CATEGORIES
Kategorien

మాజీ సిఎం సహా 15 మంది ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
మాజీ ముఖ్యమంత్రి అతిశి మ నాతోపాటు ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసారు.

ఎస్బీఐ ఆధ్వర్యంలో వాకథాన్
ఆర్థిక అక్షరాస్యత వారంలో భాగంగా ఎస్బిఐ వాకథాన్ నిర్వహించింది.
వివేక్! మా మద్దతు నీకే..
ప్రకటించిన ట్రంప్, ఎలాన్ మస్క్
ఢిల్లీకి వెళ్లిన సిఎం రేవంత్
నేటి ఉదయం ప్రధాని మోడీతో భేటీ?

పాట్నా ఐఐటిలో హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య
బీహార్ రాజధాని పాట్నాలో గల ఐఐటిలో చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థి లావారి రాహుల్ మంగళవారం నాడు క్యాంపస్ భవనం ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సిబ్బంది భుజంపై చేయివేసినందుకు మంత్రిపదవికి రాజీనామా
తన మంత్రిపదవికి రాజీనామాచేసినట్లు న్యూజిలాండ్ నాయకుడు ఆండ్రూ బేలీ తెలిపారు.
వారం- వర్యం
వార్తాఫలం

పసికందు ఐదు లక్షలు!
మంగళవారం హైదరాబాద్లో మీడియాతో రాచకొండ సిపి సుధీర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు విచ్చలవిడిగా సాగుతున్న శిశువుల వ్యాపారం ఓ ముఠా గుట్టురట్టు.. 11 మంది అరెస్టు నలుగురు శిశువులు సంరక్షణ కేంద్రాలకు తరలింపు

30 యేళ్లలో 299 మందిపై అత్యాచారం
ఫ్రాన్స్లో ఓ వైద్యుడి నిర్వాకం

మరో భాషా యుద్ధానికి సిద్ధం
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

అసెంబ్లీని కుదిపిన 'కాగ్' నివేదిక
ఢిల్లీ ఎక్సైజ్ నిబంధనల్లో ఎన్నో లొసుగులు మద్యం షాపుల అనుమతుల్లో భారీగా అవకతవకలు
కెనడా వీసానిబంధనలు కఠినతరం
కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో సమూల మార్పులు తెచ్చింది.

కెనడా, మెక్సికోపై భారీగా అమెరికా సుంకాలు
అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలు విధించే ఆర్డర్లపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంతకం చేసిన విషయం తెలిసిందే.
కలెక్టరేట్, ఆర్డీఒ కార్యాలయం స్వాధీనం చేసుకోవాలని ఆదేశం
నిర్మల్ కోర్టు సంచలన తీర్పు

ఐరాస ఓటింగ్లో ..రష్యాకు అమెరికా మద్దతు
మారుతున్న ట్రంప్ విదేశాంగ విధానం ఓటింగ్కు దూరంగా ఉన్న భారత్

అమెరికా ఇచ్చింది 100 బిలియన్ డాలర్లే..
500 బిలియన్ డాలర్లు కాదు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ

న్యూజిలాండ్ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలు
చైనా చుట్టుపక్కల దేశా లనే కాదు.. సుదూరంగా ఉన్న వాటిని కూడా వేధిస్తోంది.

ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంకోసం రెండో పెళ్లి..
ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక జరుగుతుండగా దాదాపు 300 మంది వధూవరులు తమ కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి పీటలపై కూర్చున్నారు.

2 వేల మంది యుఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు
బలవంతపు సెలవులు పెట్టించిన ట్రంప్ సర్కార్

జనసంద్రంలా మహాకుంభ్
రేపు శివరాత్రి ఆఖరి ఘట్టం ఇప్పటి దాకా పుణ్యస్నానాలు చేసిన భక్తులు 62 కోట్లు

ఆర్థికరంగంలో భారత్ సూపర్పవర్
-ప్రధాని మోడీ

మహా రాజకీయాల్లో కొత్త పరిణామాలు: తరచూ భేటీ అవుతున్న థాకరే ద్వయం
అవిభాజ్య శివసేనలో కొనసాగి ఆధిపత్యపోరులో ఉద్ధవ్ థాకరేకు సేన అధిపతి బాధ్యతలు రావడం తీవ్రంగా విభేదించి వేరుకుంపటి పెట్టుకున్న ఎంఎన్ఎస్ అదినేత రాజాథాకరే, సేన అధినేత ఉద్ధవ్ థాకరేలు తర చూ భేటీకావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాజస్థాన్లో బోరుబావిలో చిన్నారి
16 గంటలు శ్రమించినా దక్కని ప్రాణం!
వారం - వర్ణ్యం
వార్తాఫలం

భారతీయ వంటకాల్లో ‘మఖానా' సూపర్ఫుడ్: ప్రధాని
భారతీయ వంటకాల్లో మఖానా సూపర్స్ఫడ్ అని ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
సైబర్ నేరాల నివారణపై పోలీసుల ట్వీట్
ప్రజలు అవగాహన పెంచుకోవాలి ఈజీమనీకి ఆశపడవద్దని వినతి
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన ఢిల్లీ సిఎం
శుక్రవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ముర్మును కలిసిన ఢిల్లీ కొత్త సిఎం రేఖా గుప్త

ఒక్కరోజు కాకుండానే మాపై విమర్శలా?
మాజీ సిఎం విమర్శలు తిప్పికొట్టిన ఢిల్లీ సిఎం రేఖాగుప్తా

ప్రధానిమోడీ నాకు పెద్దన్న వంటి వారు!
భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్లే
27న ఎమ్మెల్సీ ఎన్నికలు
రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ హాడావుడి నెలకొంది. ఈ నెల 27న కరీంనగర్ - ఆదిలా బాద్ - నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు, వరంగల్- నల్గొండ -ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది.