CATEGORIES
Kategorien
రాహుల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడం ఆధారరహితం
మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడం ఆధారరహితమని ఆ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం అన్నా రు.
నేడు తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం..!
వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది.
వెంకయ్యనాయుడికి మొండిచేయి?
రాష్ట్రపతి ఎన్ని కల ఓట్లలో మెజార్టీ అధికార ఎన్డీఏకే ఉంది. కావా ల్సిన మెజార్టీకి కేవలం 1.2 శాతం ఓట్ల దూరంలో ఉంది. వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే వంటి పార్టీలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది.
ఇతర దేశాలతో రష్యాను వేరు చేయడం అసాధ్యం
కేవలం భారత్, చైనాలతోనే కాకుండా ఇతర దేశాలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించే అవకాశాలు తమ కు పుష్కలంగా ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.
తైవాన్ విషయంలో యుద్ధానికి సిద్ధం
తైవాన్ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా తేట తెల్లం చేసింది. సింగపూర్ వేదికగా అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో చైనా రక్షణ మంత్రి వు కియాన్ సమావేశమయ్యారు.
విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై కేసు నమోదు
ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు రోజురోజుకీ ఆమెను మరిన్ని చిక్కు ల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా సస్పెండెడ్ బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ముగ్గురు మైనర్ల కస్టడీ కోరిన పోలీసులు
నిందితులను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డుకు వినతి
దేశంలో కరోనా డేంజర్ బెల్స్..
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజు లుగా మహారాష్ట్ర, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
తెలంగాణ బిడ్డ ముందు ఏడు ఎత్తైన శిఖరాలు లొంగిపోయాయి
అరుదైన ఖ్యాతిని సొంతంచేసుకున్న మలావత్ పూర్ణ ఏడు ఖండాల్లోని 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించిన యువతిగా రికార్డు
ఎన్టీఆర్ మనిషినన్న ముద్రతో నేను గర్విస్తున్నాను
రిటైరయ్యాక ఎన్టీఆర్‌తో అనుబంధంపై పుస్తకం రాస్తా ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉండేవి రైతుబిడ్డ,రాజకీయవేత్తగా రాణించిన మహామనిషి ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ
మరోసారి పెగిరిన ఆర్టీసీ ఛార్జీలు
తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకులకు మరోసారి షాక్ తగిలింది. సెస్ రూపంలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరి గాయి. కిలోమీటర్ వారీగా ఆర్టీసీ డీజిల్ సెస్‌ను పెంచుతూ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది
నోమాస్క్.. నో జర్నీ..
కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీ సీఏ ఆదేశాలు జారీ చేసింది.
నిధులు గుజరాతకు..ఉత్తిమాటలు హైదరాబాదాకా!
• శతాబ్దకాలంలో భారీ వరదలొస్తే హైదరాబాద్‌కు పైసా సాయం చేయలేదు • కార్పొరేటర్లకు తీయని మాటలు చెప్పి పంపారు • మోడీ ట్వీట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన
కీలకవడ్డీరేట్లు పెంపు
• సామాన్యుడి నడ్డీ విరిచే నిర్ణయం • ఈఎంఐలు ఇక మరింత భారం
కీలక ఒప్పందంపై భారత్-వియత్నాం సంతకాలు
కీలకమైన రవాణా సహకారంపై భారత్ - వియ త్నాం దేశాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నాయి. తొలిసారి భారత్‌లో వియత్నాం కుదుర్చుకొన్న కీలక ఒప్పందం ఇదే కావడం విశేషం.
సుప్రీం తీర్పుకు విరుద్ధంగా ప్రవర్తన
నలుగురు పోలీస్ అధికారులకు జైలు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
శ్రీశైలంలోకి అక్రమంగా వెలుగొండ తవకవం మట్టి
వెంటనే ఆపించాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు పూడిక పెరిగి, నీటి నిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదముందని వెల్లడి
యూకే నుంచి ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు..!
ఉక్రెయిను సాయంగా దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను యూకే పంపు తోంది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రి బె నావాలెస్ ధ్రువీకరించారు.
బీజేపీ అధికారప్రతినిధుల వ్యాఖ్యల్ని దేశానికి ఆపాదించొద్దు
• వారికి ఇప్పటికే తొలగించాం • భారత్‌కు అన్నిమతాలను గౌరవించడం తెలుసు • ఓఐసి ప్రకటనపై స్పందించిన విదేశాంగశాఖ
ఫోర్త్ వేవ్ తప్పదు..
కరోనా వేవ్ వస్తోందంటే జనం భయపడే రోజులివి.. కానీ థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఫోర్త్ వేము అందరూ లైట్ తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.
నైజీరియాలో చర్చిపై ఉగ్ర దాడి
నైజీరియాలో ఆదివారం ఉగ్రవా దులు దారుణానికి తెగబడ్డారు. కా ల్పులు, బాంబు పేలుళ్లతో ఒక చర్చి లో మారణహోమం సృష్టించారు.
నా రక్తాన్ని చిందిస్తా గానీ..బెంగాల్‌ను ముక్కలు కానివ్వను
బెంగాల్ నుంచి ప్రత్యేక రాష్ట్రా న్ని ఏర్పాటు చేయాలంటూ పలువురు భాజపా నేతలు డిమాండ్లు చేసు న్న వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీటుగా స్పందించారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు అమలు చేయాలి
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అములచేయాలని జాతీయ రైతు నాయకుల సమావేశం తీర్మానిం చింది.
ఇది సిగ్గుపడాల్సిన మతోన్మాదం
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదం పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పం దించారు. ఇది సిగ్గుపడాల్సినంతటి మతో న్మా దం అని ట్విటర్లో పేర్కొన్నారు.
అంతర్జాతీయ వాణిజ్యంలో మన కరెన్సీ భాగస్వామ్యం
అంతర్జాతీయ వాణి జ్యంలో భారత దేశ బ్యాంకులతో పాటు కరెన్సీని ముఖ్య మైన భాగంగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.
నదిలోకి స్నానానికి వెళ్లి ఏడుగురు యువతుల మృతి..
తమిళనాడు కడ లూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నెల్లికుప్పం అరుం గుణం సమీపంలోని కెడిలం నదిలో ఏడుగురు యువతులు మునిగిపోయి మృత్యువాతపడ్డారు.
ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ అధికార ప్రతినిధులను బహిష్కరించిన అధిష్టానం పార్టీ నుంచి సస్పెండైన నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్
దేశంలో మళ్లీ కరోనా ఉధృతి
24వేలు దాటిన క్రియాశీల కేసులు.. మహారాష్ట్రలో అధికంగా కేసులు..
కురిసింది వాన..హైదరాబాద్‌లోన
నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, నేరేడ్మెట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, చిలుకలగూడ, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది.
సైనికుడిలా పనిచేస్తా..
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు