CATEGORIES
Kategorien
అద్వానీకి మళ్లీ అస్వస్థత
• ఆస్పత్రిలో చేరిన మాజీ ఉప ప్రధాని • ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరిక
పెట్టుబడుల వరద
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి అమెరికాలో బిజీబిజీగా సీఎం రేవంత్
టార్గెట్ ఆగస్టు 15
ఈ నెల 15న రూ.2 లక్షలు రుణమాఫీ వైరా సభలో ప్రారంభించనున్న సీఎం రేవంత్
మీరు కూర్చుంటే తెలుసుంది..
ఎంత ఒత్తిడి ఉంటుందో మీకే అర్థం అవుతుంది.. అందరూ తమకేసులే ముందంటే ఎలా అని ప్రశ్న
ఇప్పట్లో కవిత బయటికి రావడం కష్టమే..
• ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం • విచారణకు హాజరుకాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాదులు
కోల్ మెయిన్ లో కూల్ గా స్కాం
సింగరేణి కొత్తగూడెంలో సుశీ హైటెక్ కాంట్రాక్టర్ దాదాపు రూ. 4కోట్ల ఈపీఎఫ్ అవినీతి
రాష్ట్రపతి ముర్ముకు అవార్డు
• ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ద్రౌపది ముర్ము
నాలుగేళ్ళు కష్టపడండి..
• తెలంగాణలో బీజేపీకి 36 శాతం ప్రజలు ఓట్లు వేశారు.. • రుణమాఫీ అమలులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం
గంభీర్ అనాలోచిత నిర్ణయాలే టీమిండియా కొంపముంచాయి!
శ్రీలంక పర్యటనలో టీమిండియాకు వరుసగా ఊహించని ఫలితాలు ఎదుర య్యాయి.
శ్రీజేష్ పసిడి పట్టేనా?
పారిస్ ఒలింపిక్స్లో భారత దేశ ప్రజల ఆశలు హాకీ జట్టుపై ఉన్నాయి.
'గోల్డ్' ఆశలు నీరజ్ చోప్రా పైనే!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలు మాత్రమే సాధించింది.
స్వచ్చమైన ప్లాటినంతో ఎవారా ఆభరణాలు
వర్షకాలపు వేళ మీ శైలిని ప్రేరేపించడం కోసం స్వచ్ఛమైన ప్లాటినం తయారుచేయబడిన ఆభరణాలను ఎవరా అందుబాటులోకి తీసుకొచ్చింది.
డెత్ సెంటర్లుగా కోచింగ్ సెంటర్లు
• ముగ్గురు విద్యార్థుల దుర్మరణం ఘటనపై విచారణ.. • కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
బంగ్లా ప్రధాని రాజీనామా..
• దేశం విడిచిన వెళ్లిన షేక్ హసినా • ప్రత్యేక హెలికాప్టర్లో భారత్కు చేరుకున్న పీఎం హసినా
రాష్ట్రాభివృద్దిలో పాలుపంచుకోండి..
హైదరాబాద్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతాం పెట్టుబడులు పెట్టండి.. ప్రయోజనం ఉంటుంది..
వేటు తప్పదు..
• తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత అనివార్యం
ఖాకీలపై వేటు
• దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు • చోరీ కేసులో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కొట్టిన వైనం
కేజీవాల్కు షాక్
• బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు • అరెస్ట్ చట్టవిరుద్ధమని చెప్పలేమన్న న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ షాక్
• కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు నోటీసులు • డిజైన్ల మార్పు, నాణ్యత లోపాలే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమంటూ పిటిషన్
యువతకు ప్రాధాన్యత
• పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావాలి • బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తం
రూ.85.05 కోట్ల సొమ్ము రికవరీ
సొమ్ము రికవరీలో సైబర్ సెక్యూరిటీ కృషి బాధితులకు తిరిగి ఇప్పించిన టీజీసీఎస్టీ
వచ్చే నెలలో ఎలక్షన్స్
• ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీకి ఓటు వేయాలి
ఏపీ ప్రతిష్ట దెబ్బతీసేలా వైసీపీ పాలన సాగింది
• జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ సమావేశం • వైసీపీ పాలనలో అందరు నష్టపోయారు
వాండర్సే ‘సిక్సర్’..రెండో వన్డేలో టీమిండియా ఓటమి
పొట్టి సిరీస్లో శ్రీలంకను అల్లాడించిన భారత జట్టు వన్డే సిరీస్లో తేలిపోతోంది. తొలి వన్డేను అనూహ్యంగా టైతో ముగించిన టీమిండియా రెండో వన్డేలో స్పిన్ ఉచ్చులో విలవిలాడింది.
ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులను కేసీఆర్ గాలికి వదిలేశారు
• ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి ప్లై ఓవర్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి • ఉప్పల్-నారాపల్లి ప్లై ఓవర్ పనుల తీరుపై మంత్రి ఆగ్రహం
భగ్గుమన్న బంగ్లా
అల్లర్లతో అట్టుడికిన దేశం రిజర్వేషన్లతో హింసాత్మక ఘటనలు
భారీగా గంజాయి అక్రమ రవాణా
పెద్ద అంబర్ పేట నుంచి గచ్చిబౌలి వైపు తరలింపు ఔటర్ రింగ్ పెద్ద గోల్కొండ వద్ద పట్టివేత
అబిడ్స్లో కిడ్నాపైన పాప సేఫ్
• ఐదు బృందాలుగా బాలిక కోసం గాలింపు • చివరకు బాలికను సురక్షితంగా పట్టుకున్న పోలీసులు
రాష్ట్రంలో ఘోర ప్రమాదాలు
వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి తీగల వంతైన మీద యాక్సిడెంట్
కాంగ్రెస్ కూడా మజ్లిస్ కే కొమ్ముకాస్తుంది
వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా ధరణి దేశంలోనే అతిపెద్ద స్కాం