CATEGORIES
Kategorien
తిరువళ్లువర్‌ను ఆధ్యాత్మికవేత్తగా భావిస్తున్నారు
మానవాళికి పంచమవేదంలా తిరుక్కురళ్ సూక్తులను ప్రసాదించిన తిరువళు వర్ను ప్రజలు ఆధ్యాత్మికవేత్తగా విశ్వసిస్తున్నారని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళిసై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు.
భారీగా హిమపాతం.. హేమకుండ్ సాహిబ్ యాత్ర నిలిపివేత
విపరీతమైన మంచువర్షం కారణంగా ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో హేమకుండ్ సాహిబ్ యాత్రని నిలిపివేశారు.భారీ మంచు నేపథ్యంలో భద్రతా దృష్ట్యా యాత్రను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
కండోమ్స్ ఎక్కువగా వాడేది ముస్లింలే
జనాభా పెరుగుదలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ స్పందించారు.
కిలో కాలిఫ్లవర్ రూ. 100.. వంకాయ రూ.80.. ఎక్కడో తెలుసా!
ఆకాశాన్నంటేలా పైపైకి దూసుకెళ్తున్న కూరగాయలు, పండ్ల ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్నది. ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని గృహిణులు తమ వంటింటి బడ్జెట్ నుంచి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
వృద్దురాలి కాళ్లు తెగనరికి కడియాలు చోరీ.. రాజస్థాన్‌లో లో దారుణం
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో దారుణం జరిగింది. కాళ్ల కడియాల కోసం దొంగలు ఓ వృద్ధురాలి రెండు కాళ్లు తెగ నరికేశారు. వివరాల్లోకి వెళ్తే.. జైపూర్ లోని గాట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో వందేండ్ల వృద్ధురాలి కాళ్లకు ఉన్న వెండి కడియాలపై దొంగల కన్నుపడింది.
పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు..!
ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 24శాతం వృద్ధిని నమోదు చేసి, రూ.8.98లక్షల కోట్లకు ఆర్థిక మంత్రిత్వశాఖ పెరిగాయని వెల్లడించింది.
అభిప్రాయబేధాలున్నా కేసీఆర్ తో కలిసిపనిచేస్తాం
ప్రజాస్వామ్యం పే రుతో దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకు రావాలని ప్రధాని నరేంద్రమోదీ స్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్ఎస్ తీర్మానం
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పేరు మార్చుతూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన పార్టీ చేసిన తీర్మానం కాపీలు, సంబంధిత పత్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అందజేశారు.
వందే భారత్' రైలుకు ప్రమాదం!
ముంబయి- గాంధీనగర్ మధ్య ఇటీవల నూతనంగా ప్రారంభించిన 'వందే భారత్ రైలు ప్రమాదానికి గురైంది. గురువారం ఓ గేదెల మం దను ఢీకొన్న ఘటనలో.. ట్రైన్ ముందు భాగం దెబ్బతింది
విహారయాత్రలో విషాదం..
కేరళలోని పాలపక్కడ్‌లో ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది దుర్మరణం చెందారు.
క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటేనే మోదీ సభ కవరేజ్‌కు రండి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే సమావేశం కవరేజికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కొత్త షరతులు విధించి నవ్వుల పాలైంది.
దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లా..ధర ఎంతో తెలుసా?
అల్పాగో ప్రాపర్టీస్ వారి అద్భుతమైన డబుల్ సిగ్నేచర్ విల్లా 'కాసా డెల్ సోల్'ను పామ్ జుమైరా యొక్క బిలియనీర్స్ రోలో 302.5% వీ% యఏఈ దిర్హామ్స్ కి 3 విక్రయించారు.
గుజ్జర్లు, బకర్వాల్, పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా
కాశ్మీర్ పర్యటనలో హోమంత్రి అమిత్ షా ప్రకటన
శానిటరీ ప్యాడ్స్‌పై పన్ను మినహాయింపు
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకమహిళలకు తాజాగా శుభవార్త వెల్లడించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా శ్రీలంక సర్కారు దేశంలోని మహిళలు వినియోగించే శానిటరీ ప్యాడ్లపై పన్ను రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించింది.
కారు ధర 11 లక్షలు.. రిపేర్ ఖర్చు 22 లక్షలు!
కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వింత అనుభవం ఎదురైంది. రూ.11లక్షలు పెట్టి కొన్న ఫోక్సావ్యాగన్ పోలో కారు రిపేర్‌కు షోరూం రిపేరింగ్ సెంటర్ నిర్వాహకులు రూ.22 లక్షల ఎస్టిమేషన్ ఇచ్చారు.
