CATEGORIES
Kategorien
తొలి మహిళా యూనివర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజీ!
ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న విద్యాశాఖ విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
ఫిబ్రవరి 16నుంచి మేడారం మహాజాతర
ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహాజాతర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశంలో చాపకింద నీరులా కరోనా వ్యాప్తి
రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య కొత్తగా 3,17,532 కేసులు నమోదు వాస్తవానికి భిన్నంగా కేసుల నమోదు తీవ్ర రూపం దాలుస్తున్న ఒమిక్రాస్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా
పెద్ద ఎత్తున కాంగ్రెస్ సభ్యత్వ నమోదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పార్టీని బలో పేతం చేసుకుంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రేణులకు దిశానిర్దేశం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్
తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం
తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ. 404.82 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ ఇంటర్ ఫీజుల గడువు ఫిబ్రవరి 4
తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు గడువును పెంచుతూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫీజులు చెల్లించే గడువును ఫిబ్రవరి 4 వరకు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
చిరునవ్వుతోనే స్వాగతించాడు
అతను టీమ్ ఇండియా లో కీలక ఆటగాడు... ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగలిగిన సత్తా ఉన్నాడు.. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు.. క అతని ఆటతీరుకు రికార్డులన్నీ దాసోహం.. ఇప్పటివరకు అతను సాధించిన రికార్డులు అన్నీ ఎంతో గొప్పవి అని చెప్పవచ్చు.
ఇవిఎంల ట్యాంపరింగ్ నిగ్గు తేలేనా?
ఇవిఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలన్నది సరికాదని, బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల ఓ పిటిషన్ సుప్రీంకు చేరింది. దీనిపై సుప్రీం కూడా విచారణకు అంగీకరించింది.
ఇండోనేషియా రాజధాని మార్పు
ఇండోనేషియా ప్రస్తుత రాజధాని నగరం జకార్తా సముద్రంలో మునిగిపోయే ప్రమాదం పొంచి ఉ ండటంతో కాళీమంటను మార్చేందుకు ఆ దేశ ప్రతినిధుల సభ (పార్లమెంటు) అటవీ ప్రాంతంలో ఈ ప్రదేశం ఉ ంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో జకార్తా నగరం వేగంగా మునిగిపోతోందనే భయాందోళనలు వ్యక్తమవుతుండటంతో కొత్త రాజధాని నగరం అవసరమైంది.
ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ లో సంచలనం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. శుక్రవారం డిఫెండిరగ్ చాంపియన్ నయామి ఒసాకాపై అన్‌సీడెడ్ ప్లేయర్ అమండా అనిసిమోవా సంచలన విజయం సాధించింది.
ఆన్లైన్ తరగతులయినా ఆగని ఫీజుల దోపిడీ!
చదువుల సాగకున్నా ప్రైవేట్ ఫీజుల దోపిడీలో ఒక్క పైసా తగ్గడం లేదు. ప్రత్యక్ష బోధన లేకపోవడంతో విద్యార్థుల్లో ఆన్లైన్ చదువులతో పెద్దగా వారికి బోధన జరగడం లేదు.
అండగా ఉంటాం
అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చిపంట పలు ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటన నష్టం అంచనావేసి ఆదుకుంటామని రైతులకు హామీ
50శాతం వ్యాక్సిన్ తీసుకున్న టీనేజర్స్
యువత ముందుకు రావడం అభినందనీయం ట్విట్టర్ వేదికగా యూత్‌ను ప్రశంసించిన ప్రధాని మోడీ
36 బంతుల్లో సెంచరీ
వెస్టిండీస్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్ విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో శతక్కొట్టాడు.
'జై భీమ్' నిర్మాతలు సూర్య'జ్యోతికకు 'గ్లోబల్ ఆస్కార్'
సూర్య 'జ్యోతికలను గ్లోబల్ ఆస్కార్స్ వరించింది. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. 'జై భీమ్' సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన సూర్య.. విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు.
సికింద్రాబాద్ క్లబ్ లో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ క్లబ్ లో అగ్నిప్రమాదం చోటుచేసు కుంది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేయం
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ పాజిటివిటీ రేటు క్రమంగా ఎక్కువవుతోంది.
సింగిల్ సిలిండర్ ఓనర్లకు ఊరట
ఒకే సిలిండర్ ఉన్న గ్యాస్ ఖాతాదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఇండేన్) గ్యాస్ ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలవరం
500 మందికి కరోనా బారిన పడ్డట్లు సమాచారం యాదాద్రి స్టేషన్లోనూ 12 మందికి కరోనా గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం.. 120 మంది వైద్యులకు పాజిటివ్ ఎర్రగగడ్డ ఆస్పత్రిలో రోగులు, వైద్యులకు కరోనా
పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుమూత
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీత పండిట్ బిర్జూ మహారాజ్ (83) ) సోమవారం కన్నుమూశారు. గుండెపో టుతో ఢిల్లీలోని తన నివాసం లో మృతి చెందినట్లు ఆయన బంధువులు తెలిపారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా
ఫిబ్రవరి 14కు బదులుగా 20న నిర్వహణ పంజాబ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈసీ నిర్ణయం అత్యవసర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఛాన్స్ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
గ్రామస్థాయి ప్రణాళికలే శ్రీరామరక్ష
దేశం బలపడాలంటే గ్రామాలు బలపడాలి. గ్రామాలు ఆర్థికంగా వృద్ధి చెందాలి.వ్యవసాయం బలపడాలి. అన్నదాతలు ఆర్థికంగగా బలపడితేనే అనుబంధరంగాలు పెరుగుతాయి.
క్షీణించిన లతా మంగేష్కర్ ఆరోగ్యం
లెజెండరీ సింగర్ భారత రత్న లతా మంగేష్కర్ (92)ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో హాస్పిటల్ లో చేరిన ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది.
అకాల వర్షం
ప్రాంతాల్లో వడగళ్ల వాన దెబ్బతిన్న పంటలు, అన్నదాతకు అపారనష్టం హైదరాబాద్‌లో భారీ వర్షం
నెలఖరు నుంచి బడ్జెట్ సమావేశాలు
రెండు విడతలుగా సమావేశాలు పార్లమెంట్ మొత్తంగా శానిటైజేషన్
తెలంగాణ ప్రజలకు కేసీఆర్, కిషన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళి సై కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన తమిళి సై దంపతులు
కాళేశ్వరంతో తెలంగాణకు జలసిరి
అనేక రిజర్వాయర్లతో పెరిగిన జలమట్టం సంకల్పం నెరవేరడంతో ఆత్మవిశ్వాసంలో కేసీఆర్
ఒమిక్రాన్ వేరియంట్ పంజా
భారత్ లో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం కొత్తగా 2,64,202 కరోనా పాజిటివ్ కేసులు పండగల వేళ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఎయిర్‌బ్యాగ్స్ తప్పకుండా ఉండాల్సిందే
ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలు నడిపే వారి కోసం తీపి కబురు అందించింది.
విజయవాడ హైవేపై పై భారీ రద్దీ
సొంతూళ్లకు బయలదేరిన వందలాది వాహనాలు ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల పడిగాపులు రైళ్లలో నిలబడే చోటు కూడా కరువే