CATEGORIES
Kategorien
ఇకనుంచి ‘విహాన్'గా ఎయిరిండియా
పేరు మార్చబోతున్నట్లు టాటా గ్రూప్ సంస్థ ప్రకటన
ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం
యువత ఉద్యోగాలు సృష్టించేందుకు కృషిచేయాలి.. 3ఐ నినాదంతో ముందుకు సాగుతున్నాం: కెటిఆర్
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జెలెన్స్కీ
గాయాలతో తప్పించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
చైనాకు అప్పనంగా వేయి కిలోమీటర్ల భూభాగం అప్పగించారని ఆగ్రహం
స్పీకర్‌ను మరమనిషంటే తప్పేంటి..!
స్పీక ర్ను ఉద్దేశించి 'మరమనిషి' అంటే సీఎం కేసీఆర్‌కు అంత కోపం ఎందుకని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
మోదీ-పుతిన్ భేటీ ఖాయమే..
ఉజ్బెకిస్థాన్ వేదికగా నేటి నుంచి జరగబోయే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భాగంగా భారత ప్రధా నమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.
మోదీ-పుతిన్ భేటీ ఖాయమే..
ఉజ్బెకిస్థాన్ వేదికగా నేటి నుంచి జరగబోయే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భాగంగా భారత ప్రధా నమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
ఇతర రాష్ట్రాల నుంచి బాంబులతో గూండాలను రప్పించారు
టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకం గా బీజేపీ చేపట్టిన నిరసన ప్రదర్శనలో హింస చెలరేగడం పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.
దెబ్బతిన్న ఇంటికి రూ.10వేలు
వర్షంతో ఇళ్లు దెబ్బతిన్న వారికి తలా రూ.10 వేలు ఇస్తున్నట్టు ఎమ్మెల్యే అరవింద లింబావళి తెలిపారు.
హిందువులకు మద్దతిచ్చిన డాక్టర్‌కు బెదిరింపులు
హిందూ సంస్థలకు మద్దతిచ్చిన ఓ వైద్యునికి అమెరికా ఫోన్ నంబరుతో బెదిరింపులు వచ్చాయి. హిందూ సంస్థలకు మద్దతివ్వడం మానుకోకపోతే శరీరం నుంచి తలను వేరు చేస్తామని, ఇప్పటికే రెక్కీ చేశామని బెదిరించారు.
విద్యార్థులను వీధికుక్కలు...ఆపై ఛేజింగ్ చేసిన ఏం జరిగిందంటే...
వీధి కుక్కలగుంపు రోడ్డుపై నడిచి వస్తున్న ఇద్దరు విద్యార్థులను కరిచేందుకు వెంటాడిన ఘటన కేరళరాష్ట్రంలోని కన్నూర్పట్టణంలో తాజాగా వెలుగుచూసింది.
ఒకే రోజు 12.62 లక్షల మందికి టీకాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో 12.62 లక్షల మంది టీకాలు వేశారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో, చెన్నైలో 2 వేలు సహా రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ప్రత్యేక శిబిరాల్లో 61,202 మందికి మొదటి డోస్, 2,98,634 మందికి రెండవ డోస్, 9,02,253 మందికి బూస్టర్ డోస్ వేసినట్లు తెలిపింది.
ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్..ఎలాగో తెలిస్తే మైండ్ బ్లాంక్
స్మార్ట్ వాచ్.. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. వాచ్ ప్రాణాలు కాపాడమేంటని ఆశ్చర్యపోకండి. ఇది నిజంగానే అద్భుతంగా సాధ్యమైంది.
వారణాసిలో నిషేధ ఉత్తర్వులు, భద్రత కట్టుదిట్టం
యావద్దేశం ఆసక్తిగా చూస్తున్న జ్ఞానవాపి మసీదు-శ్రింగార్ గౌరి కేసులో జిల్లా కోర్టు సోమవారంనాడు కీలక ఆదేశాలు ఇవ్వనుంది.
నిందితులకు న్యాయ వ్యవస్థ జవాబుదారీ
జైలులో నిర్బంధంలో ఉన్న నిందితులకు న్యాయ వ్యవస్థ జవాబుదారీ అని బోంబే హైకోర్టు చెప్పింది. ట్రయల్ కోర్టుల నుంచి ప్రాథమికంగా ఆశించే అంశం సత్వర, న్యాయ విచారణ అని పేర్కొంది.