ఐసీయూలో ఉన్న వృద్ధురాలిని రిజిస్ట్రార్ ఆఫీసుకు రప్పించారు!
అనారోగ్యంతో దవాఖానలో ఐసీయూలో ఉన్న వృద్ధురాలి(79)ని అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రప్పించిన కర్ణాటకలోని చోటుచేసుకొన్నది.
గాల్లో విమానం.. బుల్లెట్ తాకి ప్రయాణికుడికి సీరియస్
విమానం గాల్లో ఉండగా తూటా తాకి ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మయన్మార్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తున్న ఓ ప్యాసెంజర్ ను భూమి నుంచి వచ్చిన తూటా గాయపరిచింది.
పుతిన్ బెదిరిస్తే భయపడం: బైడెన్
రష్యాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ బెదిరిస్తే తామేమీ భయపడేది లేదని ఆయన అన్నారు.
మంత్రి కేటీఆర్ స్ఫూర్తితోనే అగ్రస్థానంలో తెలంగాణ పట్టణ స్థానిక సంస్థలు
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్
కాంగ్రెస్ అధ్యక్షపదవిలో ద్విముఖపోటీ
కాంగ్రెస్ సీనియర్ నేత కేఎన్ త్రిపాఠి నామినేషన్ తిరస్కరణ
కిషన్‌రెడ్డివి పచ్చి అబద్ధాలు
9 మెడికల్ కాలేజీలు ఎక్కడ ఇచ్చారో చూపాలి... మండిపడ్డ మంత్రి కెటిఆర్
డాక్టర్లకు టి, స్నాక్స్ తీసుకురావొద్దు..
డ్యూటీల్లో ఉన్న సమయాల్లో డాక్టర్లు, ఇతర సిబ్బందికి టీ, స్నాక్స్ తీసుకురావొద్దని ఎయిమ్స్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు.
విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు డిస్కౌంట్ తగ్గించిన ఎయిర్ ఇండియా
సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు టాటాల యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా (%ూఱతీ xఅనఱ%) షాకిచ్చింది. ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే వయోవృద్ధులు, విద్యార్థులకు బేసిక్ ఫేర్‌పై గతంలో 50 శాతం రాయితీ ప్రకటించింది.
బిగ్ బాస్‌కు హైకోర్టు మొట్టికాయలు!
బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అంటూ వచ్చిన బిగ్‌బాస్ ఎంత విజయవంతమైందో తెలిసిన సంగతే. మనదేశంలో ఒక్క హిందీకే పరిమితం కాకుండా తమిళం కన్నడం మలయాళంలతో సహా తెలుగులోనూ ఈ బిగ్ బాస్ సంచలనం సృష్టించింది.
వాటా బోనస్ చెమట చుక్క..
సింగరేణి కార్మికులకు లాభాల నుంచి వస్తున్న వాటా బోనస్ వారు ప్రతీ ఏడాది ధార పోస్తూ వస్తున్న చెమట చుక్కల, రక్తం ఫలితం మాత్రమే. ఇది ఎవరి మెహర్బాని కానే కాదు.
బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా కొత్త పార్టీ ఉండాలి
దసరా నాటి కి టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సూచించారు.
మహారాష్ట్ర ప్రముఖ నేత విజయ్ దర్జా కేసీఆర్‌తో భేటి
మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయ కుడు, రాజ్యసభ మాజీ సీనియర్ సభ్యుడు, లోకత్' మీడియా సం స్థల చైర్మన్, విజయ్ దర్దా గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు.
అమెరికాలో హరికేన్ బీభత్సం..
అమెరికాలో హరికేన్ 'ఇయన్' బీభత్సం సృష్టించిం ది. బుధవారం సాయంత్రం ఇది ఫ్లోరి డా తీరాన్ని బలంగా తాకింది.
అమెరికాలో ఏడేండ్లు పని చేస్తే గ్రీన్ కార్డ్..
భారతీయ టెక్కీలకు బైడెన్ సర్కార్ గుడ్ న్యూస్ అందిస్తోంది. మీరు.. అమెరికాలో ఏడేండ్లకు పైగా జీవిస్తున్నారా.. హెచ్-1 బీ వీసాపై ఐటీ సంస్థలో పని చేస్తున్నారా.. అయితే గ్రీన్ కార్డ్.. అమెరికా సిటిజర్షిప్ పొందొచ్చు.
లాలూ విదేశీ వైద్యానికి కోర్టు అనుమతి
రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యా దవ్ వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు బుధవారంనాడు అనుమతి ఇ చ్చింది.