CATEGORIES
Kategorien
‘హిందుస్థాన్' ఆస్తులు జప్తుచేసిన ఇడి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హిందూస్థాన్ ఇన్‌ఫ్రాకాన్‌కు సంబంధించిన 71.48 కోట్ల స్థిరాస్తులను జప్తుచేసింది.
పిల్లలకు ఫుల్ ఫేర్
రైళ్లలో చిన్నారుల ప్రయాణానికి సంబంధించి సవరించిన నిబంధనల కారణంగా భారతీయ రైల్వేకు రూ. 2800 కోట్లు అదనపు ఆదాయం సమకూరింది.
రేపు చందమామకు సూర్యోదయం
రోవర్, ల్యాండర్లు నిద్ర లేస్తాయా?
33 మందికి గ్రీన్ సిగ్నల్
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి నేడు నివేదిక
అంగన్వాడీల సమ్మె ఉద్రిక్తం
బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు
అధునాతన సౌకర్యాలతో వందే భారత్ రైళ్లు
భారతీయ రైల్వేలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలును వివిధ సాంకేతిక మార్పులతో అధునాతన సౌకర్యాల మేళవింపుతో నూతన వందే భారత్ రైళ్లు తీర్చిదిద్దినట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు వెల్లడించారు.
శిశువును ఇవ్వని ఆసుపత్రి సిబ్బంది
అక్కడే వదిలేసి విచారిస్తున్న తల్లిదండ్రులు
ఆసియా కప్ టైటిలో పోరుకు టీమిండియా రెడీ
భారత్ శ్రీలంకల మధ్య పోటాపోటీ ఫైనల్
వరల్డ్ూర్చేసిన వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ చెన్నైకి రాక
వన్డే వరల్డ్కపు రోజులు సమీపిస్తున్నాయి. ప్రపంచక్రికెటాఫ్యాన్స్ అందరూ మెగా టోర్నీకోసం చూస్తున్నారు.
షిప్రా నదికి వరదలతో నీటమునిగిన దేవాలయాలు
రాష్ట్రంలోని షిప్రా నదికి భారీ స్థాయిలో వరదలు రావడంతో ఉజ్జయిని జిల్లాలోని పలు దేవాలయాలు నీటమునిగాయి
బారాముల్లా ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాలో చొరబడేందుకు ఊరిసెక్టార్లో ఉన్న వాస్తవాధీన రేఖవెంబడి భారత్‌లోకి యత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
చంద్రబాబు అరెస్టు, భద్రతా లోపాలపై ఎన్ఎస్టి హోంశాఖకు నివేదిక
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుపై ఆయనకు భద్రతా విధులు నిర్వర్తించిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తన నివేదికను హోంశాఖకు అందచేసింది
ప్రమాదకరమైన కుక్కలపై నిషేధం విధించాం: రిషి సునాక్
ఒక దేశ ప్రధానే కుక్కల గురించి మాట్లాడంటే ఆ దేశంలో కుక్కల బెడద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
సమితి సర్వప్రతినిధుల సభకు ముగ్గురు దేశాధినేతలు గైర్హాజర్!
ఐక్యరాజ్యసమితి ఈనెల 18వ తేదీ నిర్వహించనున్న సర్వప్రతినిధుల సభకు ప్రధాని మోడీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అద్యక్షుడు జిన్ పింగ్‌లు గైర్హాజరవుతున్నారు.
23 సైనిక స్కూళ్లకు రక్షణమంత్రి ఆమోదం
రక్షణశాఖపరిధిలో కొత్త 23 సైనిక్స్కూళ్లను ఏర్పాటుచేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్సాంగ్ ఆమోదం తెలిపారు.
రైల్వేలో స్వచ్ఛత పక్షోత్సవం ప్రారంభం
పరిశుభ్రత భారతావని కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం అవుదామని డిఆర్ఎం మనీష్ అగర్వాల్ అన్నారు.
'జమిలి'కి ఒప్పుకోం
ఒకే దేశం-ఒకే ఎన్నికతో రాష్ట్రవాక్కులు హరించడమే తూర్పునుంచి పశ్చిమ దిశగా భారత్ జోడో యాత్ర-2
కృష్ణాజలాల్లో మా వాటా తేల్చండి
ఉమ్మడి పాలమూరులో 20లక్షల ఎకరాలకు నీరందాలి కొల్లాపూర్ సభలో సిఎం కెసిఆర్
భోపాల్‌లో ఇండియా కూటమి తొలి ర్యాలీ రద్దు
మధ్యప్రదేశ్‌లో నిర్వహించాల్సిన ప్రతిపక్షాల మహాకూటమి ఇండియా ప్రతినిధుల ఉమ్మడి సభను రద్దుచేసారు.
23న వన్ నేషన్ హైపవర్ కమిటీ తొలి సమావేశం
వన్‌నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్రం నియమించిన ప్రత్యేకకమిటీ మొట్టమొదటి సమావేశం ఈనెల 23వ తేదీ జరుగుతుందని కమిటీ వెల్లడించింది.
మెక్సికో పార్లమెంటులో వింత ఆకారాలు.. స్పందించిన నాసా
గ్రహాంతరవాసుల భౌతికకాయాలుగా భావిస్తున్న రెండు కొందరు పరిశోధకులు మెక్సికో వింత ఆకారాలను పార్లమెంటుకు తీసుకొచ్చారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో.. ఉగ్రవాదులకు చైనా ఆయుధాలు
భారత్‌లో విధ్వంసంన సృష్టించాలని చూస్తున్న దాయాది పాక్ కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి.
గాట్విక్ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసుల రద్దు - సేవలకు అంతరాయం
ఇంగ్లాండ్‌లోని లండన్ మహానగరంలో గాట్విక్ అంతర్జాతీయ విమానాశ్రయ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో భారీగా విమానాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు
నేటి సిడబ్ల్యుసి సమావేశానికి అంతా సిద్ధం
నేడు రానున్న అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమితా తెలంగాణ పర్యటన ఖరారు అయింది.
సనాతన ధర్మంపై ఇక మాట్లాడకండి
డిఎంకె శ్రేణులకు స్టాలిన్ సూచన
బిజెపి, కాంగ్రెస్ ఎంపీలకు విప్‌లు జారీ
ప్రత్యేక సమావేశాలకు విధిగా హాజరు కావాలని ఆదేశాలు
కంపించిన టాలీవుడ్
'బేబీ' సినిమా బృందానికి నోటీసులు డ్రగ్స్ కేసులో నవదీప్ అరెస్టు కోసం పోలీసులు గాలింపు
ముంబయి ఎయిర్‌పోర్టులో కూలిన ప్రైవేటు విమానం
భారీ వర్షంకురుస్తుండటంతో ల్యాండింగ్ అవుతున్న ఒక ప్రైవేటు విమానం రన్‌వేపైకి వస్తూనే స్కిడ్ అయి కుప్పకూలింది.
కవితకు మళ్లి ఇడి నోటీసు
నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం