CATEGORIES
Kategorien
రోహిత్ గైర్హాజరైతే పేసర్ జస్ప్రీత్ బుమ్రానే సారథి -టీమిండియా కోచ్ గౌతం గంభీర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది టీమిండియా. త్వరలో ఆరంభమ వనున్న ఈ సిరీస్‌కు ముందు భారత్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది.
అంబిటస్ వరల్డ్ స్కూల్'లో ఘనంగా వార్షిక క్రీడోత్సవాలు
స్థానిక భౌరంపేట్ లోని “అంబిటస్ వరల్డ్ స్కూల్\" లో వార్షిక క్రీడోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు
రిషబ్ పంత్‌ను టార్గెట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విధాల సిద్దమవుతోంది. వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది
అడ్డా 247తో యాక్సిస్ బ్యాంకు వ్యూహాత్మక ఒప్పందం
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ అడ్డా 247తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకొంది.
పింఛన్లు ఇప్పించండి మహాప్రభో!
• ఆసరా అందక పండుటాకుల అవస్తలు • ముసలితనంలో ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న వైనం
చరిత్రలో నేడు
నవంబర్ 12 2024
నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు
మండలంలోని గుండ్లపోచంపల్లి పరిధిలో ఉన్న నర్సిం హారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ పై రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు ను నిర్వహించనున్నారు.
విద్యార్థి హత్యకు ఖరీదు..
• రంగారెడ్డి జిల్లా జెసికి ఫిర్యాదు చేసిన కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు
అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారు
• పాలమూరు వలసలు ఆపలన్నదే ధ్యేయం : రేవంత్‌రెడ్డి
బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం
- ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్..
ఘనంగా ట్రస్మా ప్రమాణ స్వీకార మహోత్సవం
జిల్లా అధ్యక్షులుగా కొడాలి కిషోర్
చరిత్రలో నేడు
నవంబర్ 09 2024
చట్ట భద్రత లేని కుల గణన సర్వే..
ఈ ప్రక్రియ ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు అన్నారు.
కురుమూర్తి జాతర ఉత్సవాలు ప్రారంభం
• రాష్ట్రంలో ప్రతి ఏటా జరిగే జాతరల్లో 'కురుమూర్తి' జాతర ఒకటి
సీఎం పాదయాత్ర రాజకీయ స్టంటే
• మూసీ బాధితుల దృష్టి మరల్చేందుకే రేవంత్ యాత్ర • మీ పాదయాత్ర గాయానికి దూరంగా మందు వేసినట్లే • బాధితులు హైదరాబాద్‌లో ఉంటే నల్గొండలో పర్యటిస్తున్నారు • మూసీ పరివాహక ప్రాంతాల్లో సీఎం పాదయాత్రపై కేటీఆర్ విమర్శలు
ముంతాజ్ బేగం @ అవినీతి
మితిమీరిన టౌన్ ప్లానింగ్ అధికారిణి అంతులేని అవినీతి భాగోతం
డ్రైవర్ సీటు కోసం కొట్లాడుకుంటున్నారు
కాంగ్రెస్‌ను దేశం పూర్తిగా తిరస్కరించింది. మహారాష్ట్రలోని ధూలే ప్రచార సభలో ప్రధాని మోదీ వెల్లడి
విచారణ 11కు వాయిదా
• వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా
కేటీఆర్, రేవంత్ కుమ్మక్కయ్యారు
జన్వాడ ఫాంహౌస్ కేసులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్...
తప్పుచేసిన వారిని వదిలిపెట్టం
కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి ఫైర్
డివై చంద్రచూడ్ సేవలు పూర్తి
• సుప్రీం సీజే చంద్రచూడ్ పదవీ విరమణ • రేపటితో పూర్తి కానున్న పదవీకాలం
హైడ్రా కూల్చివేతలు మళ్ళీ మొదలు!
• పార్కులు, నాలాలు, ఫుట్‌పాత్ మీద ఉన్న నిర్మాణాలు తొలగించనున్న హైడ్రా..
ఇకనుంచి యాదగిరిగుట్టనే..
యాదాద్రి పేరు కనపడొద్దు, వినపడొద్దు : అధికారులకు ఆదేశించిన సీఎం
విషంగా మారిన మూసీ
మూసీని ప్రక్షాళన చేయకపోతే నా జన్మ దండగ : సీఎం రేవంత్‌రెడ్డి
ఎల్లికల్లులో 400 ఏళ్ల నాటి సూక్ష్మ ఆంజనేయ విగ్రహం
మండల కేంద్రమైన కల్వకుర్తికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లికలు గ్రామంలోని శివాల యంలో 400 ఏళ్ల నాటి అరుదైన అతి చిన్న ఆంజ నేయ స్వామి విగ్రహం ఉందని పురావస్తు పరిశో ధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనా గిరెడ్డి తెలిపారు
నిలువు రాతిని 3500 సంవత్సరాల నాటి కాపాడుకోవాలి
నాగర్ కర్నూలు జిల్లా, ఉప్పునుంతల మండలం, కంసానిపల్లె శివారులో దిండి నది ఒడ్డున ఇప్పటికి 3500 సంవత్సరాల నాటి ఇనుపయుగపు నిలువు రాయి నేడో రేపో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సైకత శిల్ప రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మెట్టు సాయికుమార్
చీకటి రోజుల దొరల పాలనకు చరమగీతం పాడిన యోధుడు సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
వ్యాపార వ్యతిరేకిని కాదు
- గుత్తాధిపత్యానికి మాత్రమే వ్యతిరేకం - కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
విషం చిమ్ముతున్న దివీస్
• అండగా నిలుస్తున్న గులాబీ దళం • కాలుష్యంతో చౌటుప్పల్ ప్రజల అరిగోస
జగన్ దుర్మార్గ పాలన వల్ల రాష్ట్రం వెనుకబాటు
• విద్యుత్ ఉప కేంద్రాన్ని 8% ప్రారంభించిన సీఎం చంద్రబాబు