ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి. ఆకుకూరల్లో కొత్తిమీరను సువాసన ద్రవ్యంగా వాడతారు. ఇది దాదాపు 40 సెం.మీ. వరకు పెరిగే సుగంధ యుత ఏకవార్షికాక్షుపము. దీని ఫలాన్ని ధనియాలు అంటారు. భారతదేశం అంతా ఈ మొక్కలను సాగు చేస్తున్నారు.
కొత్తిమీర:
కొత్తిమీరలో ప్రొటీన్లు, కాల్షియం, పాస్ఫరస్, ఐరన్, విటమిన్-సి, విటమిన్-ఎ లు వున్నాయి. దీని ఫలం నుండి సుగంధ తైలాలు తీస్తారు. కొత్తిమీర పచ్చడిచేసుకుని తింటే రుచిగా వుండి ఆకల్ని పుట్టిస్తుంది. కొత్తిమీర కంటికి మేలు చేస్తుంది. శరీరంలోని పైత్యాన్ని పోగొడుతుంది. వాంతులు, వికారాలను తగ్గిస్తుంది. కొత్తిమీర రసం, అల్లం కలిపి సేవిస్తే గొంతునొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు నయమవుతాయి.
పుదీనా:
సువాసనకే కాకుండా రుచికి, ఆరోగ్యానికి పుదీనా మంచిది. పుదీనాతో పచ్చళ్ళు, వెనిగార్, జెల్లీలు, చల్లని డ్రింక్స్ తయారుచేస్తారు. పుదీనా ఉకారకం. కడుపులో వికారం కడుపు ఉబ్బరాలను తగ్గిస్తుంది. కడుపు నొప్పికి విరుగుడుగా ఉపయోగపడుతుంది.
టూత్‌పేస్ట్, చూయింగ్ గమ్స్, పిప్పర్మెంట్, మెంథాల్‌తో పాటు అనేక మందుల్లో పుదీనాను వాడతారు. పుదీనాపచ్చడి తినడం వలన పైత్య వికారాలు, వాంతులు తగ్గుతాయి.నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఇదిమంచి ఉపకారి. పుదీనా ఆకులను టీలో కలిపి తాగితే రుచిగా ఉండటమే గాక కంఠస్వరము బాగుంటుంది.
కరివేపాకు:
Diese Geschichte stammt aus der telugu muthyalasaraalu-Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der telugu muthyalasaraalu-Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.