CATEGORIES
Kategorien
కేటాయింపుల తర్వాతే భార్య భర్తల బదిలీలు
భార్య భర్తల దరఖాస్తులు చేసుకోవాలి ఉద్యోగ దంపతుల బదిలీపై మార్గదర్శకాలు విడుదల
మయన్మార్‌లో దారుణం
మయన్మార్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఉత్తర మయన్మార్ లోని కచిన్ రాష్ట్రంలోని జాడే గనుల్లో కార్మికులు పనిచేస్తుండా హటాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి.
కోకా పేట భూముల అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్
కొన్నవారికి రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు హెచ్ఎండీఏకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ
ఒమిక్రాన్ తీవ్రమైతే ఆటగాళ్ళను స్వదేశానికి తీసుకువస్తాం
ఓ వైపు కరోనా కొత్త వేరియంట్ ముప్పు వెంటాడుతున్నా..టీమ్ ఇండియా మాత్రం దక్షిణాఫ్రికా పర్యటనకు బయలు దేరింది. ఆటగాళ్ల క్షేమం గురించి ఆందోళన వెంటాడుతున్న నేపధ్యంలో దక్షిణాఫ్రికా కీలక ప్రకటన చేసింది.
కొత్త వేరియంట్లకు తగ్గట్లుగా వ్యాక్సిన్లలో లో మార్పులు
కరోనా కొత్త రూపం ఒమీక్రాన్ ప్రపంచమంతా వ్యాపిస్తోంది. పూర్తిగా వ్యాక్సినేషన్ రెండు డోసులు చేయించుకున్నవారికి కూడా ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ సోకుతోంది.
బీజేపీ నేతల గల్లా పట్టి నిలదీయండి
వడ్లు ఎందుకు కొనరో అడగండి బీజేపీని సాగనంపితేనే రైతులకు మేలు గజ్వెల్ ఆందోళనలో మంత్రి హరీష్ రావు పిలుపు కిషన్ రెడ్డికి దమ్ముంటే కేంద్రాన్ని ఒప్పించాలి మాటలుకట్టి పెట్టి ధాన్యం కొనిపించాలి బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్న హరీష్ రావు ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే పంజాబ్ లో లేని సమస్య ఇక్కడే ఎందుకు
ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలా!
ధాన్యం కొనుగోళ్లపై రాజకీయాలు అవసరమా..! ప్రజలు కూడా ఆలోచించాలి. రైతులు కూడా బాగా ఆలోచించాలి. బహుళజాతి కంపెనీలకూ ఎర్రతివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు రైతులను అనుత్పాదక రంగాలుగా చూస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు.
మౌంట్ ఎల్ బ్రసన్ను అధిరోహించిన అన్వితరెడ్డి సాహసం జిల్లాకే గర్వకారణం
మైనస్ డిగ్రీలో ఉన్న చలిని సైతం ఏమాత్రం లెక్కచేయకుండా రష్యాలోని మౌంట్ ఎల్ బ్రస్ పర్వతాన్ని అవలీలగా అధిరోహించిన భువనగిరి పట్టణానికి చెందిన పడమటి అన్విత రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాకే గర్వకారణంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు పార్టీలు, వేడుకలపై నిషేధం
ఆరని క్రికెట్ మంటలు
తెరపైకి మరో కొత్త వివాదం రవిశాస్త్రి, అశ్విన్‌ల మధ్య మాటల యుద్ధం
ఓటర్ ఐడికి కూడా పర్మినెంట్ సంబర్ ఇస్తే మేలు!
భారతీయ జనతాపార్టీ బలోపేతంతో పాటు..వివిధ పథకాల అమలుకు మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు విపక్ష పార్టీల్లో ఆందోళనకు గురిచేస్తోంది.
అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం..!
శీతాకాలం, పండగ సీజన్లు ఓ వైపు...ఆందోళన కలిగిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమీక్రాన్ మరోవైపు.. ఈ పరిస్థితుల మధ్య అగ్రరాజ్యం అమెరికా వణుకుతోంది.
23న చెన్నైలో కృష్ణా యాజమాన్య బోర్డు భేటీ
ఈ నెల 23న చెన్నైలో తాగునీటి కమిటీ సమావేశం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో జరుగనున్నది.
