CATEGORIES
Kategorien
నేటి ఫలితంతోనే ఐసిసి ర్యాంక్ ప్రభావం
న్యూజిలాండ్ నేడు జరగబోయే మూడో వన్డేలో భారత్ గట్టి సవాల్ఎదురవ్వబోతుంది. టీ 20 సిరీస్ ఓటమి తర్వాత వన్డేల్లో గట్టి పోటీ ఇవ్వాలని బరిలోకి దిగిన కివీస్, భారత్ పై మొదటి మ్యాచ్ అలవోకగా గెలిచింది.
వాళ్లకు నేనే పోటీ
ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నా చలన చిత్రోత్సవ ముగింపు వేడుకల్లో చిరు
బాలల పరిరక్షణ అందరి బాధ్యత
బాలల పరిరక్షణ అందరి బాధ్యత అని గ్రామ సర్పంచ్ తూముల శ్వేత సురేష్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆమెకు అభినందనలు తెలిపారు.
ఫిఫా స్టేడియంలో సంజూకు సపోర్ట్
అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోనప్పుడు, ఫిట్నెస్ ఆటగాడు తుది జట్టుకు కోల్పోయినప్పుడు దూరమవడం సాధారణం.
ఆ విషయంలో టీమిండియా విఫలమవుతూ వస్తోంది
న్యూజిలాండ్‌తో భారత క్రికెట్ జట్టు వన్డే సిరీస్ ఆడుతోంది.ఇప్పటికే పూర్తైన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్ గెలుపొందగా, మొదటి వన్డే మ్యాచ్‌లో చవిచూసింది.
భిన్నకళలు, సంస్కృతిని కాపాడుకుందాం
మన భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి ఇతర దేశాలను బాగా ఆకట్టుకుంటోంది.
గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకున్న ఐపీఎల్ 2022 ఫైనల్
యూత్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
జపాన్ కు భారీ షాక్
ఫిఫా ప్రపంచకప్ 2022లో మరో సంచలనం నమోదైంది. నాలుగు రోజుల క్రితం జరిగిన పోరులో మాజీ చాంపియన్ జర్మనీ ) పై జపాన్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే.
పెరుగుతున్న చలి తీవ్రత
మరో రెండు రోజులు మరింత పెరగనున్న చలి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
అన్‌లాక్ షింజియాంగ్ అన్‌లాక్ చైనా
చైనాలో కరోనా ఆంక్షలపై ప్రజలు తిరుగుబాటు జిన్‌పింగ్ రాజీనామా చేయాలంటూ ఆందోళనలు
ప్రజల చెంతకే కోర్టులు
ప్రజలకు సత్వరన్యాయం లక్ష్యంకావాలి రాజ్యాంగ దినోత్సవంలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
పుట్టబోయే పిల్లల్లో లోపాలు గుర్తించొచ్చు..
• మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం • రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లు • గర్భిణులకు సమాజంలో గౌరవం పెంచేలా చర్యలు • రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
పాలకులు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి
దేశంలోని పాలకులు భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ సిహెచ్. అవిలయ్య అన్నారు
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త
స్వామి దర్శనానికి వెళ్లే వారికి ప్రత్యేక రైళ్లు
ప్రజా క్షేత్రంలోకి..
కేసీఆర్ జిల్లాల పర్యటనకు రోడ్ మ్యాప్ డిసెంబర్ మొదటి వారంలో పలుజిల్లాల్లో కార్యక్రమాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పర్యటనలకు ప్లాన్
కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి
ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుపై ఈ నెల 26,27 తేదీలతో పాటు, డిసెంబర్ 3,4 తేదీలలో స్పెషల్ సమ్మరీ రివిజన్ - 2023 నిర్వహించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.
