TestenGOLD- Free

నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
Telugu Muthyalasaraalu|May 2024
నిమ్మకాయ రసాన్ని చాలా మంది కేవలం ఎండాకాలంలోనే ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు.
నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!

నిమ్మకాయ రసాన్ని చాలా మంది కేవలం ఎండాకాలంలోనే ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. అలా కాకుండా ప్రతి రోజూ నిమ్మరసాన్ని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయ్. ఇందులో వైటమిన్ సి మాత్రమే కాదు, శరీరంలోంచి విషపదార్థాలను తొలగించే డిటాక్స్ ప్రక్రియను చేపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు ఉ పయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచే పోషకాలు నిమ్మరసంలో ఉన్నాయ్. మలబద్దకం కడుపుకు సంబంధించిన మలబద్దకం, యాసిడిటీ లాంటివి తగ్గించే శక్తి నిమ్మరసానికి ఉంది. కేవలం ఎండా కాలంలోనే కాకుండా చలికాలంలోనైనా సరే ఓ కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని పిండుకొని తాగండి. జీర్ణక్రియ వ్యవస్థలో ఏవైనా విషపదార్ధాలు ఉంటే తొలగిస్తుంది. శరీరం మొత్తన్నా డీటాక్స్ చేస్తుంది.ఇన్ఫెక్షన్లు ఒక గ్లాసు నిమ్మరసమే కావచ్చు, కాని దానికి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడే సామర్ధ్యముంది. నిమ్మలో ఉండే వైటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్లకు కూడా గురికాకుండా చేస్తుంది.

Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Telugu Muthyalasaraalu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
Gold Icon

Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Telugu Muthyalasaraalu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS TELUGU MUTHYALASARAALUAlle anzeigen
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
Telugu Muthyalasaraalu

ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు

ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.

time-read
2 Minuten  |
telugu muthyalasaraalu
బల్లి శాస్త్రము
Telugu Muthyalasaraalu

బల్లి శాస్త్రము

బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
Telugu Muthyalasaraalu

కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు

ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
వంటిల్లే ఓ ఔషదాలయం
Telugu Muthyalasaraalu

వంటిల్లే ఓ ఔషదాలయం

ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.

time-read
2 Minuten  |
telugu muthyalasaraalu
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
Telugu Muthyalasaraalu

అహా ఏమి రుచి ! తినర మైమరచి !

రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"

time-read
2 Minuten  |
telugu muthyalasaraalu
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
Telugu Muthyalasaraalu

ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,

ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.

time-read
2 Minuten  |
telugu muthyalasaraalu
భూమి మన తల్లి
Telugu Muthyalasaraalu

భూమి మన తల్లి

మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
Telugu Muthyalasaraalu

ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?

ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?

time-read
1 min  |
telugu muthyalasaraalu
అష్టాదశ - శక్తి పీఠములు
Telugu Muthyalasaraalu

అష్టాదశ - శక్తి పీఠములు

అష్టాదశ - శక్తి పీఠములు

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
Telugu Muthyalasaraalu

కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం

కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.

time-read
1 min  |
telugu muthyalasaraalu

Wir verwenden Cookies, um unsere Dienste bereitzustellen und zu verbessern. Durch die Nutzung unserer Website stimmen Sie zu, dass die Cookies gesetzt werden. Learn more