సింగిల్ ప్రీమియం చెల్లించండి.. పెన్షన్ ఎంతంటే?!
మెజారిటీ ప్రజానీకం మెరుగైన జీవితాన్ని కోరుకుంటారు. మెరుగైన జీవితం భారీ ఖర్చుతో కూడుకున్నదైనా జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక అవసరం.
దేశంలో కొత్తగా 5221 మందికి కరోనా పాజిటివ్
దేశంలో కొత్తగా 5221 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,00,580కు చేరింది. ఇందులో 4,39,25,239 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
మూడు నెలల్లో రూ. 100 కోట్లు సీజ్ చేసిన ఈడీ..ఈ డబ్బును ఏం చేస్తారు?
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గత మూడు నెలల్లో దేశంలో పలు కేసులకు సంబంధించి జరిపిన సోదాల్లో దాదాపు రూ.100 కోట్లు స్వాధీనం చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కలాల, గళాల పాత్ర కీలకం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవుల పాత్ర చాలా గొప్పదని, కవుల సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
గులాం నబి కొత్త దుకాణం..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
పాదయాత్రలో పెళ్లి సంబంధం
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర లో శనివారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఉదయం యాత్ర కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది.
31 వేల ఏండ్ల కిందటే అవయవ తొలగింపు చికిత్స
శరీరంలోని ఏదైనా భాగం పూర్తిగా పాడైతే దాన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు. ఈ రోజుల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వందల సంవత్సరాల కింద ఏమీ లేవు.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
దేశంలో రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శాఖ తాజాగా శుభవార్త వెల్లడించింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో వందేభారత్ హైస్పీడ్ రైళ్లను త్వరలో ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరుకానున్న జో బైడెన్
బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకానున్నారు.
వామ్మో.. విషపూరిత అగ్ని చీమలు..
విషపూరిత అగ్ని చీమలు ఓ గ్రామాన్ని ఆక్రమించేశాయి. ఆ గ్రామంలోని ఇండ్ల ఇంటిగోడలు, చెట్లు, రోడ్లు, బహిరంగ ప్రదేశాలు.. ఇలా ఎక్కడ చూసినా చీమల గుంపులే. గ్రామంలో విధ్వంసం సృష్టించాయి.
స్టేజీపై నృత్యం చేస్తూ కుప్పకూలిన కళాకారుడు
స్టేజీపై నృత్యం చేస్తూ నృత్య ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిపోయాడు ఓ యువకుడు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
భారతీయులు వాడిన యాంటిబయోటిక్స్ మాత్రలు 500 కోట్లు.. ఇదే అత్యధికం!
మనకు ఏదైనా సుస్తీ చేస్తే ముందు ఒకటి రెండు రోజులు శరీరాన్ని సహజసిద్ధంగా పోరాడనివ్వాలని అంటారు. సహజ రోగ నిరోధక శక్తితోపాటు మన ఒంట్లోని తెల్ల రక్తకణాలు వైరస్‌పై పోరాడతాయని వైద్యులు కూడా చెబుతుంటారు.
మోడీపై ప్రేమను మరోసారి బయటపెట్టిన డొనాల్డ్ ట్రంప్
భారత ప్రధాని నరేంద్రమోడీ ఏ దేశానికి వెళ్లి ఆ దేశ ప్రధాని/అధ్యక్షుడితో స్నేహం చేస్తాడా? వాళ్ల పని మటాషే.ఎందుకంటే ఆయన హ్యాండ్ అలాంటిది.
బీజేపీ ముక్తి భారత్ దిశగా కెసిఆర్ వెంట నడుస్తాం
ప్రత్యామ్నాయ శక్తి కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావాలన్నారు.
ఎట్టకేలకు.. జర్నలిస్టు సిద్దీఖ్ కప్పనకు బెయిల్
ఉత్తరప్రదేశ్‌లోని హాథరస్ లో 2020లో సామూహిక అత్యాచారానికి గురై మృతిచెందిన దళిత యువతి ఉదంతాన్ని కవర్ చేసేందుకు వెళు తూ అరెస్టయిన కేరళ పాత్రికేయుడు సిద్దీఖ్ కప్పనక్కు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.