CATEGORIES
Kategorien
వందేభారత్ రైలుకు మరో ప్రమాదం..
ముంబయి - గాంధీనగర్ మధ్య కొద్దివారాలు క్రితం ప్రారంభమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరిస్తున్న ఉగ్రవాదం
కౌంటర్ టెర్రరిజం కోసం గట్టిగా కృషి ఐక్యరాజ్యసమితి సమావేశంలో జైశంకర్ వెల్లడి
10 లక్షల ఉద్యోగాల కల్పనకు కేంద్రం కసరత్తు: మోదీ
దేశవ్యాప్తంగా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పున రుద్ఘాటించారు.
జర్నలిస్టులకు 'క్యాష్ గిఫ్ట్‌లు'..
కర్ణాటకలో సీ ఎం బసవరాజు బొమ్మై నేతృత్వంలోని భాజ పా సర్కారు మరో వివాదంలో చిక్కుకుంది.
ఎమ్మెల్యేల కొనుగోళ్లలో అడ్డంగా దొరికిన బిజెపి
ఢిల్లీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు కూడా యత్నించారు విూడియా సమావేశంలో మండిపడ్డ మనీష్ సిసోడియా
అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారింది
తెలంగాణ లో బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధా నాలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పం దించారు.
బలపడనున్న భారత్, బ్రిటన్ బంధం
భారత్ తో కలిసి పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం: బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి కృషి ఇరుదేశాల ప్రధానుల పరస్పర అభినందనలు
ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను తొలగించిన మస్క్..
ప్రపంచ కుబేరు డు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను హస్తగతం చేసు కున్నారు.
సరిహద్దు రక్షణలో భారత్ కీలక ముందడుగు
పొరుగు దేశం చైనాతో ఇటీవల కాలంలో చోటు నేప చేసుకుంటున్న పరిణామాల థ్యంలో భారత్ కీలక ముందడుగు వే సింది.
రైతులకు రుణమాఫీ చేస్తాం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ మళ్లీ అమలు చేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు.
ఎట్టకేలకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్
ఎట్టకేలకు ఎలన్ మస్క్ 4400 కోట్ల డాల ర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. తాను డబ్బుల కోసం ట్విట్టర్‌ను కొను గోలు చేయలేదని ఎలన్ మస్క్ పేర్కొన్నారు.
అడ్డంగా దొరికినోళ్లే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
కేసు విచారణలో ఉంది.. పార్టీశ్రేణులు మాట్లాడొద్దు.. మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం
ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్
ప్రపంచంలో త్యంత సురక్షిత దేశం ఎంటో తెలుసా..? ఏ దేశంలో శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నా యో తెలుసా..? ఈ వివరాలతో ఈ ఏడాదికి గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ 'గాలప్'.. లా అండ్ ఆర్డర్ ఇండెక్స్‌ను విడుదల చేసింది.
యూపిలో ఘోర రోడ్డు ప్రమాదం
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
తెలంగాణ ప్రజల ప్రోత్సాహం నాలో ఉత్సాహం నింపింది.. మోడీ పాలనలో పెరిగిన నిరుద్యోగం అధికారంలోకి రాగానే రైతు సమస్యలు పరిష్కరిస్తాం.. కౌలు రైతులను ఆదుకుంటామని హామీ భారత్డో యాత్రలో భాగంగా సభలో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
గూగుల్‌కు రూ.936 కోట్ల భారీ జరిమానా
టెక్ దిగ్గజం గూగుల్‌కు మరోసారి భారీ జరిమానా పడింది. ప్లేస్టోర్ పాలసీల విషయంలో ఆ సంస్థ అనైతిక వ్యాపార విధానాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని పేర్కొంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మంగళవారం రూ. 936.44 కోట్ల జరిమానా విధించింది.
వరుసగా రెండో రోజూ వెయ్యికి దిగువన కరోనా కేసులు
దేశంలో వరుసగా రెండో రోజూ వెయ్యి లోపే నమోదయ్యాయి.196 రోజుల తర్వాత మంగళవారం 862 కేసులు నమోదవగా, తాజాగా మరో 830 మందికి పాజిటివ్ వచ్చింది.
