CATEGORIES
Kategorien
మాజీమంత్రి నారాయణకు ‘సుప్రీం’లో ఊరట
మాజీ మంత్రి పి, నారాయణకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నారాయణ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది
దక్షిణ మధ్యరైల్వే జిఎంగా అరుణ్‌కుమార్
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా అరుణకుమార్ జైన్ బాధ్యతలు స్వీరించారు.
హిమాచల్‌లో కాంగ్రెస్ కోటను బద్దలు కొడతాం
ఈసారి ఎగువ, దిగువ ప్రాంతాల్లోనూ కాషాయ జెండా రెపరెపలు: అమిత్ షా
కొండలరాయుడే కోట్లాధిపతి!
• గత ఎనిమిదినెలల హుండీ ఆదాయం రూ.1,033 కోట్లు పైనే • బ్యాంకుల్లో నిల్వలు రూ.15,938.68 కోట్లు
ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతన్న
పార్టీలకతీతంగా ధర్నా, రాస్తారోకో మద్దతు పలికిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
4 సీట్లతో బిజెపి ఆధిక్యం
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉప ఎన్నికల్లో బిజెపికి ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైంది.
ఉపాధి హామీకి ప్రాధాన్యం
• గ్రామీణ దారుల అభివృద్ధి, మురుగునీటి వ్యవస్థ పనుల్లో ఉపాధి కూలీలకు అవకాశం • చిన్న, సన్నకారు రైతులకు ప్రతి పైరుకోసం బోరు ఏర్పాటు • పనిదినాల కల్పనలో దేశంలోనే మొదటి స్థానం • ఉపాధి కూలీలకు తాజా ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి 15.11 కోట్ల పనిదినాలు • రూ.3,084.94కోట్లు వేతనాలు చెల్లింపు
అన్ని జిల్లాల్లో ఏర్పోర్టులు
ప్రజలందరికి విమాన ప్రయాణావకాశం అనుసంధానంగా జాతీయ రహదార్ల అభివృద్ధి ఇప్పటికి ఆరు విమానాశ్రయాల నిర్మాణం - ముఖ్యమంత్రి ఆదేశం
ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు
12న ఎయు కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగసభ 2 లక్షల మంది రావొచ్చని అంచనా
బెడిసికొట్టిన వ్యూహం!
మూడు రాజధానులపై వెనక్కి తగ్గని వైఎస్సార్సీ కోర్టులను ఆశ్రయించిన రైతులు ఐకాస న్యాయపోరాటం విజయవంతమయ్యే సూచనలు
ఫైర్ ఆఫీసరుపై అట్రాసిటీ కేసు
మరో ఇద్దరిపై కూడా.. నరసాపురం డిఎస్పీ విచారణ
వందేమాతరం..జనగణమన..
రెండింటికి సమాన హోదా రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు
జగన్ సర్కార్ త్వరలోనే కూలిపోతుంది..-జనసేన అధినేత పవన్
పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలతో పరిపా లన ప్రారంభించిన సీఎం జగన్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనల్లో హెచ్చరిం చారు.
ప్రధాని, సిఎం పర్యటనపై సమీక్ష
నగరంలో ఈ నెల 11, 12 తేదీల్లో ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ నాయకులతో వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వ హించారు.
జగనన్న కాలనీల్లో ఇళ్లకు ఉచిత విద్యుత్
ఇంటింటికి మంచినీటి కుళాయి అన్నిచోట్ల మురుగునీటి పారుదల వ్యవస్థ: సిఎం జగన్
రైతు ప్రయోజనాలే లక్ష్యం
ఇథనాల్ ప్లాంటుతో రైతులకు ఆర్థిక లబ్ది రూ.270 కోట్లతో మహింద్రా గ్రూప్ ఇథనాల్ ప్లాంట్‌కు శంకుస్థాపన 500మందికి ఉపాధి అవకాశాలు: సిఎం జగన్
అమరావతి పిటిషన్ల పై విచారణ 14కు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించే విషయంపై దాఖలైన పిటిషన్లుపై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ జరిగింది.
జనవరి లేదా ఫిబ్రవరి లోగా అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్
విద్యా వ్యవస్థలో సంస్కరణలు కొనసాగిస్తాం పాఠశాలల నిర్వహణలో రాష్ట్రానికి మంచి స్థానం: సిఎం జగన్
ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పోసాని
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఫిల్మ్, టీవీ అండ్, ధియటర్ డెవలప్మెంట్ కార్పోరేషన్) చైర్మన్ ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళీ నియమితులయ్యారు.
అయ్యన్నపాత్రుడు, కుమారుని అరెస్టు
ఇంటి ప్రహరీగోడ వివాదం, ఫోర్జరీ పత్రాల ఆరోపణ తలుపులు పగులగొట్టి ఇంటిలోకి వచ్చిన పోలీసులు కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి
సిఎస్ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత నెలల్లో ఆయన హైదారాబాద్‌లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో గుండె శస్త్రచికిత్సను చేయించుకు న్నారు.
గ్రంథాలయాలు ఇక డిజిటలైజేషన్
14 నుంచి వారోత్సవాలు మొదలు మహిళలకు ప్రత్యేక లైబ్రరీ: మంత్రి బొత్స
8 నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి
పేదలందరికి ఇళ్ల పథకం కిందచేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వచ్చే 8నెలల్లోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అధికారులను ఆదేశించారు.
మూడు కొత్త 'ఐటి' సిటీలు
విశాఖలో ఇంటెగ్రేటెడ్ టెక్నాలజీ పార్కు పల్లెనుంచి నగరాలదాకా ఇంటర్నెట్ అభివృద్ధి రైతు భరోసా కేంద్రాలతో ఇంటర్నెట్ వ్యవస్థ అనుసంధానం: సిఎం జగన్
సిఎం అభ్యర్థిగా కాపును ప్రకటించగలరా?
మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి వ చ్చే ఎన్నికల్తో సత్తా చూపిస్తాం జనసేన కాపుల ఆత్మీయ సమావేశం సవాల్
2 రోజులు విశాఖలో ప్రధాని మోడీ
11, 12 తేదీల్లో ఏడు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం, శంకుస్థాపన బహిరంగ సభకోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ పరిశీలించిన ఎంపి విజయసాయి రాజకీయాలకు అతీతంగా ప్రధాని సభ విజయవంతం చేయాలని పిలుపు
'అమరావతి' నుంచి వైదొలగిన సిజెఐ
విచారణ బాధ్యత నుంచి విత్ డ్రా అయిన జస్టిస్ లలిత్ పిటిషన్లు మరో ధర్మాసనానికి పంపాలని సూచన
ఎందరో త్యాగాల ఫలితం ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం
త్యాగధనులు, స్వాతంత్ర్య సమ రయోధులు, సాహిత్యవేత్తలు, కళాకారులకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు
పాదయాత్రలకు, సర్కార్‌కు ఏకకాలంలో హైకోర్టు షాక్
యాత్రను నిలుపుదల చేయాలన్న ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత గతంలో ఇచ్చిన తీర్పును సవరించలేమన్న సిజె