CATEGORIES
Kategorien
కొనసాగుతున్న ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం
మరో పది క్షపణుల ప్రయోగించినట్లు వెల్లడి ఆందోళన వ్యక్తం చేసిన దక్షిణ కొరియా
న్యూజిలాండ్ ఓటమి
టీ20 వరల్డ్ కప్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అరచేతిలో విజ్ఞానం
కరోనా నేపథ్యంలో పెరిగిన ఆన్లైన్ వ్యవహారాలు »ఇంటర్నెట్ మనుషులు జీవితాలనే మార్చేసింది »కమ్యూనికేషన్ విభాగంలో సోషల్ మీడియాది కీలకపాత్ర » ఇంటర్నెట్ సామ్రాజ్యంలో రోజుకు 30వేల వెబ్సైట్లు హ్యాక్ »ఇంటర్నెట్ యూజర్లు నిమిషానికి 204 మిలియన్ల ఈ-మెయిల్స్‌ను పంపుతున్నారు. ఇంటర్నెట్లో 40% వాటా పోర్న్ వెబ్సైట్లదే
గోపాష్టమిని పురస్కరించుకొని గోవులకు ప్రత్యేక పూజలు
మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని బృందావన్ గోశాలలో గోపాష్టమిని పురస్కరించుకొని మంగళవారం గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వట్టికోట అళ్వార్ స్వామికి ఘన నివాళులు
తెలంగాణ వైతాళికులు, తన సంపాదనలో అధిక భాగం సాహిత్య పత్రిక కొనుగోలుకు వెచ్చించి 23 సంవత్సరాల వయస్సులోనే గ్రంథాలయాల స్థాపనకు కృషి చేసిన ప్రజల మనిషి వట్టికోట ఆళ్వార్ స్వామి జీవితాన్ని విద్యార్థులు, నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని “వట్టికోట\" బాటలో పయనిస్తూ అభ్యు దయ సమాజం కోసం కృషి చేయాలని గ్రంథా లయ చైర్మన్ కోమటి మత్స్యగిరి అన్నారు.
శ్రీమత్స్యగిరీషుని దర్శనం సర్వపాపహరణం
కోరిన కోరికలు తీరును, కొలిచిన వారికి కొంగు బంగారమగును నేటి నుండి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు బ్రహె్మూత్సవాలకు ముస్తాబైన మత్స్యగిరి క్షేత్రం
ఉద్యోగ సంఘాలకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి
ఉద్యోగ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ (టీఎన్జీవోఎస్) అధ్యక్షుడు జన్ను భాస్కర్ డిమాండ్ బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం వరంగల్ అధ్యక్షుడు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని ఉద్యోగుల సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా చేశారు
సీఎం కేసీఆర్ సభతో బీజేపీలో వణుకు మొదలు
మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ముమ్మాటికీ ఖాయం బీజేపీ అంటే కూలే బ్రిడ్జిలు.. ప్రజల ప్రాణాలు నీళ్లపాటు అబద్ధాలు చెప్పడంలో బండి, కిషన్‌రెడ్డి దిట్టలు మీడియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్ రావు మునుగోడులో టీఆర్ఎస్ గెలువబోతున్నది ఉపఎన్నికతో బీజేపీకి ప్రజల గుణపాఠం తప్పదు లెఫ్ట్ నేతలు తమ్మినేని, కూనంనేనిల విమర్శలు
రూ.600 కోట్లు పెట్టుబడి
రాష్ట్రంలో పెట్టుబడుల వరద పెట్టుబడులు పెట్టనున్న అరో ఇండియా ఈ-వేస్ట్ రీసైక్లింగ్ సంస్థ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అధికారుల భేటీ
రాష్ట్రంలో టీఆర్ఎస్తో పొత్తు లేదు
రాష్ట్ర నాయకత్వం నిర్ణయం మేరకే ముందుకు పోతాం బీజేపీపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత గుజరాత్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుంది మీడియా సమావేశంలో రాహుల్ వెల్లడి
పొలిటికల్ హైటెన్షన్
తుది అంకానికి మునుగోడు ఉపఎన్నిక ప్రచారం పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం మొదలు చివరి రెండు రోజులే కీలకం అంటున్న నేతలు ఎవరికి వారు గెలుపు ధీమాతో ముందుకు సిటీలో ఉంటున్న ఓటర్లను రప్పించే పనిలో నేతలు
ఉక్కు మనిషికి అక్షర నివాళి
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రముఖ కవి, రచయిత కొండామోహన్ డి.ఎఫ్.ఓ. కలం నుండి జాలువారిన అక్షర నివాళి ప్రత్యేక రచన చేస్తూ ఆయన ఇలా అన్నారు.
అప్పుడే సెమీస్ కు భారత్, పాక్
టి 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ పరిస్థితి అస్సలు బాగోలేదు.ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఓడి సెమీఫైనల్ అవకాశా లను కఠినతరం చేసుకున్నారు. భారత్ తో జరిగిన పోరులో పోరాడినా చివరి బంతికి ఓడిపోయింది.
