CATEGORIES
Kategorien
మా బంధం బలమైనది
భారత్ టీకా తో ప్రాణాలు నిలిచాయి ఆర్థిక నేరస్థులను అప్పగించేందుకు చర్యలు మోడీతో సంయుక్త సమావేశంలో బోరిస్ జాన్సన్
వానాకాలం పంటలపై ఆంక్షలులేవు
రైతుల కల్లాల వద్దకే మార్కెట్ రావాలి లాభసాటి పంటలతో అన్నదాతలు ఎదగాలి అదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష : వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకర్ రావు ఇకలేరు
రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు(84) కన్నుమూశారు.
భారత్ స్వాతంత్ర్య స్వప్నం ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించింది
సిక్కుమత గురువు తేగ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా ప్రధా ని మోదీ ఎర్రకోటపై నుంచి జాతి నుద్దేశించి మాట్లాడారు.
భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్
అహ్మదాబాద్‌లో ఘనంగా స్వాగతం సబర్మతి ఆశ్రమ సందర్శన.. గాంధీకి నివాళి
కొవిడ్ ప్రమాదం పొంచి ఉంది
మాస్కుతప్పనిసరి.. లేకపోతే రూ.1000 జరిమానా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కీలక ప్రకటన
డబ్ల్యూహెచ్‌వో చీపు గుజరాతీ పేరు పెట్టిన మోదీ
'తులసీభాయ్'గా నామకరణం చేసిన ప్రధాని
అసాంజే అప్పగింతపై అమెరికాకు అనుకూలంగా తీర్పు
ఉత్తర్వులు జారీ చేసిన యూకే కోర్టు
111జీవో పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేత..
ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
శ్రీలంకలో ఆందోళనలు ఉద్రిక్తం
నిరసనకారులపై పేలిన తూటా! పోలీస్ కాల్పుల్లో ఒకరి మృతి.. 24మందికి గాయాలు
అడ్డంకులు ఎన్నొచ్చినా..రైతులను కాపాడుకుంటాం
కేంద్ర ప్రభుత్వం తి రోగమన విధానాలు అవలంబిస్తోందని.. రైతులను ప్రోత్సహించడం మానేసి నిరుత్సాహపరుస్తోందని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నేను రబ్బర్ స్టాంపును కాదు
గవర్నర్ తమిళిసై
నాటోలో చేరితే అంతు చూస్తాం
స్వీడన్, ఫిన్లాంట్లను హెచ్చరించిన రష్యా
రెండో దశకు చేరిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం
ఉక్రెయిన్-రష్యా యుద్ధం రోజు రోజుకూ తీవ్రమవు తుం దే తప్ప, తగ్గే సూచనలు ఎక్క డా కనిపించడం లేదు. కీట్నువిజ ఆక్రమించుకోవడంలో యం సాధించలేకపోయిన పు తిన్ సేనలు.. ఉక్రెయిన్ తూ ర్పు భాగంలోని డాన్బాస్ పై దృష్టిసారించాయి.
సచివాలయ నిర్మాణాలను పరిశీలించిన సీఎం కేసీఆర్
కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అ వసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుం టూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
సాంకేతికత సన్నకారు రైతులకు చేరాలి
సాంకేతిక సన్నాకారు రైతులకు చేరాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. యువత వ్యవ సాయరంగం వైపు మళ్లాలని సూచించారు. సా గును ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు రావాలని చెప్పారు.
సరిహద్దులకు సమీపంలో చైనా మొబైల్ టవర్లు..!
వాస్తవాధీన రేఖ వద్ద చైనా వేగంగా నిర్మాణాలు చేపడుతోంది. తాజాగా పాంగాంగ్ సరస్సుపై చేపట్టిన అక్రమ వంతెన నిర్మాణం తుది దశకు చేరింది.
హాని చేయాలని చుశారో జాగ్రత్త!
చైనాకు రాజ్ నాధ్ హెచ్చరిక
శ్రీలంక నుంచి కొనసాగుతున్న వలసలు
ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతున్న శరణార్థులు
వైద్యపరికాలు, పరిశోధనలకు కేరాఫ్ హైదరాబాద్
ప్రపంచటికాకు హెడ్ క్వార్టర్ మన నగరమే.. మెడికల్ డివైస్ పార్కులో ఎస్ఎంటీ సంస్థను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
లివివ్ పై రష్యా క్షిపణుల వర్షం
పశ్చిమ ఉక్రెయిన్ పుతిన్ సేనల గురి..
లఖింపూర్ ఖేరీ ర్ ఘటనలో ఆశిష్ బెయిల్ రద్దు
లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హింసాకాండ నిందితుడు కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ ను రద్దు చేసిన సుప్రీంకోర్టు... వారంలోగా లొంగిపోవాలని ఆదేశించింది.
యూరియా సరఫరాలో అడ్డంకులు సృష్టించ్చొద్దు
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రసాయన ఎరువుల తయారీకి అవసరమైన ముడి సరుకుల కొరత సాకుగా చూపించి రాష్ట్రాలకు ఎరువుల సరఫరాలో కేంద్రం జాప్యం చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా కేంద్రానికి ఇది ఏమాత్రం సముచితం కాదని ఆక్షేపించారు.
ఉచితవిద్యా, వైద్యం ఇస్తామంటే మే మొద్దన్నామా !
బిజెపి పాలన గురించి పక్క రాష్ట్రం వెళ్లి తెలుసుకోవాలని మంత్రి కెటిఆర్ బండి సంజయ్ కు సలహా ఇచ్చారు.
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే..
ఇంజినీర్ కు తొలిసారి సైన్యం బాధ్యతలు
రాష్ట్రంలో మరో 10లక్షల కొత్త పింఛన్లు: మంత్రి హరీశ్
రాష్ట్రంలో మరో పదిలక్షల కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. అలాగే సొంత జాగ ఉంటే ఇంటి నిర్మాణానికి తెలిపారు.
మరో 3,334 ఉద్యోగ ఖాళీల భర్తీకి పచ్చజెండా
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిం ది. తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఇవాళ తాజాగా మరో 3,334 ఉద్యో గ నియామకాలకు
మాజీ ప్రధానుల సేవలు ఘనం
దేశంలోని 14 మంది మాజీ ప్రధానుల కు అంకితం చేసిన కొత్త మ్యూజియం 'ప్రధానమంత్రి సంగ్రహాలయ'ను గురువారం ప్రధాని మోదీ ప్రారంభిం చారు.
ఫిలిప్పీన్‌లో 'మెగి' బీభత్సం..
ఫిలిప్పీన్స్ లో మెగి తుపాను బీభత్సం సృష్టిం చింది. వరదలు, కొండచరియలు విరిగిపడ టంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిం చింది.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో 40లక్షల భారతీయులు మృతి..!
కరోనా వైరస్ విజృంభణ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దేశంలో 40లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పో యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.