతును ప్రోత్సహించాలి
రెండు నిమిషాల్లో కరోనా ఖతం!
• సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలకు ఆ సామర్థ్యం ఉంది• నిర్ధారించిన అమెరికా శాస్త్రవేత్తలు• ఉష్ణోగ్రతలు పెరిగితే.. తగ్గుతున్న వైరస్ వ్యాప్తి• నీరి శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడిసూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలకు ఆ సామర్థ్యం ఉన్నదన్న అమెరికా శాస్త్రవేత్తలు ఉష్ణోగ్రత పెరుగుతుంటే తగ్గుతున్న వ్యాప్తి
వరి ఊరిలో సిరిధాన్యం
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఐనపల్లిలో జనాభా 323 మంది. ఊర్లోని మొత్తం 1420 ఎకరాల్లోనూ వరి పంటే సాగుచేశారు. ఈ ఒక్క ఊళ్లోనే 7.27 కోట్ల విలువైన పంట చేతికందుతున్నది. ఇదొక్కటే కాదు.. తెలంగాణలోని అనేక పల్లెల్లో ఇప్పుడు కోట్లాది రూపాయల పంట లావాదేవీలు జరుగుతున్నాయి.
కరోనాను జయించిన పసికందు
వైరస్ నుంచి బయటపడిన నెలన్నర చిన్నారిదేశంలోనే అతిచిన్న వయస్కుడుఒక్కరోజే 12 ఏండ్లలోపు చిన్నారులు 13 మంది డిశ్చార్జిరాష్ట్రంలో కొత్తగా 7 కరోనా కేసులు.. 35 మందికి నయంగాంధీలో 582 మందికి కొనసాగుతున్న చికిత్స
సడలింపా..బిగింపా?
లాక్ డౌన్ ఎత్తేయాలంటూ డిమాండ్లు. కొన్ని దేశాలు ఎత్తేస్తున్నాయి . కూడా. ముప్పు ఇంకా తొలగలేదని, లా డౌన్ ఉండాల్సిందేనని మరికొన్ని చోట్ల సూచనలు. సడలింపులతో సరిపెడుతున్న వారు ఇంకొందరు. కరోనా కల్లోలంలో చిక్కుకొని ఇండ్లలో ఇరుక్కొని ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచంలో ఇప్పుడు పలు ప్రతిపాదనలు. అనేక ఆలోచనలు!
వైరస్ రాణి ఏ2ఏ.
• పది రూపాల్లో కరోనా రక్కసి• వాటిల్లో ఏ2ఏనే ప్రమాదకారి!• ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకెళ్లగలదు• ఎస్ఈబీజీ అధ్యయనంలో వెల్లడి