CATEGORIES
Kategorien
తగ్గేదేలే.!
మొదలైన ఐపీఎల్ మెగా వేలం మెగా వేలంలో దుమ్ములేపిన యువ ప్లేయర్స్ రూ. 12.25 కోట్ల శ్రేయస్ అయ్యర్‌ను దక్కించుకున్న కేకేఆర్ 9.25 కోట్లకు రబడాను దక్కించుకున్న పంజాబ్ కింగ్స్
సర్జికల్ స్ట్రైక్స్ చేశాం..మళ్లీ చేస్తాం
దేశరక్షణలో రాజీపడేది లేదు అవసరమైతే ఎలాంటి దాడికైనా తెగిస్తాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా
మోడీకి వ్యతిరేకంగా బలమైన ఫ్రంట్ సాధ్యమేనా ?
బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో మరోమారు మోడీ అధికారంలోకి రావడానికి బలమైన ప్రతిపక్షం లేకపోవడమే అన్నది గుర్తించాలి.
క్రిప్టో కరెన్సీ లావాదేవీలనుంచి వచ్చే లాభాలపై పన్ను
సార్వభౌమాధికార హక్కు ఉందన్న నిర్మలాసీతారామన్ నిషేధంపై నిపుణులతో సంప్రదించాక నిర్ణయం రాజ్యసభలో బడ్జెట్ పై చర్చకు సమాధానం ముగిసిన తొలిదశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 14కు వాయిదా పడ్డ ఉభయసభలు
దర్బార్ అంటే పారదర్శకతకు పర్యాయం
పూర్వకాలంలో దర్బార్ అంటే వేరే అర్థం రాజ్ భవన్లో పునరుద్ధరించిన దర్బార్ హాలు ప్రారంభించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
ఖాకీల నిర్బంధంలో భువనగిరి జిల్లా కేంద్రం
యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రం పూర్తిగా ఖాకీల నిర్బంధంలోకి వెళ్ళిపోయింది
కేసీఆర్ ఢిల్లీలో చెల్లని రూపాయి
జనగామ సవాళ్లకు.. జనగామలోనే సమాధానం ఇస్తాం కల్వకుంట్ల రాజ్యాంగం అమలు కోసమే జనగామ సభ కరెంట్ మీటర్లు పెట్టమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు అసత్యాలతో ప్రజలను మభ్య పెట్టలేరని గుర్తుంచుకో నశం పెడితే మేం జండూబామ్ పెడతామని హెచ్చరిక కేసీఆర్ విమర్శలపై మండిపడ్డ బండి సంజయ్
సీసీఐని పునరుద్ధరించాలి
ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ హైదరాబాద్-నాగ్ పూర్ జాతీయ రహదారి 44 పై రాస్తారోకో
విదేశీ ప్రయాణికులకు శుభవార్త
అంతర్జాతీయ ప్రయాణికులకు మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఏడు రోజుల క్వారెంటైన్ రూలను ఎత్తివేశారు.విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజుల పాటు సెల్ఫ్ మానిటర్ చేసుకోవాలని కేంద్రం కొత్త ఆదేశాల్లో పేర్కొన్నది.
రెండు వారాల్లోగా హాజరుకండి
బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు చిట్ట చివరి అవకాశాన్ని ఇచ్చింది. వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ తన వాదనలను రెండు వారాల్లోగా వినిపించాలని చెప్పింది..
యూపి తొలిదశలో 58.51 శాతం ఓటింగ్
మందకొడిగా సాగిన ఓటింగ్ ' యూపీలో ఓటర్ల పట్టుదల అభినందనీయమన్న మోడీ కిసాన్ యోజన నిరంతర లబ్ధితో బీజేపీకి ఓటాయాలని పిలుపు ఓటర్లంతా బయటకు వచ్చి ఓటేయాలన్న రాహుల్ గాంధీ జయంత్ చౌదరి ఓటేయక పోవడంపై బీజేపీ విమర్శలు
ఈనెల 20 నుంచి నుమాయిష్ పునఃప్రారంభం
కరోనా కారణంగా వాయిదా పడ్డ నుమాయిషను ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారం భించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సామాన్యుడి పై మరింత భారం
సామాన్యులకు సొంతింటి కల మరింత ప్రియం కానుంది. తాజాగా ఏపీ, తెలంగాణలో మరోసారి సిమెంట్ ధరలు పెరిగాయి.