అతడుంటే టీమ్న్ఇండియా పరిపూర్ణమవుతుంది
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచుల్లో టీమిండియా గొప్ప ప్రదర్శనతో రాణిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్సాహం మరింత రెట్టింపు కావాలంటే జట్టుపై మరింత దృష్టి సారించాలని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు.
కోహ్లి అరుదైన రికార్డు
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు.
బాస్ డీ లిడె తీవ్ర గాయం
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్ రవూఫ్ వేసిన బంతికి నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డీ తీవ్రంగా గాయపడ్డాడు.
రనౌట్ కు మాస్టర్ ప్లాన్ వేసిన ఫిలిప్స్
ఇటీవలె దీప్తి శర్మ ఇంగ్లండ్ బ్యాటర్ ని ఇదే విధంగా అవుట్ చేసింది కూడా. ఇక చివరి ఓవర్లో పరుగులు తీసేందుకు నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ బౌలర్ బంతి వేయకముందే క్రీజును వదిలి ముందుకు వెళ్లడం ఆనవాయితీ.
కాంతారాను చుట్టుముట్టిన వివాదం
కన్నడ హీరో దర్శకుడు రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన సెన్సేషల్ మూవీ 'కాంతార'కు వివాదాలు తప్పడం లేదు. ఓ పాటను కాపీకొట్టారన్న విమర్శలు ఇప్పుడు చుట్టుముట్టాయి. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని 'కేజీఎఫ్' మేకర్స్ హోబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించారు.
వరల్డ్ కపన్ను వరుణుడు ఆడేస్తున్నాడు
వర్షంతో రద్దవుతున్న మ్యాచ్ లు మండిపడుతున్న క్రికెట్ ఫ్యాన్స్
చక్కెర ఎగుమతులపై నిషేధం పొడిగింపు
చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని భారత పొడిగించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది అక్టోబర్ వరకు అమలులో విధించిన ప్రభుత్వం ఉంటుంది.
గ్రూప్-1 ప్రిలిమినరీ 'కీ' విడుదల
గ్రూప్-1 ప్రిలిమినరీ ‘కీ’ డిజిటల్ కాపీలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 2,86,051 మంది ఓఎంఆర్ షీట్ల వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
టీ20 వరల్డ్ కప్ సౌతాఫ్రికా బోణీ
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సౌతాఫ్రికా బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌పై 104 పరుగుల తేడాతో గెలిచి భారీ విజయాన్ని అందుకుంది.
భారీస్కోర్ చేసేందుకే బ్యాటింగ్
టీ20 వరల్డ్ కప్‌లో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా గురువారం నెదర్లాండ్స్‌లో గెలచింది.
వరుసగా రెండు మెయిడిన్స్ వేసిన భువీ
నెదర్లాండ్స్‌లో మ్యాచ్‌లో టీమిండియా స్వింగ్ కింగ్... భువనే శ్వర్ కుమార్ అరుదైన రికార్డు సృష్టించాడు.ఈ మ్యాచ్ లో మొత్తం మూడు ఓవర్లు భువీ.. రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీనికి తోడు ఒక వికెట్ వేసిన పడగొట్టాడు.
కింగ్ కోహ్లి అంటూ ప్లకార్డుల ప్రదర్శన
రన్ మెషీన్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరాట్ కోహ్లి..ప్రస్తుతం జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు.
వరుసగా రెండో విజయం సొంతం
నెదర్లాండ్స్ పై భారీ విజయం సాధించిన టీమిండియా అరశకాలతో రాణించిన రోహిత్, కోహ్లి, సూర్యకుమార్ 180 పరుగుల లక్ష్య ఛేదనలో 123 పరుగలకే ఔటయిన నెదర్లాండ్స్
ఉత్తమ ప్రతిభకు ప్రశంస
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మరిపెడ సీఐ సాగర్ కు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రశంసా పత్రాన్ని అందచేశారు.
కొత్త రేషన్ కార్డులకు మోక్షమెప్పుడో..!
పేర్లు లేక, బియ్యం రాక లబ్దిదారులు అవస్థలు దరఖాస్తు చేసి సంవత్సరం గడుస్తున్న కార్డులు అందని పరిస్థితి
తెలంగాణ ప్రజా సాంస్కృతిక ప్రతీక పాల్కురికి సోమనాథుడు
తెలంగాణ ప్రజల సాంస్కృతిక ప్రతిబింబించిన తొలి తెలుగు కవి జీవనాన్ని పాల్కురికి సోమనాథుడు అని ప్రస్తుతించారు.
చెరువుల సుందరికరణకు 8 కోట్ల నిధులు మంజూరు
మహేశ్వరం నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధి కోసం 8 కోట్ల రూపాయల నిధులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.