CATEGORIES
Kategorien
బంగారం ధరలకు బ్రేక్ స్థిరంగా వెండి ధర
కేంద్ర బడ్జెట్ 2024 సందర్భంగా భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి.
టీడీపీకి మళ్లీ టైమొచ్చిందా?
• చంద్రబాబు ఫోకస్ పెంచడంతో తమ్మళ్లలో జోష్ ! • ప్రతీ నెలా రెండో శనివారం తెలంగాణలో ఉంటా
రేషన్ కొనే మిల్లుకు తాళం
• పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి • మాచన రఘునందన్
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు
• ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా • వెంటనే డిజైన్ టీమ్ ను పంపాలని సీఎం ఆదేశం
విశాఖ తీరంలో.. ఎవరి ధీమా వారిదే..
విశాఖపట్నం.. స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడేకొద్దీ..
రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ పేరిట తెలుగు విశ్వవిద్యాలయం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.50 కోట్లు మంజూరు
ఉప రాష్ట్ర పతి పర్యటన
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈనెల 17వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ నేడొక ప్రకటనలో తెలిపారు.
హోమ్ మంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం
హోం మంత్రి వంగలవుడి అనితకు తౄఎటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న ఎస్కార్ట్లో ఆమె ఉన్న కారుకు ప్రమాదం జరిగింది.
అమరావతిలో అంబేద్కర్ విగ్రహం
తన హ్యాంలో జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేశారని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు.
బంగ్లా అల్లర్ల వెనుక అగ్ర రాజ్యం
• తొలిసారి మాజీ ప్రధాని హసీనా ఆరోపణలు • సెయింటు మార్టిన్ ద్వీపంపై పట్టుసాధించాలన్న లక్ష్యం అమెరికాది
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసారు
• అమర్ రాజా విషయంలో సీఎం తగని మాటలు • పెట్టుబడులకు అమరరాజాను ఒప్పించేందుకు కష్టపడ్డాం • బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
అమెరికా మాంద్యం భయాలతో కుప్పకూలిన మార్కెట్లు రూ. 16 లక్షల కోట్ల సంపద ఆవిరి
విరాట్ కోహ్లితో ఎస్లార్ సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్
ప్రపంచవ్యాప్తంగా ప్రిస్కిప్షన్ లెన్సెస్ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వచ్చేదిఎస్లార్
క్రికెట్ ప్రపంచంలో విషాదం!
అనారోగ్యంతో కన్నమూసినట్టుగా ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు
సుప్రీం కోర్టులో కేసు వేస్తాం
• పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు తప్పదు • ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదులతో సమావేశం • కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు
గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి
• కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధ్వజం
ఈ-పంటలో పంట డిజిటల్ రికార్డింగ్
• 10 లక్షల మందికి కౌలు రైతు గుర్తింపు కార్డులిస్తున్నాం • రాబోయే 5 ఏళ్లలో 20లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం • కలెక్టర్ల సదస్సులో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
సచివాలయాల్లో ఇసుక బుకింగ్ సదుపాయం
వినియోగదారుడు అక్కడే డబ్బులు చెల్లించాలి • రీచ్ నుంచి ఇంటికి ఇసుక తీసుకెళ్లడానికి రవాణా ఛార్జీలు కూడా సచివాలయాల్లోనే చెల్లింపు
మత్స్యకారుల పడవలకు శాటిలైట్ కమ్యూనికేషన్
రాబోయే 3 నెలల్లో 4,500 పడవలకు ఏర్పాటు కలెక్టర్ల సదస్సులో మత్సశాఖ కార్యదర్శి బాబు ఏ.
ఇసుక ఉచితంగా ఇస్తున్నాం
గత నాలుగేళ్లలో అక్రమ తవ్వకాలు యథేచ్చగా జరిగాయి కలెక్టర్ల సదస్సులో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
సెక్యూరిటీ తగ్గించారంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్
• తనకు సీఎం హోదాలో ఇచ్చే భద్రత కావాలన్న జగన్ • ఇప్పుడు కూడా అదే రీతిలో సెక్యూరిటీ కల్పించాలంటూ జగన్ పిటిషన్
ధరల నియంత్రణకు జిల్లాలో ప్రత్యేకాధికారి
రాష్ట్రంలో ధరల నియంత్రణ కోసం జిల్లాల్లో ప్రత్యేక అధికారిని (డెడికేటెడ్ ఆఫీసర్) ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో నిత్యావసరాల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ సిద్దార్థ్ జైన్ చెప్పారు.
గత ప్రభుత్వం పాలనను ఛిద్రం చేసింది
• పంచాయతీలను బలోపేతంచేసే దిశగా కూటమి ప్రభుత్వం
షెడ్యూల్ ఏపీ టెటు వెల్లువెత్తిన దరఖాస్తులు
• మొత్తం 4.27లక్షల దరఖాస్తులు ప్రకారమే పరీక్షలు • 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు •మెగా డీఎస్సీకి సిద్ధమైన ఏపీ
వాలంటీర్లూ.. అపోహలొద్దు!
ఇచ్చిన మాటకు ఎన్డీయే కట్టుబడే ఉంది మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
భారత్ - బంగ్లా మధ్య రైళ్లు, విమానాల రద్దు
• బంగ్లాదేశ్ అస్థిరత భారత్లోని పలు ప్రాంతాలపై ప్రభావం
బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ రెడీ
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ కార్యాచరణకు ప్రణాళిక
• పర్యావరణ క్లియరెన్స్ మంజూరుకు కేంద్ర పర్యావరణ శాఖకు నిపుణుల కమిటీ సిఫార్సు • ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.7,380 కోట్లు
తిరుమలకు కాలినడకన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన అనుచరులతో తిరుమలకు కాలినడకన బయలుదేరారు