విమర్శలు కాదు..ప్రశ్నలకు జవాబులేవీ
పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
మణికొండ భూములు ప్రభుత్వానివే
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రాజ్యాంగాన్ని రక్షించాలి..కేసీఆర్‌ను శిక్షించాలి
కేసీఆర్ రాజ్యాంగ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన పార్లమెంట్ భవనం ముందు తెలంగాణ ఎంపీల ఆందోళన
బీజేపీలో యువ తెలంగాణ విలీనానికి ఓకే
16న బీజేపీలో చేరనున్న జిట్టా, రుద్రమదేవి
మేడారం జాతరకు రండి
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా, ఎండోమెంట్స్ కమిషనర్ అనిల్ కుమార్, మేడారం దేవాలయ ఈవో రాజేందర్, జాతర ధర్మకర్తల మండలి చైర్మన్ కొర్నిబెల్లి శివయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, బడే నాగజ్యోతి, దుర్గం రమణయ్య తదితరులు ఉన్నారు.
పేదవారికి నేరుగా ప్రభుత్వ పథకాలు
ప్రపంచంలో భారత్ లీడర్‌గా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.గత రెండేళ్లుగా భారత్ కోవిడ్‌తో పోరాడుతోందని, కోవిడను కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
నన్ను నాలాగే ఉండనివ్వండి
ఇండియన్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్
తుఫాన్ సెంచరీ చేసిన జేసన్ రాయ్
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 జట్లకి ఆడిన అనుభవం.. దుమ్ము దులిపేశాడు 57 బంతుల్లో 116 పరుగులు పిండేశాడు.అతడు ఎవరో కాదు ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్.
దీలాపడ్డ స్టాక్ మార్కెట్లు
1,023 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ నిష్ఠ 302 పాయింట్లకు పైగా లాస్
హిట్ మ్యాన్ కు మరింత ప్రత్యేకం
వెస్టిండీతో స్వదేశంలో సిరీస్ తో టీమిండియా పూర్తిస్థాయి వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ ప్రయాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20 సారథిగా న్యూజిలాండ్ తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన హిట్ మ్యాన్... వన్డేల్లోనూ ఇదే తరహాలో అదరగొటాలని భావిస్తున్నాడు.
సెరినిటీ విద్యార్థినుల అలరించిన నృత్య ప్రదర్శనలు
నృత్య ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థినులు
సింగిల్ డోస్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి
దేశంలో పెరుగుతున్న కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ అత్యంత శక్తివంతమైన ఆయుధంగా నిపుణులు సూచిస్తున్నారు.
విద్యాశాఖలో మరిన్ని సంస్కరణలు
మౌళిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి విద్యారంగ పటిష్టతకు ప్రత్యేక చర్యలు
బాల్య వివాహాలను అడ్డుకున్న కల్యాణలక్ష్మి
పథకం వచ్చాక ఆగిన బాల్య వివాహాలు ఆడపిల్లల తల్లిదండ్రుల్లో గుణాత్మక మార్పు
బాసరలో వైభవంగా వసంతపంచమి ఉత్సవాలు
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అక్షరాభ్యాసాలకు చిన్నారులతో తరలి వచ్చిన భక్తులు
నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాతిచేప్పే విదంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తబోతోంది.
దేశంలో తగ్గుతోన్న కొత్త కేసులు
కొత్తగా 1,07,474 కరోనా పాజిటివ్ కేసులు నమోదు