CATEGORIES
Kategorien
జంట జలాశయాలకు భారీగా వరద
హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు మరోసారి తెరచుకున్నాయి. గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలకు పెద్దమొత్తంలో వరద నీరు వస్తున్నది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 గురువారం రాత్రి కన్నుమూశారు. 1952లో 22 ఏళ్ల వయసులో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్ పట్టాభిషిక్తులయ్యారు.
మరిన్ని కొలువులు
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడు దలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యో గాల భర్తీకి టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
పాకిస్తాన్లో భారీ వరదలు..
పాకిస్థా న్లో కురిసిన భారీ వర్షాలకు వె య్యికిపైగా మంది మరణించిన విషయం తెలిసిందే.
లెఫ్ట్ నేతలతో నితీశ్ భేటీ
జాతీయ రాజకీయాల్లో మార్పునకు యత్నాలు
హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాల శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఓ రైల్వే స్టేషన్‌కు ఈ రేంజ్ డిజైన్ అవసరమా?
అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్‌ను చూశారు కదా! వీటిని మన రైల్వే మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం పోస్ట్ చేసింది.
మదీవలేశ్వర్ మఠాధిపతి ఆత్మహత్య.. సూసైట్ నోట్ స్వాధీనం
కర్ణాటకలోని బెళగావి లో లింగాయత్ మఠాధిపతి బసవ సిద్ధలింగ స్వామి సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. మఠంలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది.
హైదరాబాద్ సిగలో మరో మణిహారం
ప్రపంచస్థాయి సైక్లింగ్ ట్రాక్.. నేడు శంకుస్థాపన చేయనున్న కెటిఆర్
కేంద్ర కార్మిక శాఖ మంత్రితో ఐజేయూ ప్రతినిధి బృందం భేటి
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, ప్రెస్ అసోసియేషన్, వర్కింగ్ న్యూస్ కెమెరామెన్స్ అసోసియేషన్ లతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం న్యూ ఢిల్లీలోని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశమైంది.
కేరళలో కుళ్లిపోయారు..
ఎమ్మెల్యే, ఎంపీలను కొనుగోలు చేసే మీరు కమ్యూనిస్టుల గురించి మాట్లాడతారా!.. అమితాపై సీపీఎం ఫైర్
రామన్ మెగసెసే అవార్డు తిరస్కరించిన కేకే శైలజ..
ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టులపై క్రూరత్వానికి నిరసనగా నిర్ణయం
తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు..
రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హె చ్చరించింది.
తెలంగాణ పల్లె 'ముఖరాకె'పై జాతీయ స్థాయిలో ప్రశంసల జల్లు
దేశంలోనే అత్యుత్తమంగా నిలిచి.. మన తెలంగాణలో ఆ గ్రామం మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది.
రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణం
సంతాపం వ్యక్తం చేసిన మోదీ, కేటీఆర్పలువురు ప్రముఖులు
నేడు బ్రిటన్ ఎన్నికల ఫలితాలు
తదుపరి బ్రిటిష్ ప్రధా నమంత్రి ఎవరనే ఉత్కంఠకు నేడు తెరపడ నుంది.
అర్టెమిస్ ప్రయోగం రెండోసారి వాయిదా!
ఫ్యూయల్ లీక్ కావడంతో నాసా నిర్ణయం
జలవివాదాలు కలిసి పరిష్కరించుకోవాలి
తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు అమిత్ షా సూచన
ప్రభుత్వాల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది
దేశీయంగా తయారైన తొలి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌక నౌకా దళంలోకి చేరిన సంద ర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.
ఆంగ్‌సాన్ సూకీకి మరో మూడేళ్ల జైలు
ఎన్నికల్లో అవకత వకలకు పాల్పడిన కేసులో మయన్మార్ కోర్టు ఆంగ్ సాన్ సూకీకి మూడేళ్ల జైలు శిక్షను విధించింది.
అధికారంలోకి వస్తే రుణమాఫీ..
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు హామీలు గుప్పిస్తున్నాయి.
కిసాన్ సొమ్ములు వెనక్కి అడుగుతారా!
పీఎం-కిసాన్ పథకం కింద చెల్లించిన సొమ్ములు తిరిగి చెల్లించాలని కేంద్రం కోరు తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిం చింది.
దావూద్ ఆచూకీ చెబితే రూ.25 లక్షల నజరానా
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి సమాచారం అందించిన వారికి రూ.25 లక్షల రివార్డును ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన ఐఎ ప్రకటించింది.
మైనార్టీలపై చైనా క్రూరత్వం..
ఉగ్రవాద నిర్మూలన పేరిట చైనా తమ దేశం లోని మైనార్టీలపై మారణహో మా నికి పాల్పడుతోందన్న అం తర్జా తీయ సమాజం ఆందోళన నిజమే నని తేలింది.
వివరాలు అందితే వెంటనే నోటిఫికేషన్లు విడుదల
తెలంగాణ ప్రభుత్వ అనుమతులకు అనుగు ణంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే విషయమై పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది.
ఇంజిన్‌లో సాంకేతిక సమస్య..ఆర్టెమిస్ ప్రయోగం వాయిదా
కేప్ కెనావెరాల్: చంద్రుడిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' చేపట్టిన ఆర్టెమిస్%--%1 ప్రయోగం సోమవారం వాయిదా పడింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మూన్ మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది.
ఫోన్లో కేంద్ర మంత్రి గొంతు గుర్తుపట్టని అధికారి.. దర్యాప్తునకు ఆదేశం!
పై అధికారులు ఫోన్ చేస్తేనే ఎంతో హడావిడి చేస్తారు అధికారులు.అలాంటిది కేంద్ర మంత్రి ఫోన్ అంటే మరి ఎలా ఉంటుంది?
కేరళ అమ్మాయి ప్రపంచ రికార్డ్! 24 గంటల్లో ఏకంగా..
నేనింతే' అనుకుంటే.. 'అవును. అంతే' అంటుంది విధి. అప్పుడు కాళ్లకు బంధనాలు పడతాయి. కలలు మసకబారిపోతాయి. 'యస్. నేను సాధించగలను.
వివాదాస్పద ట్విట్... ముంబై విమానాశ్రయంలో బాలీవుడ్ నటుడి అరెస్ట్
వివాదాస్పద ట్వీట్ చేసిన బాలీవుడ్ రషీద్ ఖాన్ ను పోలీసులు ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
హిజాబైపై కర్ణాటక సర్కారుకు సుప్రీం నోటీసులు
పిటిషన్లపై స్పందన తెలియజేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