CATEGORIES
Kategorien
పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించాలి
శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ)లో నిర్వహించిన జి-20 సమ్మిట కు హాజరైన సందర్భంగా సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
వ్యవసాయ సలహాదారుగా చెన్నమనేని రమేష్ బాబు
కేబినెట్ హోదా, ఐదేళ్ల పదవీకాలం
డిజిటల్ లావాదేవీలు భారత్‌లోనే అధికం: బ్రిక్స్' సదస్సులో మోడీ
భారతదేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి గురించి దక్షిణాఫ్రికాలో నిర్వహించిన బ్రిక్స్' సదస్సులో దేశ ప్రధాని మోడీ మాట్లాడారు.
భారత్ మాకెంతో ముఖ్యం.. బైడెన్ మాటలను వెల్లడించిన అమెరికా రాయబారి
అమెరికాకు భారత్ ఎప్పుడూ ముఖ్యమైన దేశమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనతో పంచుకున్న విషయాన్ని భారత్ అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ తెలిపారు.
370వ అధికరణం రద్దు ప్రభావం ఈశాన్యప్రాంతానికి వర్తించదు: సుప్రీంకు స్పష్టం చేసిన కేంద్రం
జమ్ముకాశ్మీర్‌కు సంబంధించి 370వ అధికరణం రద్దుపై విచారణచేస్తున్న సుప్రీం ధర్మాసనానికి భారత్ తన నివేదికను ఇచ్చింది.
మిజోరంలో కుప్ప కూలిన నిర్మాణంలోని రైల్వే బ్రిడ్జి
20 మంది దుర్మరణం, పలువురికి గాయాలు
బ్రిక్స్ విస్తరణకు మద్దతు
15వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ
థాయిలాండ్ ప్రధానిగా రియల్ ఎస్టేట్ కింగ్ శెరా థావిసిన్
థాయిలాండ్ పాపులిస్టు ఫ్యూథావ్పార్టీ ప్రధాని అభ్యర్థిగా శ్రద్ధా థావిసిన్ మెజార్టీ ఓట్లు సాధించారు. దేశ 30వ ప్రధాన మంత్రిగా మంగళవారం ఆయన ఎన్నికయ్యేందుకు అసవరమైన ఓట్లను రాబట్టారు.
ఆసుపత్రిలోనే రాత్రంతా మహిళా కమిషన్ చీఫ్ బైఠాయింపు
ఢిల్లీ సేవల అధికారి ప్రేమో లైంగిక హింసకు గురయి చికి దరఖాచేతిలో పరామర్శిం త్స పొందుతున్న టీనేజర్‌ను చేందుకు వెళ్లిన ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలి వాల్‌ను అనుమ తించక పోవడంపై ఆమె తీవ్ర నిర సన వ్యక్తంచేసారు.
ఇండియా బ్లాక్ కన్వీనర్ పదవిపై లాలూ సెటైర్!
ఇండియా కూటమి కన్వీనర్ ఎంపికలో ఎలాంటి సందిగ్ధం లేదని ఆర్జేడీ అధినేత కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టంచేసారు.
మరో 48 గంటల్లో సముద్రంలోకి అణు జలాలు!
జపాన్‌లో సునామీ కారణంగా దెబ్బతిన్న పుకుషిమా అణు రియాక్టర్లో పేరుకుపోయిన వ్యర్థ జలాలను మరో 48 గంటల్లో పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయడం మొదలు పెట్టనున్నారు.
రెండురోజుల్లో నన్ను అరెస్టు చేస్తారు: ట్రంప్
రెండురోజుల్లో నన్ను అరెస్టు చేస్తారు: ట్రంప్
ఓ నాలుగు నెలలు ఉలి తినకుంటే పోలా!
మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం!
చంద్రయాన్ 3 వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై కాలుమోపే అపురూప ఘట్టాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు.
భూ ఆక్రమణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా
రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బస్సుకు మంటలు
మర్కూక్ లో బైకు ఢీకొన్న బస్సు ఒకరు మృతి
ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్ టెండూల్కర్
ఓటింగ్‌పై అవగాహనకు ప్రచారం
బ్లేడుతో గొంతుకోసి కూతుర్ని హత్యచేసిన కసాయి
భార్య ఆనందాన్ని దూరం చేయాలని కుమార్తెనుచంపిన తండ్రి
దేశంలో వరదలకు 2038 మంది మృతి
2038 died due to floods
నేడు సూర్యాపేటకు సిఎం కెసిఆర్
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కొత్త అన్వేషణలకు భారత్ ఓ ల్యాబ్
త్వరలోనే కృత్రిమమేధ తర్జుమా ప్లాట్‌ఫామ్ భాషిణి జి20 డిజిటల్ ఎకానమి సదస్సులో ప్రధాని మోడీ
26న చేవెళ్ల 'ప్రజాగర్జన'
హాజరుకానున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రేపటి నుంచి 25 వరకు నియోజకవర్గాల వారీగా సన్నాహక సభలు మైనార్టీ డిక్లరేషన్ 29న వరంగల్ విడుదల: పిసిసి చీఫ్ రేవంత్
విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఎఫెక్ట్ కోటాలో కొత్త రకం ఫ్యాన్లు!
వివిధ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటా' విద్యార్థుల వరుసప ఆత్మ హత్యలు కలవ రపెడు తున్నాయి.
కాంగ్రెస్ ‘అభియోగపత్రం' విడుదల
మధ్యప్రదేశ్‌లో బిజెపి 18 యేళ్ల పాలనంతా కుంభకోణాలమయం
బీహార్‌లో హిందీ పత్రిక జర్నలిస్టు కాల్చివేత
ఒక హిందీ దినపత్రిక పాత్రికేయుడు విమల్కుమార్యాదవు నలుగురు గుర్తుతెలీనిసాయుధ నేరగాళ్లు కాల్పులు జరిపి హత్యచేసారు.
రాజ్యసభ ఎంపీల్లో బిలియనీర్లు మనోళ్లే ఎక్కువ!
రాజ్యసభ సభ్యుల్లో 12 శాతం మంది బిలియనీర్లే ఉన్నారు. వారిలో 75 మందిపై క్రిమినల్కేసులు కూడా ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక ఎడిఆర్ ప్రకటించింది.
బ్రిక్స్ సదస్సుకు మోడీ, జిన్ పింగ్!
భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మరోసారి భేటీ కానున్నారు.
నిర్మల్ జిల్లాలో చిరుతల సంచారం
భయాందోళనలో ప్రజలు
మానవ శరీరంలో పదిరోజులు పనిచేసిన పంది కిడ్నీ!
న్యూయార్క్ వైద్యుల అద్భుత పరిశోధనలు
మణిపూర్ మండుతుంటే బిజెపి ఎన్నికల ప్రచారమా?
మహిళా కాంగ్రెస్ సమావేశంలో మల్లికార్జున ఖర్గే ధ్వజం