CATEGORIES
Kategorien
విస్తరిస్తున్న ఒమిక్రాన్
ఒమిక్రాన్ విజృంభిస్తుండటం తో ప్రపంచంలోని పలు దేశాలు మళ్లీ ఆంక్షల గుప్పెట్లోకి వెళ్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కొవిడ్ భయాలు తగు ముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఒమిక్రాస్ రూపంలో మళ్లీ ఈ మహమ్మారి ఉరుముతుండటం జనావళిని భయపె డుతోంది.
హోంగార్డులకు ఖుష్ ఖబర్
రాష్ట్రంలో హోం గార్డులకు తె లంగాణ ప్రభుత్వం శుభవా ర్త ప్రకటించింది. హోం గా ర్డుల గౌరవవేతనాలను పెం చుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది.
స్టాకా మార్కెట్ కు ఒమిక్రాన్ ఎఫెక్ట్
దేశీయ స్టాక్ మార్కెట్లకు బ్లాక్మెం డే. మార్కెట్లు భారీ నష్టాలు మూ టగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ రెండూ సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగాయి
సంబరాల్లో పాల్గొంటే సచ్చిపోతాం
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న వేళ ప్రజలు సంబరాల్లో పాల్గొంటే కొత్త వేరియంట్ విజృంభించి భారీగా ప్రాణన స్టం జరిగే ప్రమాదముందని ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్డీస్ అధనమ్ ఝబ్రేసస్ తెలిపారు
రాష్ట్రపతి శీతాకాల విడిది ఖరారు
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన ఖరారైంది.శీతాకాల విడిదిలో భాగంగా ఆయ న ఈనెల 29న భాగ్యనగరానికి రా నున్నారు.
రాజకీయాలొద్దు.. రైతులను ఆదుకోండి
• ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలి • 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలి • కేంద్రానికి మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ • రైతుల ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వచామని వెల్లడి
దళితబంధు పథకానికి నిధులు విడుదల
తెలంగాణలోని దళితులను ఆర్థికంగా బలోపే తం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలులో నిధులు విడుదల అయ్యాయి.
చిలీలో ఎర్రజెండా రెపరెప
• ఆ దేశ కొత్త అధ్యక్షుడిగా గేబ్రియేల్ బోరిక్ • మరోమారు కమ్యూనిస్టులకు దక్కిన అధికారం
గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
భారీగా మాదకద్రవ్యాల తో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ ఫిషింగ్ బోటును గుజరాత్ తీరంలో అధికారులు పట్టుకున్నారు.
ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్యారాయ్
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్ల వ్యవహారంపై బాలీ వుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఈడీ విచారణ ముగిసిం ది.
రాహుల్ భవిష్యత్ పధాని
కాంగ్రెస్‌లో రాహుల్ ఎదుగుదల అసాధ్యమంటూ.. ఆయన ప్రధాని పదవి చేపట్టలేరంటూ విమర్శలు గుప్పించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
స్థంభించిన బ్యాంకింగ్ రంగం
దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఉద్యోగుల నిరసన బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దని డిమాండ్ ప్రైవేటీకరణతో కోట్లాది మందికి నిరుపేదలకు రుణాల లభ్యత తగ్గుతుందని వెల్లడి
రావత్ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు
సీడీఎస్ బిపిన్ రావత్ సహా మొత్తం 14మంది మృతికి కారణమైన హెలికాప్టర్ ప్ర మాదంపై అన్ని రకాల కోణా ల్లో విచారణ జరుగుతోందని ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి తెలిపారు.
ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోండి
యూకే, ఫ్రాన్స్ విజృంభిస్తే రోజుకు 14 లక్షలు కేసులు వచ్చే ప్రమాదం నిపుణుల హెచ్చరిక
మోదీ నిర్ణయాలతో పేదల బతుకులు చిన్నాభిన్నం
తన సొంత నియోజకవర్గమైన అమేథీ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రా హుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మో దీని తూర్పురా బట్టారు.
పేదలకు న్యాయం అందడమే అంతిమ లక్ష్యంగా ఉండాలి
పేదలకు న్యాయం అందడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
పేదలకు న్యాయం జరిగినప్పుడే అంబేడ్కర్ ఆశయం నెరవేరుతుంది
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 ఏళైనా...102 సవరణలు చేసినా, నేటికీ సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నా యని జస్టిస్ చంద్రు అన్నారు.
పెళ్లి వయసు పెంచితే సరిపోతుందా?
దేశంలో అమ్మాయిల వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే చట్ట సవరణను తీసుకురానుంది.
పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలకు నిధులు
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు రాబో యే వారం పది రోజుల్లో రూ. 50 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ ఆర్ స్పష్టం చేశారు.
దేశచరిత్రలో ఏనాడూ చేనేతకు పన్ను లేదు
జీఎస్టీపెంపుతో చేనేత రంగం కుదేలు ఇప్పటికే కరోనా ప్రభావంతో తీవ్ర సంక్షోభంలో టెక్స్ టైల్, చేనేత రంగాలు జీఎస్టీ 5శాతం నుంచి 12 శాతానికి పెంచితే పరిశ్రమను చావుదెబ్బతీసినట్టే.. తక్షణం జీఎస్టీ పెంపు యోచన విరమించుకోవాలని కేంద్రానికి కేటీఆర్ లేఖ
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీ తుమీ తేల్చుకునేందుకు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్,ఎర్రబెల్లి దయాకర్ రావు జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి వెళ్లారు.
ధాన్యం కొనండి..
ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సోమవారం గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంతో నేడు రాష్ట్రవాప్యంగా నిరసనలు జరుగనున్నాయి.
గోదీ మీడియా ప్రజాస్వామ్యానికి ప్రమాదం: రాహుల్
గోదీ మీడియాతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్షాల గొంతు ను మీడియా అణచివేస్తోందని ఆరోపించారు.
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఇంటర్ ఫేలైనవారికి ఏప్రిల్ లో మారోమారు పరీక్షలు
అనుమానాలున్న వారు జవాబుపత్రం పొందవచ్చు పరీక్షల్లో 70శాతం సిలబస్ తగ్గించి,ఛాయిస్ కూడా పెంచాం ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడి
ఒమిక్రాన్ వైరస్ ఈ నగరాన్ని దెయ్యాల నగరంగా మారుస్తోంది!!
లండన్ వీధులన్ని క్రిస్మస్ వేళ షాపింగ్ మాలు, రెస్టారెంట్లు , పబు కస్టమర్ ఆర్డర్లతో కళకళలాడుతుంటాయి. అంతేకాదు లండన్‌లోని ప్రముఖ నగరాల వీధులన్ని ప్రజల కేరింతలతో సందడి చేస్తుంటాయి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ పూర్
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలి తాలు గురువారం మధ్యాహ్నం వి డుదలయ్యాయి. ఫస్టియర్ లో 49 శాతం
ఆపరేషన్ విజయ్ అమరజవాన్లకు ప్రధాని నివాళి
గోవా లిబరేషన్ డే వేడుకల్లో భాగం గా ప్రధాని నరేంద్రమోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
అజయ్ మిశ్రా ఓ క్రిమినల్..
పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి.లఖింపూర్ ఖేరీ కేసు విచారణపై సిట్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు పార్లమెంట్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఖగోళంలో మరో అద్భుత ఆవిష్కరణ
సూర్యుడిని తాకిన నాసా పార్కర్ ప్రోబ్ అక్కడి శాంపిళ్లను సేకరించినట్లు నాసా ప్రకటన