CATEGORIES
Kategorien
సంగారెడ్డి జిల్లాలో మైనింగ్ హంగామా?
ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కనుసన్నల్లోనే త్రవ్వకాలు.. అరెస్టు చేయడానికి అడ్డంకులు ఏమిటి..? మతలబేంటి..?
సీఎంగా నేను ప్రమాణం చేస్తా
• చేతకాకుంటే రాజీనామా చేయ్ రేవంత్ • ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టండి • తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా చూడండి
విద్యార్థులకు అత్యుత్తమ కేంబ్రిడ్జ్ లెర్నర్ అవార్డులు
కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ సిరీస్లో మార్చి 2023 లో అసాధారణ ప్రతిభ కనబరిచిన మంథన్ స్కూల్ విద్యార్థులకు అత్యుత్తమ కేంబ్రిడ్జ్ లెర్నర్ అవార్డులు లభించాయి
షాబాద్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు
వసంత పంచమి సామూహిక అక్షరాభ్యాసం వెలగపూడి విమలావతి మెమోరియల్ శ్రీ సరస్వతీ శిశు మందిర్..
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 15 2024
అవినీతికి కేరాఫ్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్
-మార్కెట్ నిర్మాణం పూర్తి చేసి మూడేండ్లయినా పట్టించుకోని లీడర్లు.. - మూగ జీవుల ఆవాసంగా మారిన కూరగాయల మార్కెట్ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ ప్రజాధనం లూటీ - ప్లాన్ ప్రకారం కాజేస్తున్న బీఆర్ఎస్ నాయకులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనం
ధర్నా చేస్తుంటే రైతుల్ని పట్టించుకోరా?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కోసం “ఎంఎస్పీ\" చట్టం
రైతుల రణం..
• సుదీర్ఘ నిరసనకు సిద్ధమైన రైతులు • ఆరు నెలలకు సరిపడా ఆహారం, డీజిల్ • ఢిల్లీలో భారీ నిరసనకు అన్నదాత సన్నద్ధం
పోటెత్తిన భక్తులు
ఈ నెల 21 నుంచి మేడారం సమ్మక్క-సారక్క జాతర బంగారాన్ని తలపిస్తున్న బెల్లం ధరలు
నల్లగొండలో ఎయిడెడ్ స్కూళ్ళ దందా..
• ఒకే పాఠశాల ప్రాంగణంలో పలు సొసైటీలతో దందా.. • పాఠశాలకు ఎయిడెడ్ ఉందో.. లేదో.? డీఈఓకు తెలియని దుస్థితి!
అమెరికా అధ్యక్ష బాధ్యతలకు సిద్దమే
• వయసు పైబడటంతో బైడెనక్కు తగ్గిన జ్ఞాపకశక్తి • నివేదికను ఖండించిన అమెరికా అధ్యక్ష భవనం
రిత్విక్ వెంచర్ అక్రమ నిర్మాణాలు
• సర్వే.నెం 196లో రిత్విక్ పేరుతో 5 ఎకరాల్లో వెంచర్ • బఫర్ జోన్ను కబ్జా చేసి 8 -10 ప్లాట్స్ అమ్మేసిన వైనం • పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్
• కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే లక్ష్యం • స్థిరమైన అభివృద్ధికి ముఫ్త్ బిడ్లీ యోజన తోడ్పాటు • ప్రజల శ్రేయస్సు కోసమే పీఎం సూర్య ఘర్ పథకం
వీళ్లకు ఏం రోగం పుట్టింది..
• రైతుబంధు అడిగితే.. చెప్పుతో కొట్టాలంటారా.. • కృష్ణా జలాలకై చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది
కోటి ఎకరాల మాగాణి అబదం
• రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేదు.. • ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు కాళేశ్వరం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు • లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదు
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 14 2024
జంతువుల వేటకు విద్యుత్ తీగలు అమర్చరాదు
అమర్చితే కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ రవి..
మోదీ హయాంలోనే వికసిత్ భారత్..
- అబ్ కీ బార్ చార్ సౌ బార్ నినాదంతో ముందుకు... - ఈనెల 20న క్రిష్ణ నుంచి బస్సు యాత్ర ప్రారంభం... -మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ నాయకులు ఏపీ జితేందర్ రెడ్డి..
సనాతన ధర్మంతోనే భారత్ అభివృద్ధి
సనాతన ధర్మంతోనే భారతదేశం అభివృద్ధి సాధ్యమని, ఆ సనాతన ధర్మమే మనల్ని కాపాడుతుందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
మధురానగర్ పార్క్ స్థలం
కాప్రా సర్కిల్ కుషాయిగూడ మధుర నగర్ లో ని పార్క్ స్థలంలో నిర్మిస్తున్న కట్టడాన్ని జి హెచ్ యం సి అధికారులు కూల్చివేశారు.
పేటీఎంపై నిషేధంపై సమీక్షకు నో అన్న ఆర్టీఐ..
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎలై)పై ఆంక్షల విషయమై ఫాక్ట్ షీట్ విడుదల చేస్తా మని ఆర్బీఐ వెల్లడించింది.
జిల్లా రిజిస్టార్ కనుసైగల్లో అక్రమ వసూళ్లు
• కూకట్పల్లి సబ్ రిజిస్టార్ పరిధిలో అంతామాయ.. • కాసులు ఇస్తే అక్రమాలన్ని సక్రమమే లక్షల్లో వసూలుచేస్తున్న సబ్ రిజిస్టార్లు
నిర్ణీత సమయంలో నియామక ప్రక్రియ
• ఏ ఉద్యోగం చేస్తున్నామన్నది కాదు దేశానికి సేవచేయడమే ముఖ్యం
మాటల యుద్ధం..
• అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ • ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తీర్మానం
భారీగా బదిలీలు
ఎక్సైజ్ శాఖలో 14 మంది సూపరింటెండెంట్లు సైతం బదిలీ చేసిన ప్రభుత్వం
ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి పెంపు
46 ఏళ్ల వరకు ఉద్యోగాలకు దరఖాస్తుకు అవకాశం ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
అందరూ ఆహ్వానితులే..
• మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కేసీఆర్ సహా ప్రతి ఎమ్మెల్యేకు లేఖ • అధికార కాంగ్రెస్ నేతల కాళేశ్వరం సందర్శన
హెచ్ఎండీఏ కాదిది..! హైదరాబాద్ మెడకు దిగేసిన అనకొండ..!
• ప్రతిష్టాత్మక ప్రభుత్వ శాఖలో మరో భారీ అవినీతి తిమింగలం...! • బాలకృష్ణను పట్టారు సరే.. ప్లానింగ్ ఆఫీసర్ యాదగిరి రావు సంగతేంటి..? • ఎన్.జీ.టి. ఆదేశాలంటే ఈయనగారికి లెక్కేలేదు..!
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 13 2024
కేసీఆర్ వి దొంగ దీక్షలు
ముక్కు నేలకురాసి నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నల్లగొండను మోసం చేసినందుకే ప్రజలు తిరస్కరించారు ప్రాజెక్టులపై చర్చ అనేసరికి జగదీశ్వర్ రెడ్డి సభకురాలేదు బీఆర్ఎస్పై ఘాటయిన విమర్శలు చేసిన మంత్రి కోమటిరెడ్డి..