CATEGORIES
Kategorien
వాన..హైరాన
తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి.
లెజెండరీ క్రికెటర్ ది సహజ మరణం కాదు..
ఆగష్టు 5న అనారోగ్య సమస్యలతో థోర్ప్ చనిపోయారని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పేర్కొంది
95% మహిళలు యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను కోరుకుంటున్నారు
స్కిన్ రివైండ్ సర్వే ద్వారా మహిళలలో యాంటీ ఏజింగ్ పరిష్కారాలపై జ్ఞాన లోపాలను ప్రముఖ డెర్మటాలజిస్ట్‌లు సిఫారసు చేసిన చర్మ సంరక్షణ బ్రాండ్ న్యూట్రోజెనా హైలైట్ చేసింది.
భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించాలి
పారిస్ ఒలింపిక్స్ 2024లో దేశ పతాకధారిగా నిలవడం గర్వించదగ్గ విషయమని పిస్టల్ షూటర్ మను భాకర్ అన్నారు.
చరిత్రలో నేడు
ఆగస్టు 14,2024
కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మెగా దందా...
• మూడు లెవెల్స్ లో అక్రమాలు • కమర్షియల్ కాంప్లెక్స్‌లలో నిర్వాహణ
22న దేశవ్యాప్త నిరసనలు
• అదానీ-సెబీ బంధం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం..
బ్రోకర్ గా మారిన బోడుప్పల్ కమీషనర్..!
• లక్షల్లో ముడుపులు అందుకుంటున్న మున్సిపల్ కమీషనర్ రామలింగం • బఫర్ జోన్ లో నిర్మాణం ఆపాలని కమీషనర్‌కు ఇరిగేషన్ లేఖ.
విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలి
• పాఠశాల విద్యపై ప్రభుత్వం రూ.32వేల కోట్లు ఖర్చు • క్షేత్ర స్థాయిలో దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలి • విద్యాశాఖ, నైపుణ్య గణన అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
కాంగ్రెస్ సర్కార్ సరికొత్త రికార్డ్
• రేపే మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల • దేశ చరిత్రలోనే తెలంగాణ గ్రేట్
పేర్లు మార్చి..కోట్లు కొల్లగొట్టి..
• రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి..నామమాత్రంగా సాగునీరు • గత ప్రభుత్వం కమీషన్ల కోసం రీ డిజైన్
టీజీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ' విడుదల
• ఈ నెల 20వ తేదీలోగా అభ్యంతరాలు తెలపాలన్న అధికారులు
ఆస్తుల రక్షణకు హైడ్రా..
• హైడ్రాకు అసవరమైన సిబ్బంది కేటాయింపు.. • 259 మంది సిబ్బందితో కొత్త టీం రెడీ
గురుకుల బాట పట్టిన మంత్రులు
బీబీపేట పాఠశాలలో 24 మంది విద్యార్థులు అస్వస్థత
వక్స్ జెపిసికి ఛైర్మన్ గా జగదాంబికా పాల్
స్పీకర్ ఓం బిర్లా ప్రకటన విడుదల
ఏసీబీ వలలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్
• ధరణిలో పీవోబీ నుంచి మార్పిడికి రూ.8లక్షలు డిమాండ్ • జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడిపై ఫిర్యాదు చేసిన రైతు
చరిత్రలో నేడు
ఆగస్టు 13 2024
పర్యాటక రంగానికి ప్రపంచ పటంలో స్థానం కల్పిస్తాం
బౌద్ధ స్థూపం, భక్త రామదాసు జన్మస్థలం, పాలేరు రిజర్వాయర్ ఈ మూడింటినీ పర్యాటక కేంద్రాలుగా మారుస్తాం : మంత్రి జూపల్లి
మెగా కారు టెస్టింగ్ సెంటర్
• తెలంగాణలో ఏర్పాటుకు కంపెనీ ఓకే.. • మోటార్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
కొనొద్దు.. కట్టొద్దు..
• అక్రమాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను వదలం.. • పార్కు స్థలాలు పరిరక్షణకు కాలనీ సంఘాలు
సర్కారు భూమిని కాపాడండి
• అమీన్పూర్లో సర్వే నెం. 455/2, 455/3లో అసైన్డ్ ల్యాండ్ • 1997లో శీలం లింగయ్య, శీలం శంకరయ్యకు చెరో 30 గుంటల చొప్పున సర్కారు పంపిణీ
అవినీతి అధికారులపై వేటు
• సస్పెన్షన్‌కు గురైన ఎండీ షేర్ అలీ, వి. హనుమంత రావు
ఎంతటి వారున్నా శిక్షించి తీరుతాం
మెడికో హంతకులను వదిలేది లేదు కేసును వారం రోజుల్లో పరిష్కరిస్తా
నో బెయిల్
• సుప్రీంలో కవితకు దక్కని ఊరట • కవిత పిటిషన్‌పై పెద్ద ట్విస్ట్
బుల్లెట్ మాధురిచంద్ర ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా యాత్ర' ర్యాలీ
వలిగొండ చౌరస్తా నుండి ప్రారంభమై బస్ స్టేషన్ వరకు, బస్ స్టేషన్ నుండి గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
ఎయిడ్స్ వ్యాధి కట్టడి ఎలానొ మీకు తెలుసా?
- పూర్తి అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ.. - ఎయిడ్స్ నుండి రక్షణకు క్రమశిక్షణా జీవితమే మార్గం..
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువుల రక్షణ
- తక్షణ చర్యలు తీసుకోవాలన్న డిప్యూటి సిఎం పవన్ -హిందువులు లక్ష్యంగా దాడులు సరికాదంటూ ట్వీట్
ఆసుపత్రులను భ్రష్టు పట్టించిన జగన్
- పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వైద్య రంగం - ప్రభుత్వ ఆసుపత్రులను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం
ముందస్తు పరీక్షలతో మహిళలకు వస్తున్న క్యాన్సర్ వ్యాధి నివారణ
ఐఎంఏ మిర్యాలగూడ అధ్యక్షులు డాక్టర్ జీవనజ్యోతి
సత్తాచాటిన ఈఎంఆర్సీ రూపొందించిన "రీచింగ్ ది అన్రోచ్" లఘుచిత్రం
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ - కన్సార్షియం ఆఫ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (యూజీసీ - సీఈసీ) ఆధ్వర్యంలో 16వ అంతర్జాతీయ ప్రకృతి ఫిల్మ్ ఫెస్టివల్ కోసం నిర్వహించిన లఘుచిత్ర పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) సత్తా చాటింది.