కానిస్టేబుల్ కిష్టయ్య సంస్మరణ దినోత్సవ గోడపత్రికల ఆవిష్కరణ
కేంద్రంలో గల పోలీస్ స్టేషన్లో స్థానిక ఎస్పై సమక్షంలో తెలంగాణ ఉద్యమ పోరులో తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టన్న సంస్మరణ దినో త్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు
చనిపోయిన వ్యక్తులపై పెన్షన్ డబ్బులు డ్రా
పేర్లు తొలగించకుండా బీపీఎం డబ్బులు కాజేస్తున్నాడని ఆరోపణలు బీపీఎంపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు
తొలి వన్డేలో ధావన్ రికార్డు
న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు శిఖరధావన్, శుభ్ మన్ గిల్ చరిత్ర సృష్టించారు
ఫిఫా వరల్‌కప్‌లో బ్రెజిల్ యుద్ధం మొదలు
ఫిఫా వరల్కప్ 2022లో బ్రెజిల్ యుద్ధం మొదలు_పెట్టింది. సెర్బియాతో జరిగిన ఫస్ట్ మ్యాచులో 2'0 తేడాతో విజయం సాధించింది.
క్యాప్సికంతో స్కిన్ డ్యామేజ్‌కు స్వస్తి
సాధారణంగా వంటకాల్లో ఉపయోగించే క్యాప్సికంలో ఎన్నోరకాల ఔషధగుణాలు దాగి వున్నాయి. అవి మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంతోపాటు చర్మ సమస్యల్ని సైతం దూరం చేస్తాయి.
రాజకీయ పార్టీలూ...బహుపరాక్
అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం... అమృతం... విషం..! 6 నెలల్లోనే ఎన్నికలంటూ ఊహాగానాలు అభ్యర్థి ప్రకటనలో ముందువరుసలో వైఎస్ఆర్ఎలీ అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలు గెలుపులో కీలకం కానున్న వామపక్ష పార్టీల మద్దతు కేసీఆర్ ఎత్తుల్లో చిత్తు కావొద్దంటున్న రాజకీయ విశ్లేషకులు
మీరాబాయి చాను సారథ్యంలో భారత జట్టు
కొలంబియా వేదికగా డిసెంబర్ 5 నుంచి 16 వరకు జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ కోసం భారత జట్టును ఎంపిక చేశారు.
ఐసీసీ టీ 20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్
ఇండియన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్.. ఐసీసీ టీ 20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్నాడు.
అర్జెంటీనాపై సౌదీ అరేబియా గెలుపు
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో సంచలనం నమోదైన విషయం తెలిసిందే. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన అర్జెంటీనాపై పసి కూన సౌదీ అరేబియా ఘన విజయం సాధించింది.
రూ.36,300 కోట్ల పెట్టుబడి
ప్రగతిశీల డాటా సెంటర్ హబ్ తెలంగాణ ఏడబ్ల్యూఎస్ రీజియన్ కోసం అమెజాన్ పెట్టుబడులు 48 వేల మందికి ఉపాధి లభించే అవకాశం
విచారణకు డుమ్మా..
విచారణకు డుమ్మా కొట్టిన కీలక నేతలు ఫాంహౌస్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం జగ్గుస్వామికి లుక్ ఔట్ నోటీసులు రెండోరోజు సిట్ విచారణకు హాజరైన శ్రీనివాస్
చరిత్ర సృష్టించిన ఫుట్‌బాల్
అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. నాలుగు ఫిపా ప్రపంచకప్ టోర్నీలలో స్కోర్ చేసిన తొలి అర్జెంటీనీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
ఫిఫా వరల్డ్ కప్ సౌదీ అరేబియా సంచలనం
ఖతర్‌లో సౌదీ అరేబియా జట్టు సంచలనం సృష్టించింది. మంగళవారం లుసెయిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ సీ మ్యాచ్‌లో సౌదీ అరేబియా 2'1 గోల్స్‌తో అర్జెంటీనాను ఓడిరచింది. 51వ ర్యాంక్‌లో ఉన్న సౌదీ అరేబియా మూడో ర్యాంక్‌లో ఉన్న అ 'జం అంటీనాను చిత్తు చేసింది.