CATEGORIES
Kategorien
కరోనాతో సహజీవనమే..
కరోనా వైరస్ కొత్త వేరియంట్లు, వేలు పుట్టుకొస్తూనే ఉంటాయని.. వాటి తో కలిసి జీవించడం నేర్చుకోవాలని భారత్ కు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ డా.గగదీప్ కాంగ్ పేర్కొన్నారు.
ఎట్టకేలకు చేనేతపై జీఎస్టీ పెంపు నిర్ణయం వెనక్కు.. .
వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన జీఎస్టీ కౌన్సిల్ టాక్స్ రేట్ రేషనలైజేషన్ కమిటీకి రిఫర్ చేశామన్న నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఉన్న 5 శాతం జీఎస్టీ యథాప్రకారం కొనసాగుతుందని ప్రకటన
అంబరాన్నంటిన సంబరాలు
దేశవ్యాప్తంగా ప్రజలం దరూ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఎర్రకోట నాదే..
ఆగ్రాలో తాజ్ మహల్.. ఢిల్లీలో ఎర్ర కోట.. ఇవి మొఘల్ చక్రవర్తుల పాలనకు సాక్ష్యాలు. కానీ ఆ కట్టడాల కు వారసులెవరో తెలియదు.
ఎన్నికలు యథాతథం
షెడ్యూల్ ప్రకారమే 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పార్టీలు అవే కోరుకుంటున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర
317 జీవోపై స్టేకు హైకోర్టు నిరాకరణ
తెలంగాణ ఉద్యోగుల్లో జీవో నెంబర్ 317 రచ్చరేపుతోంది. 317 జీవోపై స్టే ఇచ్చేం దుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
షెడ్యూల్ ప్రకారమే ఐదురాష్ట్రాల ఎన్నికలు
ఒమిక్రాన్ తాజా పరిస్థితిపై ఈసీ సమీక్ష ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు ఎన్నికల జరిగే 5రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగం పెంచాలని సూచన
పగటిపూట ర్యాలీలు..రాత్రిపూట కర్వ్యూలా!
భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి సొంత పార్టీ నేతల పై మండిపడ్డారు. దేశంలో ఓవైపు ఒమైక్రాన్ కేసులు పెరుగుతూ ఉంటే, ఉత్తర ప్రదేశ్ లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తుండటంపై గట్టిగా నిలదీ శారు.
నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో తెలంగాణకు మూడో స్థానం
వరుసగా 4వసారి అగ్రస్థానంలో కేరళ చిట్టచివరన ఉత్తరప్రదేశ్
కాంగ్రెస్ ప్రతిపక్షపాత్ర మరిచిపోయింది
భాజపాతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ మంత్రి సింగిరెడ్డి ఘాటు విమర్శ
15ఏళ్లు దాటిన వారికి కొవిడ్ టీకాలు
దేశంలో 15-18 ఏళ్ల వారికి కరోనా టీకాలు అందించేందుకు కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టింది.
విశ్వం పుట్టుక చేధించేందుకు నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్ వెబ్స్పేస్ టెలిస్కోప్
ఖగోళ శాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు దొరకనున్న జవాబు సంయుక్తంగా రూపొందించిన అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు 5 నుంచి 10 ఏళ్ల పాటు సేవలు అందించనున్న భారీ టెలిస్కోప్
రాష్ట్రంలో 91 శాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణం
తెలంగాణలో 91 శాతం రోడ్డు ప్రమాద మరణాలు అతివేగం కారణంగానే సంభవిస్తున్నాయని సుప్రీంకోర్టు కమిటీ ఆన్ రోడ్ సేఫ్టీ ఛైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సపే అన్నారు.హెల్మెట్, సీట్ బెల్ట్ పూర్తి స్థాయిలో ధరించడం, అతి వేగాన్ని నియంత్రించడం వంటి చర్యలు చేపడితే చాలా వరకు రోడ్డు ప్రమాదాల మరణాలు తగ్గుతా యన్నారు.
బీజేపీకి మోదీ రూ.1000 విరాళం
భాజపా మద్దతుదారులు పార్టీ బలోపేతం కోసం మైక్రో నేషన్స్ అందించి సహాయలు “దాలని ప్రధాని మోదీ కోరా రు.
ఫ్రంట్లైన్ వారియు బూస్టర్ డోస్
15-18 ఏళ్ల వారికి జనవరి 3 నుంచి టీకాల పంపిణీ ఒమిక్రాన్ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మందు.. ఔషధాలకు ఎలాంటి కొరత లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన
కేంద్రం చేతులెత్తేసింది
యాసంగి వరి కొననంటోంది అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు
డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం
పబ్బుల యాజమాన్యాలకు నగర సీపీ అంజనీ కుమార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కారు అనుమతి
తెలంగాణలో సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
వామ్మో నోట్ల కట్టలు..
వ్యాపారి ఇంటిపై ఐటీ దాడులు రూ.150 కోట్లకు పైగా నగదు గుర్తింపు
ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త స్థానికత అనుగుణంగా బది లీలు, పోస్టింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం మార్గద్శకాలు విడుదల చేసింది.
రాత్రి కర్ఫ్యూ అమలు చేయండి
• రాష్ట్రాలకు కేంద్రం సూచనలు • కొత్త వేరియంట్ వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
బ్రిటన్లో ఒమిక్రాన్ గజగజ
కొవిడ్ మహమ్మారి గుప్పిట్లో ఐరోపా దేశం బ్రిటన్ విలవిల్లాడుతోంది. ఓవైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్లు ఆ దేశాన్ని హడలెత్తిస్తున్నాయి.
బూస్టర్ డోసుపై తొందరవద్దు
అలా చేస్తే మహమ్మారిని మరింతకాలం పొడిగించినట్లే..! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
గోవా నుంచి హైదరాబాదు భారీగా డ్రగ్స్...
• విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశాం • సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడి
గెజిట్ నోటిఫికేషన్ మరో సారి తెలంగాణ అభ్యంతరం
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను గెజిట్ నోటిఫికేషన్లో రెండుగా చూపడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు గుస్సా
నాలుగేళ్లుగా కౌంటర్లు దాఖ లు చేయనందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి (సీఎస్) సోమేశ్ కుమా పై హైకోర్టు అసహనం
పార్లమెంటు నిరవధిక వాయిదా
పార్లమెంటు శీతాకాల సమావేశా లు బుధవారంతో ముగిసాయి.
నేను ఒంటరిని కాదు.. మేరే సాత్ బహెన్ హే...
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభ కోల్పోయిందంటూ వస్తోన్న విమర్శలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాం క గాంధీ వాద్రా దీటుగా స్పందించారు.
జోనలపై అప్పీలుకు వెళ్లిచ్చు
జోనల్ విధానానికి అనుగుణంగా కొత్త పోస్టింగుల్లో చేరాకే అప్పీళ్లు సహా స్పౌస్ కేసుల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్లో హైదరాబాద్షా
నెదర్లాండ్ బేస్డ్ మొబిలిటీ టెక్ కంపెనీ స్టెల్లాం టీస్ హైదరాబాద్ లో తమ కంపెనీని విస్తరిం చనుంది. ఫ్యూచర్ టెక్నాలజీగా పేర్కొంటున్న ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ బేగా హైదరా బాద్ లో కొత్త రిక్రూట్మెంట్స్ చేయాలని ఆ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.