CATEGORIES
Kategorien
22 ఏళ్ల తరవాత తొలి టెస్ట్ మ్యాచ్ గెలుపు
పాక్ గడ్డపై పాక్‌ను ఓడించిన ఇంగ్లాండ్ 74 పరుగుల తేడాతో తొలి టెస్టు విజయం
ఆఖరి వికెట్ తీయలేక..
187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకు కూడా శుభారంభం లభించలేదు.
అనారోగ్యం బారిన పడ్డ సాకర్ దిగ్గజం
82 ఏళ్ల పీలేకు గతేడాది క్యాన్సర్ కారణంగా పెద్ద పేగులో కణతిని తొలగించారు. అప్పటినుంచి తరచూ చికిత్స కోసం ఆస్పత్రికి వస్తున్నాడు.
పోలాండ్‌కు షాకిచ్చిన డిఫెండింగ్ ఛాంపియన్
రౌండ్-16 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ 3-1 తేడాతో పోలాండ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
పగిళ్ల సునితకు నివాళులర్పించిన మంచికంటి వెంకటేశ్వర్లు
గుర్రంపోడు మండలంలోని తానేదార్పల్లి (జువ్వి గూడెం) గ్రామానికి చెందిన పగిళ్ల సునిత శనివారం కనగల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది
గుజరాత్ రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం
మారిన గుజరాత్ ఎన్నికల పోలింగ్ ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీ ఎన్నికల రెండో దశ సోమవారం జరగనుంది.
పాక్ కెప్టెన్ బాబర్ ఖాతాలో మో రికార్డు
పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజం మరో రికార్డు సాధించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్ గా అతను రికార్డుల్లోకి ఎక్కాడు.
డి విలియర్స్‌ను మించిన సూర్యకుమార్
టీ 20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ సిరీస్‌లో అదరగొట్టిన భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌ను మాజీ క్రికెటర్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
నేటినుంచి బంగ్లాతో వన్డే సిరిస్
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం తొలి వన్డే, ఈ నెల 7న రెండో వన్డే, ఈ నెల 10న మూడో వన్డే జరగనున్నాయి.
పాలమూరు జిల్లాలో దారుణ ఘటన
వరుసకు కూతురయ్యే అయ్యే బాలికపై బాబాయి లైంగిక దాడికి పాల్పడి ఆమెను హత్య చేసిన దారుణ ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రం ఎవరికోసం వచ్చింది ?
తెలంగాణ వచ్చిన తరువాత ఎవరు బాగుపడ్డారు ? అభివృద్ది ఎక్కడ ? బానిస బతుకు, కుటుంబపాలన మనకు అవసరమా ? అవినీతి పాలనకు వ్యతికేకంగా పోరాడాలి కేసీఆర్ ఒక తుగ్లక్, ఆయనకు మతిస్థిమితం తప్పింది కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బలహీన పడింది కమ్యూనిస్టులకు సిగ్గులేదు ఈ సారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయం మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
పోడు భూముల సమస్య పరిష్కారానికి చర్యలు
సర్వేలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి శాశ్వతం పరిషారం దిశగా ప్రభుత్వం అడుగులు మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
బీఎల్ సంతోష్, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాల్సిందే
టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకరికి ఒకరు దొంగలు అనుకుంటున్నారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం రెండూ స్కామ్‌ల ప్రభుత్వాలే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి షర్మిలను అంత ఈజీగా వదలే ప్రసక్తే లేదు
పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్
• కేసీఆర్ తీరుతో దేశమంతా నవ్వుకుంటోంది • లిక్కర్ దందాల్లో కవిత వేలకోట్ల పెట్టుబడులు • నందన్ గ్రామ రచ్చబండలో బండి సంజయ్ విమర్శలు
కవితకు సీబీఐ నోటీసులు
• 6న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు • ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాగుతున్న విచారణ • మరో 14 మందిపై నమోదు
రూ.9500 కోట్లతో అమరరాజా
తెలంగాణలో అమరరాజా గ్రూప్ పెట్టుబడులు దివిటిపల్లిలో విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, గల్లా జయదేవ్ హైదరాబాద్ ఎలక్ట్రికల్ హబ్ గా మారబోతోందన్న కేటీఆర్
బంగ్లా 'ఎతో భారీ స్కోర్ చేసిన భారత్ 'ఏ జట్టు
యశస్వి జైస్వాల్ (145), అభిమన్యు ఈశ్వరన్ (142) శతకాల మోత మోగించడంతో బంగ్లాదేశ్ ఎతో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టులో భారత్ 'ఎ భారీస్కోరు సాధించింది
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ జట్టు
పాక్‌తో టెస్ట్ మ్యాచ్ తొలిరోజే 506 రన్స్ సెంచరీలు కొట్టిన నలుగురు బ్యాటర్లు
ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మరింత కిందకు
ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లి ర్యాంకులు దిగజారాయి.
