CATEGORIES
Kategorien
కాశ్మీర్ లో ఎన్ కౌంటర్
జమ్మూకశ్మీర్‌లోని బారా ముల్లా జిల్లాలో బుధవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పాక్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవా దులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి
అసోం వరదల్లో తెలంగాణ బిడ్డ ఐఏఎస్ సేవలు హ్యాట్సాఫ్
తెలంగాణ ఆత్మ లోనే అంత సౌందర్యముంది. ఇప్పు డు ఓ ఐఏఎస్ తెలంగాణలోని ఆత్మసౌందర్యాన్ని కష్టాల్లో వున్న ప్రజల కు పంచుతున్నారు.
అమెరికాలో తుపాకీపైనియంత్రణను తోసిపుపచ్చిన ట్రంప్
ఇటీవల అమెరికాలోని ఓ పాఠశాలలో పిల్లలపై జరిగిన తుపాకీ కాల్పుల ఘటన ప్రపంచాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది.
నేడు రాష్ట్రానికి ప్రధాని రాక
ఐఎస్బి ద్విశతాబ్ది ఉత్సవాలకు హాజరు స్వాగతం పలికేందుకు వెళ్లనున్న తలసాని
భాజపాతో విభేధించిన నితీష్
కుల గణనపై త్వరలోనే నిర్ణయం తీసు కుంటామని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అన్నారు. దీనిపై ఈ వారాంతంలో అఖిల పక్ష భేటీ జరగనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు.
కాంగ్రెస్ బలోపేతానికి త్రిముఖ వ్యూహం
అధినేత్రి సోనియా గాంధీ మరో సంచలన నిర్ణయం రాబోయే ఎన్నికల కోసం టాస్క్‌ఫోర్స్ 2024 ఏర్పాటు
ఆయిల్ ఫామ్ కోసం ప్రాంతీయ పరిశోధన సంస్థ కావాలి
నల్ల తామర తెగులుపై నివారణపై కేంద్ర వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టి కొత్త మందును కనిపెట్టాలి డ్రిప్ ఇరిగేషన్‌పై ఒకేసారి మొత్తం సబ్సిడీ ఇవ్వండి కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంత్రి నిరంజన్ రెడ్డి
అవినీతి ఆరోపణలతో పంజాబ్ ఆరోగ్యమంత్రి అరెస్టు..
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింగ్లాను తాజాగా మంత్రివర్గం నుంచి తొలగించారు.
అంబేడ్కర్ పేరుపెట్టారని అరాచకం సృష్టించారు
కొనసీమ జిల్లాలో కలకలం మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పేరుమార్చొద్దని పెద్దఎత్తున ఆందోళన అమలాపురంలో నెలకొన్న తీవ్రఉద్రిక్తత
ఆధ్యాత్మిక కేంద్రాలు స్టార్టప్‌లకు స్పూర్తినివ్వాలి..
దేశంలోని స్టార్టప్‌లు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఇక్కడి ఆధ్యాత్మిక నిలయాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
అసోంలో లాకప్ డెత్
పోలీస్ స్టేషన్ కు నిప్పుపెట్టిన బాధితులు ప్రతిగా బుల్డోజర్లలో బాధితుల ఇళ్లను కూల్చేన పోలీసులు
తైవాన్ పైకి వెళితే జాగ్రత్త!
చైనాకు అమెరికా హెచ్చరిక ధీటుగా ఎదుర్కొంటామన్న చైనా మంత్రి
నిఖత్ జరీన్ క్కు రూ.5లక్షల నజరానా
ప్రపంచ క్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం సా ధించిన నిఖత్ జరీన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభినందించి రూ. 5లక్షల నజ రానా ప్రకటించారు.
మాస్కులేకుండానే అంత్యక్రియల్లో పాల్గొన్న కిమ్
ఉత్తర కొరియాలో కరోనా లక్షణాలతో లక్షల సంఖ్యలో ప్రజలు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత ముఖానికి కనీసం మాస్క్క కూడా లేకుండా ఓ సైనిక జనరల్ అంత్య క్రియల్లో పాల్గొన్నారు.
మృత్యు దారులు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి ఆంధ్రా,తెలంగాణలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మృతి
రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవం
రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో వద్దిరాజు రవిచంద్ర ఎన్నికను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది.
లైఫ్ సైన్స్ క్యాపిటల్‌గా గా హైదరాబాద్ ఎదిగింది
నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటు.. కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉంది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో మంత్రి కేటీఆర్
విస్తరిస్తున్న మంకీపాక్స్
కరోనా మహమ్మారి తర్వాత మరో వైరస్ ప్రపంచాన్ని అల్లాడిస్తున్నది. అదే మంకీపాక్స్ వైరస్. ప్రస్తుతం వైరస్ రోజు రోజుకు విస్తరిస్తున్నది.
హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండాల్సింది.
మరో 25 ఏళ్లపాటు అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి: మోడీ
దేశాభివృద్ధిని అడ్డుకు నేందుకు విష ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వారి ఉచ్చులో పడొదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు.
యువత కొత్త టెక్నాలజీ ఆవిష్కర్తలు కావాలి
రక్షణ అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడకుండా చూస్తున్నాం డివై పాటిల్ విద్యాపీఠ్ విద్యార్థుల 13వ స్నాతకోత్సవంలో రాజ్‌నాథ్
బీబీ నగర్ ఎయిమ్స్ప కిషన్ రెడ్డి అబద్దాలు
భూబదలాయింపు చేసినా బుకాయింపులా..! మండిపడ్డ మంత్రి హరీష్ రావు
పోలీసుశాఖలో ఉద్యోగాలకు గడువు, రెండేళ్ల వయోపరిమితి పెంపు
లీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయో పరిమితిని మరో 2 సంవత్సరాలు పొడి గిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకు న్నారు.
70 ఏళ్ల శ్రీలంక చరిత్రలో తొలిసారి రుణ ఎగవేత
ఆర్థిక సంక్షో భంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణాలను ఎగ వేసింది.
సిద్దూకు ఏడాది జైలు
పంజాబ్ పీసీసీ మాజీ అధ్య క్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.
సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన
రాజకీయ ఆర్ధిక మీడియా ప్రముఖులతో సమావేశం కేజీవాల్, కుమారస్వామి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్లలతో భేటి రైతుఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యాన, ఢిల్లీ, యూపీ రాష్ట్రాలకు చెందిన రైతు కుటుంబాలకు ఆర్ధిక సహాయం అనంతరం 29లేదా 30న బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో పర్యటన
ప్రపంచానికి భారత్ ఆశా దీపం
ప్రపంచ వ్యాప్తంగా అశాంతి, ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ ప్ర పంచానికి భారత్ ఓ ఆశాదీపంగా మా రిందని ప్ర ధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొ న్నారు.
నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్ తీర్థం
రేవంత్ ఆధ్వర్యంలో సోనియాతో భేటీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రియాంక
ఇక మద్యం మరింత ప్రియం
రాష్ట్రంలో అమల్లోకి పెరిగిన ధరలు ఉత్తర్వులు జారీచేసిన ఆబ్కారీ శాఖ
రాష్ట్రాల పాలనలో కేంద్రం జోక్యమేంది?
• తడిచిన ధాన్యం చివరి గింజ వరకు కొంటాం • పల్లెలకు నేరుగా నిధులు పంపడంపై కెసిఆర్ గుస్సా.. • పల్లె, పట్టణ ప్రగతి జూన్ 3కు వాయిదా • పల్లెపట్టణ ప్రగతి కార్యక్రమాలతో దేశంలోనే ఆదర్శం • పలు గ్రామాలకు అవార్డులే ఇందుకు నిదర్శనం • ఆజాదీకా అమృత్మహోత్సవాలు జరుపుకుంటున్నా తొలగని చీకట్లు • తెలంగాణ అవతరణను పురస్కరించుకుని క్రీడలకు ప్రోత్సాహం • జూన్ 2న ఎంపిక చేసిన గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ప్రారంభం • పల్లె,పట్టణ ప్రగతిపై అధికారులతో సిఎం ఉన్నతస్థాయి సమీక్ష