CATEGORIES
Kategorien
శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జునుడి సేవలో నారా భువనేశ్వరి..
పరమ శివుడికి రుద్రాభిషేకం స్వామి అమ్మవార్లకు ప్రత్యేకపూజలు
శ్రీసిటీ తరహాలో ఇండస్ట్రియల్ జోన్లు
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
అక్టోబర్ 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12 వరకు జరగనున్నాయి.
ఫ్రై డే-డ్రైడే పాటిస్తే డెంగ్యూ, మలేరియా ఫ్రై వ్యాధులు దరి చేరవు
• 15 రోజుల్లోగా పరిస్థితుల్ని చక్కదిద్దాలని స్పష్టం చేసిన కమిషనర్ • ఉండవల్లి సెంటర్లో డ్రైడే ఫ్రైడేని పరిశీలించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్
అమరావతి ఐకానిక్ టవర్లను పరిశీలించిన ఐఐటి బృందం
రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్కు చెందిన నివుణుల బృందాలు పర్యటించాయి.
పేదలందరికీ పక్కా ఇంటి కల సాకారం చేస్తాం
శ్రీ హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఏడాదిలో పక్కా ఇళ్లు అందించాలని అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశం
మట్టి మిద్దె కూలి నలుగురు చనిపోయిన ఘటనపై చలించిన సీఎం చంద్రబాబు
బాలికకు రూ.10 లక్షల సాయం ప్రకటించిన సీఎం
చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులు ఉండవ్
• అందరికీ ఉపాధి కల్పనే మా ధ్యేయం • రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి సంక్షేమ శాఖ మంత్రి సవిత
ఉచిత బస్సు ప్రయాణంపై అతి త్వరలో మహిళామూర్తులకు ఒక శుభవార్త
రాష్ట్ర ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు. అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో కోలాహల పండుగ వాతావరణం నెలకొందని రాష్ట్ర రవాణా యువజన, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంపస్రాద్ రెడ్డి పేర్కొన్నారు.
చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలి
పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలివ్వాలి రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అర్జీదారులకు టీడీపీ అధినేత సీఎం భరోసా
• జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు
కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది
• వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్లతో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది • మాజీ మంత్రి పేర్ని నాని
ఒలింపిక్స్లో ఆమె.. అతడా? వివాదం
ఇంతకూ ఎవరీ బాక్సర్ ఇమానె ఖెలిఫ్
నేను కూడా ఆవేదన అనుభవించా
గతం గుర్తుచేసుకున్న భారత స్ప్రింటర్ ద్యుతి చంద్
ఒలంపిక్స్లో...58ఏళ్ల బామ్మ అరంగేట్రం
కల నెరవేర్చుకోవడానికి వయస్సుతో పని లేదని నిరూపించిన బామ్మ
హ్యాట్రిక్కు మరొక్క అడుగే..
• 25 మీ. పిస్టల్ పోరులో ఫైనల్కు మను బాకర్ మొత్తం 590 పాయింట్లతో టా2లో నిలిచిన మను • పతకం సాధిస్తే ఒలంపిక్ చరిత్రలో సరికొత్త రికార్డు • అందరి దృష్టి శనివారం ఫైనల్ పోరుపైనే
రేవంత్కి హరీష్ బహిరంగ లేఖ
పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందనలు తెలిపారు.
మోహన్...నేనున్నా...
• ఏం అధైర్య పడొద్దు • ఆరోగ్య పరంగా నేను చూసుకుంటా • పిల్లల చదువు భవిష్యత్కి నాది భరోసా
తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద గందరగోళం
వైసీపీ కార్యకర్తలకు చేదు అనుభవం అందరినీ బైటకు గెంటేసిన భద్రతా సిబ్బంది ఎవ్వరినీ కలవకుండానే జగన్ బెంగళూరు పయనం
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం
• జులైలో భారీగా హుండీ ఆదాయం • భక్తులకు కోటి 4 లక్షల లడ్డూలను విక్రయం • మొదటి 6 నెలల్లో రూ.670 కోట్లకు చేరిన ఆదాయం
ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ రూపకల్పనపై ఏపీ సర్కార్ కసరత్తు
• వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయం • ఆ అధ్యయనం కోసం నాలుగు టీంల ఏర్పాటు
సమాజానికి సేవలందించేందుకే ప్రాంప్ట్
మేధావులను గుర్తిస్తాం-సమాజానికి పరిచయం చేస్తాం
మల్లన్న ఆలయంలో అపచారం
• తప్పతాగి విధులకు హాజరైన ఉద్యోగి • పవిత్రతను మంట కలుపుతున్నారంటూ భక్తుల నిరసన
ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీతో సంతృప్తి
ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు.
అమరావతి రైతుల కౌలు మరో ఐదేళ్లు పెంపు
ఏపీ అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
రైతులకు ఇక పగలు కరెంట్
• సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలి • విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతి మళ్లీ పట్టాలెక్కుతోంది. రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నివుణులు ఏపీకి వచ్చారు.
పులులను సంరక్షణ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయండి
టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు పులుల వేట... స్మగ్లింగ్పై కఠినంగా వ్యవహరిస్తాం
గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నాశనం చేసింది
• రాబోయే మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు మౌళిక వసతుల కల్పనకు ప్రయత్నాలు చేస్తున్నాం
రాజకీయాలకు అతీతంగా అకడమిక్ క్యాలెండర్
• విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ • నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రూపకల్పన