టెస్టుల్లో స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. 29 సెంచరీలతో లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు.
సుప్రీంలో మహిళా ధర్మాసనం ఏర్పాటు
సుప్రీంకోర్టులో మరోసారి పూర్తి మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. చరిత్రలో ఇది మూడోసారి కావడం గమనార్హం.
పాత చార్జీలే
విద్యుత్తు చార్జీల లేదు పాత టారిఫ్ కొనసాగించాలని ఈఆర్సీ ముందు డిస్కంల ప్రతిపాదన
అంగన్వాడీలకు ఆత్మగౌరవం కల్పించిన కేసీఆర్
కేంద్రంతో సంబంధం లేకుండా వేతనాలు పెంచిన ఘనత సిద్దిపేట జిల్లాలో మరో 104 మందికి నియామక పత్రాలు దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్న హరీష్ రావు
గుజరాత్లో నేడే తొలిదశ పోలింగ్
ఆప్, కాంగ్రెస్ నుంచి బిజెపికి సవాళ్లు స్థానిక సమస్యలే బిజెపికి తలనొప్పులు విస్తృతంగా ఏర్పాట్లు చేసిన ఈసి
సిట్ విచారణకు భయమెందుకు?
• కేసును బలహీనపరిచే ప్రయత్నం • చాలా రాష్ట్రాల్లో సర్కార్‌ను కూలదోసిందని ఆరోపణ • హైకోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు • ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టులో వాడీవేడీ వాదనలు • హైకోర్టుకు కీలక ఆధారాలు అందజేత
ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం
లక్షలాదిమందికి మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి మెట్రో రైలు రెండోదశ పనులపై సమీక్షించిన కేటీఆర్
భారత్, న్యూజిలాండ్‌తో నేడు చివరి వన్డే
వెంటాడుతున్న వరుణుడితో మ్యాచ్‌పై అనుమానాలు
మూడో వన్డేలో టామ్ లూథమ్ వికటే కీలకం
సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించాలంటే టామ్ లాథమ్ వికెట్ కీలకమని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు.
దినేశ్ కార్తీక్ వ్యాఖ్యలకు దీటైన జవాబు
విజయ్ హజారే ట్రోఫీలో అస్సాం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ సెంచరీతో చెలరేగాడు. జమ్యూ కాశ్మీర్ తో సోమవారం జరిగిన కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ 174 పరుగులు చేసి జట్టుని గెలిపించాడు.
పంతకు విశ్రాంతిని ఇవ్వాల్సిందే
ధోనీ వారసునిగా వచ్చిన రిషబ్ పంత్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో నాలుగు ప్రపంచకప్ లు ఆడేసాడు. ఇంత అనుభవం ఉన్న పంత్, ఈ మధ్య కాలంలో టెస్ట్ క్రికెట్ లో తప్ప మిగితా ఏ ఫార్మాట్ లో అంతగా రాణించడం లేదు.