CATEGORIES
Kategorien
మండిపోతున్న ఎండలు
మే నెలలో నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రతలు ఈసారి మార్చిలోనే నమోద వుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.
బోధన్‌లో ఉద్రిక్త పరిస్థితులు
శివాజీ విగ్రహం ఏర్పాటుపై ఘర్షణ, రాళ్ళ దాడి టీయర్ గ్యాసను ప్రయోగించిన పోలీసులు బోధన్‌లో 144 సెక్షన్ అమలు బోధన్ ఘటనపై హోం మంత్రి ఆరా నేడు బోధన్ బంద్ కు పిలుపు ఇచ్చిన బీజేపీ
బంగ్లాతి మ్యాచ్‌లో అనూహ్య ఘటన
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటుచేసు కుంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 47 ఓవర్ జరుగుతుండగా మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ ఫీల్డర్ షమిలియా కానెల్ ఒక్క సారిగా కుప్పకూలింది.
నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం
నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. సైదాబాద్, సంతోష్ నగర్, రామంతాపూర్, చంపాపేట, మలక్ పేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, హబ్సీగూడలలో వర్షం పడింది.
తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుంది
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన సీఎం కేసీఆర్ ఉచిత పథకాలతో ప్రజలను మభ్య పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం గొర్లు, బర్లు వద్దు.. దమ్ముంటే నిరుద్యోగ యువతకు ఉపాధి చూపండి ప్రజా సమస్యలపై పాలకులను నిలదీసేందుకే పాదయాత్ర భువనగిరి సభలో వైఎస్సార్డీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
మహిళల వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. లీగ్ మ్యాచ్ లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
అప్పట్లో పాంటింగ్ ను టార్గెట్ చేశా
పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. దిగ్గజ ఆసీస్ ప్లేయర్ రికీ పాంటింగ్ ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 1999లో పెర్త్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
8నుంచి 16 వారాలే
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కొవిషీల్డ్, కొవార్టిన్, స్పుత్నిక్ వి వంటి వ్యా క్సిన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీరం ఇనిస్టిట్యూట్ ఇఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
యాదాద్రి ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు
28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ
రూ.25 కోట్లకే నాకు ఆఫర్
అప్పట్లో ఏపీ సర్కార్ కొనుగోలు చేసింది “పెగాసస్' పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!
ఫలించిన పోలీసుల ఐడియా
130 కోట్లు దాటిన చలాన్ల వసూళ్లు
బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న ఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి ఆలయం
ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా మార్చి నెల హెలీ ఫాల్గుణ పౌర్ణమి రోజున ప్రార ంభమై ఐదు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది.
ఆత్మనిర్భర భారత్..ఆధునిక భారత్
ఇవే లక్ష్యంగా విధుల్లో పనిచేయాలి ట్రైనీ అధికారులకు ప్రధాని మోడీ సూచన
పాఠశాలలను బాగు చేసే కార్యక్రమం
మనవూరు-మనబడి ద్వారా రూ.7,289 కోట్ల వ్యయం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న ఎర్రబెల్లి
నేడు హోళీ పండుగ
భారతదేశం లో హెలీ సందడి మొదలైంది. హిందువు లు ఈ పండగను 'రంగుల పండుగ' అని కూడా పిలు స్తారు. ఫాల్గుణ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటా రు.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో మారిన ర్యాంకులు
మనీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా, బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్లు దుమ్మురేపారు.
అసమ్మతి రాగం
మరోసారి గళమెత్తిన 'జీ23' సభ్యులు గులాం నబీ ఆజాద్ ఇంట్లో అసమ్మతి నేతల అత్యవసర భేటీ
ఆట ముగిసిపోలేదు.
బీజేపీ గెలవడం అంత ఈజీ కాదు! రాష్ట్రపతి ఎన్నికలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
వాస్తవానికి దూరంగా బడ్జెట్ లెక్కలు
2019-20 బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదని కాగ్ తన నివేదకలో పేర్కొంది. బడ్జెట్ పర్యవేక్షణలో నియంత్రణ లేదని, కొన్ని కేటాయింపులు అసెంబ్లీ ఆమోదం లేకుండానే ఖర్చు చేశారని పేర్కొంది.
స్వస్థ బాలక్, బాలిక స్పర్ధపై అవగాహన కలిగి ఉండాలి
ఈనెల 21 నుండి 27 వరకు కార్యక్రమాలు నిర్వహణ. -ఐసీడీయస్ పిడీ జ్యోతి పద్మ
ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన రోహిత్, బుమ్రా
ఐపీఎల్ లో తిరుగులేని కెప్టెన్ గా రికార్డు సాధించిన రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుతో చేరాడు.
ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
వినియోగదారుల హక్కుల, బాధ్యతలపై అవగాహన కల్పించడానికి ప్రతిరోజూ మీకన్జ్యూమర్ రైట్స్ ఫోరం మీకు అందుబాటులో ఉంటుందని అధ్యక్షుడు గుమిడెల్లి పరశురాములు అన్నారు.
దేశ క్షిపణి వ్యవస్థ భద్రంగా ఉంది
భారత దేశంలోని క్షిపణి విభాగంలో తనిఖీల సమయంలో ప్రమాదవశాత్తూ ఓ క్షిపణి విడుదలై పాకిస్థాన్ భూభాగంలో పడిన సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంటుకు చెప్పారు.
చైనాలో మూడు నగరాల్లో లాక్ డౌన్
పలు నగరాల్లో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు షెన్జెన్లో కఠినమైన లా డోన్ విధింపు
గాంధీ సూపరింటెండెంట్ కీలక వ్యాఖ్యలు
మరి కొద్ది నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తాయని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. కరోనా వైరస్ పుట్టినప్పటి నుంచి చూస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేరియంట్ పుడుతోందని...ఈ లెక్కన చూస్తే జూన్, జులైలలో కొత వేరియంట్ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
భారత్ లో చమురు సంస్థల ఏర్పాటుకు రష్యా అడుగులు
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ వేచి చూసే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం
ఆరోగ్యమే మహాభాగ్యం
వచ్చే సంవత్సరం మారథన్ నిర్వహిస్తాం రన్ విజయవంతం: గండ్ర దంపతులు
అమెరికా దౌత్య కార్యాలయంపై మిస్సైల్ దాడులు
ఓ వైపు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసా గుతున్న వేళ అంతర్జాతీయంగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇరాక్ లో ఉన్న అమెరికా దౌత్య కార్యాల యంపై ఆదివారం మిస్సెల్ దాడులు జరిగాయి.
శ్రీలంకతో పింక్ బాల్ టెస్టులో భారత్ తడబాటు
శ్రీలంకతో జరుగుతున్న రెండో (డే/నైట్) టెస్టులో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 252 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఏ దశలోనూ శ్రీలంక బౌలర్లను ఎదురొడ్డలేకపోయింది.
లక్షా రెండు వేల ఓట్లతో యోగి విజయం
ఉ త్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్షా రెండు వేల మెజార్టీతో గెలుపొందారు. గోరఖ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు.