CATEGORIES
Kategorien
ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రణాళిక
వెలిగొండ టన్నెల్-2లో 3.4 కిలో మీటర్లు సొరంగం పనులు పూర్తి చేయాలి జూన్ నాటికి కుప్పం బ్రాంచి కెనాల్ పూర్తి ఆర్అండ్ఆర్ పనుల్లో 41.15 మీటర్ల వరకు సహాయ పునరావాసంపై దృష్టి సాగునీటి ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణకు రైతు కమిటీలు జలవనరుల శాఖ, పోలవరం పనులపై సిఎం జగన్ సమీక్ష
జూడాలకు భారీగా స్టయిఫండ్
ఏపీలో జూనియర్ డాక్టర్‌కు ప్రభుత్వం స్టైఫండ్ పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
భక్తులకు ఆహ్లాదకరంగా ఉద్యానవనాలు
పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చే భక్తులకు మరింత ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుక ఉద్యాన వనాలను అభివృద్ధిచేసి పూర్వ వైభవం తీసుకు వస్తున్నట్లు టిటిడి ఇఓ ఏవి ధర్మారెడ్డి తెలిపారు.
వెంకన్నకు విరాళాల వెల్లువ
ఏడుకొండల దేవుడు... వడ్డీకాసుల వెంకన్నకు దాతలు తమ ఇష్టానుసారంగా, ఆత్మసంతృప్తిగా రూపంలో ఇచ్చే కానుకలు వెల్లువెత్తుతున్నాయి
అధికారం రాగానే ఎపికి ప్రత్యేక హోదా
కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తా మని రాహుల్‌గాంధీ చెప్పారు.
ఆహారంపై అప్రమత్తం
అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీచేసే ఆహారంపై నిఘా 1 నుంచి మార్కెఫెడ్ ద్వారా పౌష్టికాహారం: సిఎం జగన్ 57 వేల మంది సూపర్వైజర్లకు సెల్ఫోన్ల పంపిణి
జగన్ పాలనలో దగాపడ్డ రైతు
పవన్ కల్యాణ్‌కు విశాఖ వెళ్లే హక్కు లేదా? ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడేది లేదు పల్నాడు జిల్లా పర్యటనలో చంద్రబాబు
హిందూ మతాన్ని స్వీకరించిన ఇద్దరు అమెరికన్లు
అమెరికాకు చెందిన ఇద్దరు క్రైస్తవులు వేదోక్తంగా హిందూ మ తాన్ని స్వీకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
శివలింగానికి కార్బన్ డేటింగ్ కేసు తీర్పు 11కు వాయిదా
జానవాపి మసీదు కేసులో బయటపడిన శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించాలంటూ హిందూ మహిళలు వేసిన పిటిషన్‌పై తీర్పును వారణాసి కోర్టు ఈ నెల 11% వాయిదా వేసింది.
ఇతర మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదాపై ముగ్గురు సభ్యుల కమిషన్
క్రైస్తవం, ముస్లిం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సి హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రధాన జస్టిస్ కెజి బాలకృష్ణన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
50 శాతం పూర్తయిన రామ మందిరం: సిఎం యోగి
కోట్లాది హిందువుల కల రామయ్య పుట్టిన నేల ఆయోధ్యలో రామ మందిర నిర్మాణం. వందల యేళ్ల కల నిజం చేస్తూ, అయోధ్యలో సరయు నది తీరం వద్ద రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
రావులపాలెం కాల్పుల ఘటనలో ఏడుగురు అరెస్టు
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కాల్పుల ఘటనలో ఏడుగుర్ని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సీహెచ్. సుధీర్ కుమార్‌రెడ్డి తెలిపారు.
ప్రజల మద్దతు లేని 3 రాజధానుల ఉద్యమం
ప్రజల్లో లేని ఉద్యమాన్ని ప్రభుత్వం బలవంతంగా ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తుందంటూ విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఉండా లంటూ ప్రకటించినప్పటికి ఏ ఒక్క ప్రాంతం నుంచి కూడా డిమూండ్ రాకపోవడం ఇందుకు నిదర్శనం.
వికేంద్రీకరణ ఉద్యమం ఉధృతం చేస్తాం
రాజధాని వికేంద్రీకరణపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం అంటూ పాదయాత్ర చేస్తున్న వాళ్లు రైతుల్లా కనిపించడం లేదని ఆరోపిం చారు.
ఫ్రెంచి రచయిత్రికి సాహిత్య నోబెల్
అన్నా ఎర్నాక్స్ గ్రంథం 'ఫర్ ది కరేజ్ అండ్ క్లినికల్లీ యాక్యుటీ'కి పురస్కారం
ప్రపంచంలో బుమ్రా లాంటి పేసర్లు ఎవ్వరూలేరు!
జస్ప్రీత్ బుమ్రా లాంటి భారతపేస్ బౌలర్ ప్రపంచంలో మరొకరు లేరని, మిగి లిన ఎవ్వరూ ఆతడిస్థానం భర్తీచేయలేరని ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్‌వాట్సన్ పేర్కొ న్నాడు. అటాకింగ్, డిఫెన్సివ్ బౌలర్ అయిన బుమ్రా లేకపోతే ప్రపంచకప్ గెలవడం భారత్ కుకష్టమేనన్నాడు.
అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్
మీరు వంట గ్యాస్ వాడకం నుంచి ఆదాయపు పన్ను దరఖాస్తు చేసే వరకు ఎన్నో మార్పులు జరుగుతుంటాయి.
వైఎస్ఆర్ఆపి అధికారంలోకి వస్తే.. వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం
వైఎస్ఆర్డీపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని వైఎస్ఆర్డీపీ అధ్యక్షురాలు వైస్. షర్మిల అన్నారు.
చరిత్రను తుడిచేసేందుకు యత్నించారు!
సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డివిజన్ పరిధి లోని ఎంజీ రోడ్డులోని ఉన్నచోట చరిత్రను తుడిచి వేసేందుకు అధికార పార్టీ నేతలు యత్నించగా తాము అడ్డుకున్నామని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధరరెడ్డి అన్నారు.
గరిష్ట పన్నురేట్ రద్దుపై లిజ్ ట్రస్ ప్రభుత్వం యుటర్న్!
అధికారంలోకి వచ్చినవెంటనే ఆర్థికవ్యవస్థను స్థిరీకరిస్తామని, టాప్ రేట్ పన్ను విధానాన్ని రద్దుచేస్తామని ప్రకటించిన కొత్తప్రధాని లిజ్స్ యుటర్న్ తీసుకున్నారు.
మూడురాజధానులతోనే పాలన వికేంద్రీకరణ సాధ్యం
రాష్ట్ర అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని చిత్తూరు ఎమ్మెల్సీ, జిల్లా వైకాపా అధ్యక్షుడు కెఆర్బై భరత్ పేర్కొన్నారు.
డాక్టర్ జ్యోతిలాల్ నాయక్‌కు ఉత్తమ అవార్డు
ఎన్టీఆర్ జిల్లా ఎ కొండూరు మండలం రేపూడి తండా గ్రామంలో ఒక నిరుపేద గిరిజన (లంబాడా) కుటుంబంలో జన్మించి ప్రముఖ విద్యావేత్త డాక్టర్ భరోతు జ్యోతిలాల్ నాయక్
కేన్సర్‌పై అవగాహన కోసం 9న పరుగు
క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్సను పొందితే ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా నయం అవుతుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.
సచివాలయాలతో నూతనశకం ఆరంభం : మంత్రి పెద్దిరెడ్డి
సచివాలయాల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో నూతన శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్‌రెడ్డి నాంది పలికారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి శ్రీరామ చంద్రారెడ్డి అన్నారు.
హిమపాతానికి 10మంది పర్వతారోహకులు బలి
ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది.
ఇక పట్టణాలకు కొత్తరూపు
ప్రజారోగ్యాన్ని పరి రక్షిస్తూ రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు, నగరాలను తీర్చిదిద్దే దిశ లో ఏపీ ప్రభుత్వం ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టింది.
ఎన్నికల హామీలపై ఎంసిసి సవరణకు ఎన్నికల సంఘం కసరత్తు
ఎన్నికల్లో రాజకీయ పార్టీలుచేసే వాగ్దానాలు వారి మానిఫెస్టోలో ఇచ్చే హామీలు ప్రభుత్వ ఖజానాపై ఎంతమేర భారం చూపిస్తాయో వాటిని ఏరీతిలో చెల్లించగలరో తెలియజేసేందుకు ఎన్నికల నిబంధనావళిలో సవరణలకు కేంద్ర నిర్ణయించింది.
సిఎన్ఎన్పై ట్రంప్ పరువునష్టం దావా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ వార్తా సంస్థ సిఎన్ఎన్పై కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
తిరుమలేశుని సేవలో సుప్రీం సిజెఐ జస్టీస్ లలిత్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ యుయు లలిత్ శనివారం సాయంత్రం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల పంట
ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల పంట పడింది.