200 ఏండ్లు మనల్ని పాలించిన బ్రిటిషర్లను మనం ఇప్పుడు పాలిస్తున్నాం: వర్మ
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా భారత తికి చెందిన రిషి సునాక్ నియమితులయ్యారు. భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
మూసేవాలా కేసులో పంజాబ్ సింగర్‌ను ప్రశ్నించిన ఎన్ఐఏ
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పంజాబీ గాయని అఫ్సానా ఖాన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) ప్రశ్నించింది. దాదాపు 5 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.
ఏటీఎమ్ నుంచి నకిలీ రూ.200 నోట్లు.. ఎక్కడంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఏటీఎమ్ లో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. దీపావళి సందర్భంగా ప్రజలు ఏటీఎమ్ లో డబ్బులు డ్రా చేసుకోగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది
రిషి సునక్ ఎన్నికపై ఆయన మామ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి స్పందన
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి రిషి సునక్ స్వయానా అల్లుడు అని మనకు తెలిసిందే. నారాయణమూర్తి కూతురు అక్షితను రిషి పెళ్లి చేసుకున్నాడు. ఈ టెక్ బాస్ తన అల్లుడు రిషి బ్రిటన్ ప్రధాని కావడంపై స్పందించాడు. “రిషికి అభినందనలు. మేము అతనిని చూసి గర్విస్తున్నాము.
2024 నాటికి అయోధ్యలో రామమందిరం సిద్ధం
అయోధ్యలో రామ మందిరాన్ని ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అని ఎదురు చూస్తున్న వారికి ఆలయ బోర్డు శుభవార్త చెప్పింది.
గ్రహణానికి.. వాట్సాప్ డౌన్ అవ్వడానికి కారణం ఏంటి?
వాట్సాప్ రెండు గంటల పాటు పనిచేయకపోవడంతో అంతా ఆగమాగమైంది.
తిరిగి జనతాదళ్ ఆవిర్భావం..? ఒక్కటి కానున్న ఆర్జేడీ, జేడీయూ..!
బిహార్‌లో కొత్త రాజకీయ ముఖచిత్రం ఆవిష్కృ తమవుతున్నది. 28 ఏండ్ల క్రితం నాటి రాజకీయం తిరిగి తెరపైకి రానున్న ది.
గంటల వ్యవధిలోనే పని మొదలు పెట్టిన సునాక్
పలు కీలక నిర్ణయాలు.. ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్ పలువురికి ఉద్వాసన!
వాయు కాలుష్యం లంగ్స్‌కే కాదు, గుండెకూ ప్రమాదమే..!
రాజధాని ఢిల్లీ సహా దేశంలో ప్రజలంతా దీపావళి సంబరాల్లో లీనమై ఉన్నారు. ఇదే సమయంలో వాయు కాలుష్యం అనే అంశం ప్రధానంగా చర్చకు వస్తున్నది.
అరుదైన క్యాన్సర్‌ను గుర్తించిన యాపిల్ వాచ్
ఇటీవల ఓ మహిళలో ప్రెగ్నెన్సీని గుర్తించి వార్తల్లో నిలిచిన యాపిల్ వాచ్.. ఈ సారి ఓ బాలిక ప్రాణ కాపాడింది. అరుదైన క్యాన్సర్‌ను గుర్తించి.. అప్రమత్తం చేయడంతో బాలికకు సకాలంలో వైద్యం అందింది.
రాముడిని వర్ణిస్తూ స్టేజీపైనే కన్నుమూసిన కథకుడు..
బిహార్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా తులసీదాస్ రామాయణాన్ని వినిపిస్తున్న ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ అ ప్రాణాలొదిలారు.
ఎయిర్పోర్ట్ ఫ్రెండ్‌కు వెల్కం చెబుతూ ఆ వ్యక్తి ఏం చేశాడంటే..!
చాలా కాలం తర్వాత ఫ్రెండ్‌ను కలుసుకోవడం ఎవరికైనా ఉద్విగ్నభరితమే. ఫ్రెండ్ విదేశాల్లో ఉంటే చాలా ఏండ్ల తర్వాత వారు కలుసుకుంటే ఆ క్షణాలు మరింత అమూల్యం.
జాక్వెలిన్ పై ఈడీ సంచలన ఆరోపణలు
సుకేష్ చంద్రశేఖర్‌పై 200 కోట్ల దోపిడీ కేసు కొత్త మలుపులు స సంచలన తిరిగింది.విషయాలు వెలుగుచూస్తున్నాయి.