CATEGORIES
Kategorien
మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న కవిత
బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.
ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవాలు
భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
పూరి గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి
పూరి గొంతులో ఇరుక్కొని ఓ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మహారాష్ట్ర పిసిసీచీఫ్ నానాపాటోల్ రాజీనామా
కాంగ్రెస్ ఓటమికి నైతికబాధ్యతగా వైదొలగుతున్నట్లు ప్రకటన
మందుపాతరల వినియోగాన్ని నిలిపివేయండి
ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్
రోప్వే ప్రాజెక్టుతో మాకు ఉపాధికరవు
వైష్ణోదేవి మందిర ప్రాంతంలో ఆందోళనలు
సామ్యవాద,లౌకిక పదాలు తొలగించలేం
రాజ్యాంగపీఠిక పిటిషన్ల విచారణపై సుప్రీం తీర్పు
షిండేశివసేనలో చేరిన కాంగ్రెస్ రెబల్
అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్ నాథషిండేకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ రెబెల్ మనోజిండే ఎన్నికలు ముగిసిన వెంటనే శివసేన గూటికి చేరారు.
పెళ్లికొడుకు మెడలోని కరెన్సీదండతో ట్రక్ డ్రైవర్ మాయం
వెంబడించి మరీ దండను తెచ్చుకున్న వరుడు
వాయుకాలుష్యం తగ్గేవరకూ నిబంధనలు సడలించలేం
ఢిల్లీ పరిస్థితిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు
వారం - వర్జ్యం
26-11-2024, మంగళవారం
ఆహార కల్తీకి చెక్
ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారానికి కలెక్టరేట్లలో ప్రత్యేక విభాగం
ఇజ్రాయెల్పై హెబజుల్లా భీకర దాడులు
250కి పైగా రాకెట్ల ప్రయోగం జనావాసాలు విధ్వంసం
రాష్ట్ర ఖజానా విలవిల
ద్రవ్యలోటు రూ.35 వేల కోట్లు పెరిగిన అప్పులు, రుణాలపై వడ్డీ భారం
తడిసి మోపెడవుతున్న త్రిబులార్ ఖర్చు
ఉత్తరదిశ నిర్మాణ వ్యయం రూ.8100 కోట్లు భూనిర్వాసితులకు పరిహారంగా రూ.5400 కోట్లు
పశ్చిమబెంగాల్ రాజభవన్ లో గవర్నర్ సొంత విగ్రహా విష్కరణ
మళ్లీ వార్తల్లోకెక్కిన ఆనంద్బోస్
ఎన్ఐహెచ్ు డైరెక్టర్గా జైభట్టాచార్య
ఆసక్తి చూపిస్తున్న కొత్త అధ్యక్షుడు ట్రంప్
నాకు ముప్పు ఉందంటే అధ్యక్షుడినే చంపేస్తా
అందుకు అన్ని ఏర్పాట్లు చేసా: ఫిలిప్పీన్స్ వైస్ సారా డ్యుటెర్టే
న్యాయమూర్తుల నియామకం అత్యంత పారదర్శకం
న్యాయమూర్తుల నియా మకాలు అత్యంత పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు మాజీ సిజెఐ డివై చంద్రచూడ్ అన్నారు.
పట్టణీకరణతో కనుమరుగవుతున్న పిచ్చుకలు
ప్రధాని ఆందోళన
కాప్-29 ప్యాకేజిపై వర్ధమాన దేశాల అసంతృప్తి
అజర్బైజాన్ రాజధాని బాకునగరంలో జరిగిన ఐక్యరాజ్య సమితి కాప్ 29 చర్చల్లో అంతర్జాతీయ ప్రతి నిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసారు
వారం - వర్యం
వారం - వర్యం
వర్సిటీలో ఫ్యాకల్టీ సమస్య లేదు
-విసి ప్రొఫెసర్ జానయ్య
హైదరాబాద్లో గాలి పీల్చాలంటే భయం.. భయం
పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
చౌక బేరమా! తలకు భారమా?
తాదూర కంత లేదు మెడకో డోలు\" అన్నట్లుంది ఆ యూనివర్సిటీ వ్యవహారం.
మేడిగడ్డ విచారణ ఉచ్చులోకి ఇంజినీర్లు
ప్రాజెక్టు వైఫల్యంపై నేటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ రానున్న 18 మంది క్షేత్రస్థాయి ఇంజినీర్లు, సీనియర్ ఐఎఎస్లు ఎఇ క్యాడర్ నుంచి ఇఇ వరకు 52 మందికి ఘోష్ పిలుపు
ఆటగాళ్లకు కోట్లు.. కోట్లు
ఐపిఎల్ సీజన్లో భారీ 'వెల' పలికిన రిషబ్, శ్రేయస్, వెంకటేష్, అర్షదీప్ తదితరులు
ముఖ్యమంత్రి రేవంత్ నేడు ఢిల్లీకి
కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపైనా చర్చలు
జార్ఖండ్ కొత్త సిఎంగా 28న హేమంత్ ప్రమాణం
గవర్నర్ను కలిసి తమ మెజారిటీని తెలిపిన సోరెన్
మిల్లర్ల కోరల్లో అన్నదాత విలవిల
మిల్ పాయింట్లో లారీలోడుకు ఐదు, ఆరు క్వింటాళ్లు దోపిడి తాలుంది.. వెనక్కి పంపుతాం అంటూ బ్లాక్మెయిల్