CATEGORIES
Kategorien
దేశంలో 1007కి చేరిన ఒమిక్రాన్ కేసులు
అత్యధికంగా ఢిల్లీలో 263 కేసులు నమోదు కేసుల పెరుగుదలతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కరోనాపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం వ్యాక్సినేషన్ పెంచాలని ఎనిమిది రాష్ట్రాలకు లేఖ ముంబైలో 144 సెక్షన్ అమలు
తాత్కాలిక ఆసుపత్రులను ప్రారంభించండి
ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి హెమ్ ఐసోలేషన్ రోగుల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ
టెస్టుల్లో బుమ్రా అరుదైన రికార్డు
అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్ సెంచూరియన్, డిసెంబర్ 30: టీమిండియా స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా టెస్టుల్లో భారత దిగ్గజ బౌలర్లకు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
చేనేతపై పెనుభారం
లేదంటే రైతుల తరహాలో నేతన్నల ఉద్యమం..! కేంద్రమంత్రి నిర్మలకు మంత్రి కేటీఆర్ లేఖ చేనేత పై జీఎస్టీ తగ్గింపులో చిత్తశుద్ధి కావాలి కనీసం గుజరాత్ నేత మాటలనైనా వినండి మరోమారు ట్విటర్ వేదికగా కేంద్రానికి కేటీఆర్ వినతి
సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.
వల్లగొండలో ఐటీహబ్
ఐటీహబ్ తో 3వేల మందికి ఉద్యోగాలు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మరెక్కడా లేదు అన్నిరంగాల్లో తెలంగాణ దూసుకుని పోతోందన్న కేటీఆర్
భారీ ఊరట
చేనేత పై జీఎస్టీ పెంపు వాయిదా వ్యతరేకత రావడంతో వెనక్కి తగ్గిన కేంద్రం ఏకగ్రీవంగా వాయిదా వేసిన జీఎస్టీ కౌన్సిల్
భయ పెడుతోన్న ఒమిక్రాన్
కొత్త కేసుల్లో భారీ పెరుగుదల దేశంలో తొలి ఒమిక్రాస్ మరణం మరణించిన వ్యక్తిలో ఒమిక్రాన్ గుర్తింపు దేశంలో 1270 ఒమిక్రాన్ కేసులు నమోదు తమిళనాడును చుట్టేసిన ఒమిక్రాన్ ఒక్కరోజే 74 కొత్త కేసులు నమోదు
కేసీఆర్ ఉద్యోగుల పాపం ఊరికే పోదు
317ను వెంటనే పునఃసమీక్షించాలి కేసీఆర్ తీరుతో ఉద్యోగులకు తీరని అన్యాయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గవర్నర్ తమిళ సైకి బీజేపీ ఫిర్యాదు
వచ్చే నెల 3నుంచి బూస్టర్ డోస్
కేంద్రం అనుమతి రావడంతో ఏర్పాట్లు అధికారులతో కరోనా పై సమీక్షించిన హరీష్ రావు
దేశ రాజధానిలో విస్తరిస్తున్న ఒమిక్రాన్
ఢిల్లీలో 142 ఒమిక్రాస్ కేసులు నమోదు అమల్లోకి వచ్చిన నైట్ కర్ఫ్యూ పలు రాష్ట్రాల్లోనూ రాత్రి కర్ఫ్యూ విధింపు జనవరి 31 వరకు ఆంక్షలు పొడిగింపు
మరో పదేళ్లలో చంద్రునిపై గ్రామం
మనిషి భవిష్యత్తులో భూమిమీద నుంచి చంద్రుని మీదకు, అంగారకుని మీదకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు.
నేటినుంచి రైతుబంధు నిధులు విడుదల
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చె ప్పింది. రైతుబంధు సొమ్మును 28నుంచి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
తెలంగాణ ప్రజలకు విద్యుత్ షాక్
ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం? ప్రతిపాదనలు సమర్పించిన డిస్కంలు
ఇమ్రాన్ ఆత్మహత్య కోసం ఎదురు చూస్తున్నా
దేశ ఆర్థిక అస్థిరతకు ఆయనే కారకుడు నయా పాకిస్తాన్ పేరుతో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం పాక్ ప్రధాని పై మండిపడ్డ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
తీన్మార్ మల్లన్న పోస్ట్ పై సర్వత్రా విమర్శలు
ఇదేనా మీ సంస్కృతి అంటూ కేటీఆర్ ప్రశ్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేటీఆర్ ఫిర్యాదు మల్లన్న పోస్టు పై మండిపడ్డ హరీష్, షర్మిల మల్లన్న పై దాడి కేసులో పోలీసులకు ఫిర్యాదు మల్లన్న పోస్ట్ పై బీజేపీ మండిపాటు?
జనవరి 3నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్
12 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి కోవార్టిన్ వ్యాక్సిన్ను అందించే అవకాశం
దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశ పౌరులకు శు భాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్ చేశారు. భారతదేశం, విదేశాలలో ఉన్న పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
రాష్ట్రంలో ఒమిక్రాన్ ఆంక్షలు
31నుంచి 2వరకు అమలు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తెలంగాణలో కొత్తగా మరో 3 ఒమిక్రాన్ కేసులు 41కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
డిసెంబరు ఫిబ్రవరి మధ్య కాలంలో థర్డ్ వేవ్?
భారత్ లో ఫిబ్రవరి నాటికి గరిష్ఠ స్థాయికి.. కాన్పూర్ ఐఐటీ పరిశోధకుల అంచనా!
వారం రోజుల్లోగా బదిలీలు
కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లు స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితా ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్ లో సైన్స్ సిటీకి అవకాశాలు
అనేక పరిశోధనా సంస్థలు ఉండడం ప్రత్యేకత ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ
ఒట్టిచేతులతోనే..
హైదరాబాదు తిరుగు పయనమైన మంత్రుల బృందం వానాకాలం ధ్యానం తామే కొంటామని ప్రకటన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కేకే కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో సంచలన నిర్ణయం యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఎత్తివేత ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరు దారుణం వారు దేశభక్తులేనా అన్న అనుమానం వస్తోంది రైతులపై మోడీ చూపే ప్రేమ ఇదేనా? ధాన్యం విదేశాలకు తరలించకుండా ఆపడం ఎందుకు? ధాన్యం తెచ్చి ఇండియాగేటు వద్ద పారబోస్తాం వణికించే చలిలో వెంటపడ్డా అవమానించారు కేంద్రం తీరుపై మండిపడ్డ టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు
ఒమిక్రాన్ తీవ్రతతో అప్రమత్తమైన తెలంగాణ
కొత్తగా 1400 పడకలకు ఏర్పాట్లు కరోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధంగా చర్యలు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి
విమాన ప్రయాణాలతోనే అసలు ముప్పు
ప్రయాణికులతో వేగంగా విస్తురిస్తున్న ఒమీక్రాన్ హెచ్చరించిన ప్రపంచ విమానయాన సంస్థ
వయోవృద్ధులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లు భావించాలి
కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మహిళ, శిశు, వ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిగా హాజరై మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలో వ్యవహరిస్తోంది
తెలంగాణ రైతులకు అండగా నిలవడంలో విఫలం యాసంగిలో వరి వేయవద్దని రైతులకు చెపుతాం ఢిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి
అన్ని మండలాల్లో ఆధార్ సెంటర్లు
ఆధార్ కార్డులను జనరేట్ చేయాలి అధికారులకు సీఎస్ సోమేశ్ ఆదేశాలు
101వ వసంతంలోకి సింగరేణి
సింగరేణికి మరో వందేళ్ల ఉజ్వల భవిత వచ్చే ఏడాది నుంచి నుంచి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి 2025 నాటికి 100 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తికి కృషి సింగరేణి భవన్ లో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎండీ శ్రీధర్ శతవసంతాల సింగరేణికి శుభాకాంక్షలు తెలిపిన కవిత
ప్రతి జోన్లో ఆరు నుండి ఏడు జంక్షన్లు
లింక్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ ప్రణాళిక 3వ స్టాండింగ్ కమిటీ భేటీలో 40 కీలక నిర్ణయాలు