20 దేశద్రోహ ఛానెళ్లపై ని షేధం
భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 20 చానళ్లను గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్టీమ్రింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ నిషేధించింది.
బిగ్ బాస్ 5 విజేతగా నిలిచిన వీజే సన్నీ
రన్నర్ అప్ గా షణ్ముక్ జశ్వంత్ సెకండ్ రన్నర్ అప్ గా శ్రీరామ చంద్ర
ప్రధాని మోడీకి అత్యున్నత గౌరవం
ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది.
చలి చంపేస్తుంది
తెలుగురాష్ట్రాలను వణికిస్తున్న చలి దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోతాయంటున్న నిపుణులు
నానాటికీ పెరుగుతోన్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య
దేశవ్యాప్తంగా 145 కు చేరిక దేశంలో రోజుకు 14 లక్షల కేసులు నమోదవుతాయన్న వీకే పాల్
కొత్తగా ఆయకట్టును పెంచలేదు
కొత్త సోర్స్ నుండి నీటిని తీసుకోవడం లేదు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండు కాంపోనెంట్లు కాదు కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ
అభివృద్ధిలో గోవా దూసుకెళ్తుంది.
గోవా రాష్ట్రానికి అన్ని అంశాల్లో అగ్రస్థానమే తలసరి ఆదాయంలో గోవాదే ముందంజ గోవా లిబరేషన్ల వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
సమాజ్ వాది మద్దతుదారుల ఇళ్లపై ఐటి దాడులు
తీవ్రంగా ఖండించిన ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఇదంతా కక్షసాధింపు ధోరణి అంటూ విమర్శలు
సంక్షేమంలో నంబర్‌వన్
డబుల్ ఇళ్లకు లంచాలు ఇవ్వొద్దు ప్రలోభాలు పెట్టే వారిని నమ్మొద్దు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపులు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల నిర్మాణం డబుల్ ఇళ్ల కాలనీని ప్రారంభించిన కేటీఆర్
రమప్పను సందర్శించిన చీఫ్ జస్టిస్ రమణ
రామప్ప దేవాలయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
మరో 12 ఒమిక్రాన్ కేసులు
క్రమంగా పెరుగుతోన్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య తెలంగాణలో 20కి చేరిన కేసులు
బోగస్ ఓట్లకు చెల్లుచీటి
ఓటరు కార్డుతో ఆధార్ నమోదు . కేంద్రం భారీ ఎన్నికల సంస్కరణ ఎన్నికల సంఘం సిఫారసుకు కేబినేట్ ఆమోదం
పోక్సో చట్టం తీర్పులో అసంబద్ధత
జడ్జి హక్కులను కోల్పోయిన మహిళా జడ్జి శాశ్వత హోదా కల్పించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం నిరాకరణ
పదిరోజులు నవ్వొద్దు
నవ్వడంపై నిషేధం విధించిన ఉత్తర కొరియా నవ్వినా, మందు తాగినా కఠిన చర్యలు! ఉత్తర కొరియా అధ్యక్షుడి తాజా ఆదేశాలు
కాళేశ్వరానికి జలశక్తి అనుమతులు
సొంత నిధులతోనే నిర్మించిన తెలంగాణ ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రమంత్రి షెకావత్ జవాబు కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
కటకటాలపాలే
14 ఏళ్ల లోపు చిన్నారులను పనిలో పెట్టొద్దు చిన్నారులతో పనిచేయించుకుంటే కఠిన చర్యలు ఉల్లంఘిస్తే ఆర్నెళ్ల నుంచి ఏడాది జైలుశిక్ష, జరిమానా తల్లిదండ్రులే పనికి పంపిస్తే వారు కూడా శిక్షార్హులే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం బాల కళాకారుల విషయంలోనూ నిబంధనలు
ఓరుగల్లుకు టెక్ హంగులు
వరంగల్ లో జెన్‌ప్యాక్ట్ టెక్ సెంటర్ ఐటీ పరిశ్రమ అభివృద్ధికి గొప్ప భరోసా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న కేటీఆర్ స్వాగతించిన మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి