CATEGORIES
Kategorien
వ్యాధుల సీజన్
జిల్లా కొమురంభీం-ఆసిఫాబాద్‌కు మరో ప్రమాదం పొంచి ఉంది. గత పది రోజులుగా వరదలతో పోరాడిన ప్రజలు ఇప్పుడు సీజనల్ వ్యాధులతో యుద్ధం చేయాల్సి ఉంటుందని ఆరోగ్య శాఖ చెబుతోంది.
మోదీ ఇలాకాలో నూపుర్ శర్మ పోసు కలకలం..
మహ్మాద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపర్ శర్మ వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే.వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా హింసాత్మక ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి
జపనీస్ మెదడువాపు వ్యాధితో 23 మంది మృతి
అసోంలో వరదల పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ జపనీస్ మెదడువాపు వ్యాధి విజృంభిస్తోంది
ఎన్ఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధనకర్
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడింది. వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనకరన్ను ఎంపిక చేసింది.
చనిపోయినవారిపై నిందారోపణలా!
కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్‌పై సిట్ చేసిన వాదనలను శనివారం కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది.
ఉచిత హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరం
ప్రధాని మోదీ.. బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం
రైతులకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం శుభవార్త... గో మూత్రం కొనుగోలు పథకం త్వరలో...
రైతులు, ఆవుల పెంపకందారుల నుంచి గో మూత్రాన్ని కొనేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రెండు వారాల్లో దీనికి సంబంధించిన ప్రయోగాత్మక పథకాన్ని ప్రారంభించబోతోంది.
ఉక్రెయిన్‌లో 23 మంది మృతి, 100మందికి గాయాలు
రష్యా సైన్యం జరిపిన క్షిపణి దాడిలో ఉక్రెయిన్ దేశంలో 23 మంది మరణించగా, మరో 100 మందికి పైగా గాయపడ్డారు.
భార్య మంగళసూత్రం ధరించే విషయంలో చెన్నై హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు
భార్య మంగళసూత్రం ధరించే విషయంలో చెన్నై హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త బతికుండగా భార్య మంగళ సూత్రాన్ని తీసివేయడం మానసిక క్రూరత్వానికి సంబంధించి అత్యున్నతమైన చర్య అని చెన్నై హైకోర్టు పేర్కొంది.
భారీ వర్షాలు వరదలు సృష్టించిన భీభత్సం
గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు నియోజకవర్గంలోని జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలంలోని జన జీవనాన్ని అతలకుతలం చేసింది.
భారత ఉపరాష్ట్రపతి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా 'జాతీయకవిచక్రవర్తి దామరాజు పుండరీకాకక్షుడు 'పుస్తకావిష్కరణ
ఆజాదీకా అమృతోత్సవ్ లో భాగంగా ముప్పవరపు వెంకయ్యనాయుడు 'జాతీయకవి దామరాజు పుండరీకాక్షుడు అనే పుస్తకాన్ని శుక్రవారం ఆవిష్కరించారు.
మారథాన్ 11 వ ఎడిషన్ ప్రకటించిన హైదరాబాద్ రన్నర్స్
నగరానికి చెందిన ఎన్ఎండిసి లిమిటెడ్, రాబోయే మూడు సంవత్సరాల పాటు హైదరాబాద్ మారథాన్ టైటిల్ టైటిల్ స్పాన్సర్ షిప్ ను చేపట్టింది. ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ 2022 ఆగస్టు 27, 28 తేదీల్లో జరుగుతుంది.
టైగర్ రిజర్వ్ భూ ఆక్రమణ, వ్యవసాయ సాగు చట్ట రీత్యా నేరం
జాతీయ స్థాయిలో టైగర్ రిజర్వ్ గా గుర్తించిన అటవీ ప్రాంతంలో భూ ఆక్రమణ, వ్యవసాయ సాగు చేయడం చట్ట రీత్యా నేరమని జన్నారం అటవీ డివిజనల్ అధికారి మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు.
సూర్యకుమార్ యాదవ్..ఈ పేరు గుర్తుపెట్టుకోండి..!
ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20లో టీమిండియా 17 పరుగుల తేడాతో ఓడిపోయింది.
5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు.. సొంత అవసరాల కోసమే: అదానీ
భారత కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్.. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనబోతున్న విషయాన్ని శనివారం ధ్రువీకరించింది.
సమీపిస్తున్న ఐటీ రిటర్న్స్ గడువు.. వేతన జీవులు చేయాల్సిందిదే..!
ఈ నెలాఖరు లోగా వ్యక్తులు తమ ගණී రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ వార్షిక ఆదాయం పరిమితిని మించి ఉంటే పన్ను చెల్లించాల్సిందే.
హఠాత్తుగా కుంభవృష్టి.. గుహచుట్టూ నీరు.. వరదల్లో 12 వేలమంది?
జమ్ముకశ్మీర్ అమర్నాథ్ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మిక వరద పోటెత్తింది.
వైరాలో వింత చేపల వర్షం..
చేపల వర్షం కురిసిం ది. దీంతో స్థానిక ప్రజలు ఈ వింతను చూడ డానికి వర్షంలో ఎగబడ్డారు. చేపల్ని పట్టుకు న్నారు.
ముస్లిం సోదరులకు కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు
ముస్లింలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలి పారు. త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరు పుకునే పవిత్ర పండుగ బక్రీద్ అని సీఎం అన్నారు.
తాను నడుపుతున్న విమానంలో ప్రయాణిస్తున్న భార్యకు పైలట్ స్వీట్ అనౌన్స్మెంట్
తాను నడుపుతున్న విమానంలో ప్రయాణిస్తున్న భార్య కోసం ప్రత్యేకంగా విమాన పైలట్ స్వీట్ అనౌన్స్మెంట్ చేసిన వింత ఉదంతం తాజాగా వెలుగుచూసింది
అలస్కాను లాగేసుకుంటాం..
అగ్రరాజ్యం అమెరికాకు రష్యా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను 'ఎకనామిక్ యుద్ధం'గా రష్యా అభివర్ణించిన సంగతి తెలిసిందే.
చైనా రెచ్చగొట్టే చర్య..
సరిహద్దుల్లో కొద్ది రోజుల వరకు కిమ్మనకుండా ఉన్న చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. సరిహద్దు నిబంధనలను అతిక్రమించింది.
తమరేం చేసినట్టు..! భారత విద్యావ్యవస్థను తప్పుపట్టిన మోదీ
బ్రిటిషర్లు తమ సొంత అవ సరాలకు అనుగుణంగా 'సేవకుల వర్గాన్ని సృష్టిం చడానికే భారత్‌కు విద్యా వ్యవస్థను అందించారని ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
రూ.62,476 కోట్ల పన్ను ఎగవేసిన వివో ఇండియా
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో ప న్ను ఎగవేతకు పాల్పడిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే ట్ (ఈడీ) ప్రకటించింది.
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు
కారుణ్య నియామకాలకు సజ్జనార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబంలో అర్హ తలు ఉన్న ఒకరికి జాబ్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాలకు హిమాచల్ లో వరదలు
రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వ ర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తాయి.
మన జర్నలిస్టులకు అండగా నిలుస్తాం
జర్నలిస్టులకు నిరం తరం, ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
మార్పుకోసం పోరు..
భూ వివాదాలకు కారణమైన ధరణి పోర్టల్‌ను రద్దు చేయా లని టీపీసీసీ అధ్యక్షుడు రేవం త్ రెడ్డి డిమాండ్ చేశారు.
కరెన్సీ ముద్రణ నిలిపే దిశగా శ్రీలంక
ఆర్థిక సంక్షోభంలో కొట్టు మి ట్టాడుతున్న శ్రీలంకకు ఇప్పు డు ద్రవ్యోల్బణం మరో సమ స్యగా తయారైంది.
ప్రకాశం బ్యారేజీ దిగువన ఆనకట్టల నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్‌పై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోమారు ఫిర్యాదు చేసింది.