CATEGORIES
Kategorien
బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు.
సోషల్ మీడియా కంటే విద్యార్థులకు ముఖ్యమైనవి చాలా ఉన్నాయి
సోషల్ మీడియా కంటే విద్యార్థులకు ముఖ్యమైనవి అంశాలు చాలా ఉన్నాయి అని విశ్రాంత కామర్స్ విభాగ ఆచార్యులు ఆచార్య పి.కృష్ణమాచారి అన్నారు.
ఫిబ్రవరి 3న వస్తున్న మైఖేల్
సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'మైఖేల్'. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఫిబ్రవరి 11న ఫార్ములా రేస్
ఫార్ములా ఈ రేస్ పోటీలకు హైదరాబాద్ నగర్ సిద్ధమవుతోంది.
బౌలర్ ఉమ్రాన్ మాలిక్ రికార్డు
టీమిండియా బౌలర్ ఉమ్రాన్ మాలిక్ రికార్డు సృష్టించాడు. టీమిండియా తరఫున అత్యధిక వేగవంతమైన బాల్ వేసిన బౌలర్‌గా ఉమ్రాన్ చరిత్రకె క్కాడు
సెలక్షన్ కమిటీని ప్రకటించనున్న బిసిసిఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు త్వరలో సెలక్షన్ కమిటీని ప్రకటించే అవకాశం ఉన్నది. ఇందు కోసం క్రికెట్ అడ్వైజరీ కమిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలను ప్రారంభించింది.
ఇండియన్ జెర్సీలపై కొత్త లోగో
ఇండియా' శ్రీలంక మధ్య మూడు టీ 20లు, 3 వన్డేల సిరీస్ జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు 'కిట్'లో స్వల్ప మార్పు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
మత్స్యకారుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్
ప్రమాదవశాత్తు మరణిస్తే 5లక్షల బీమా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ పథకం
మెడికల్ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించండి
రాష్ట్ర వైద్య మండలి సభ్యులను 13 నుంచి 5కు తగ్గించడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది.
సెకండ్ బూస్టర్ డోస్ అసవరం లేదు
ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కలవరం మొదలైంది. ముఖ్యంగా చైనాతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది.
న్యాయాధికార సంస్థ సేవలను సద్విని యోగం చేసుకోవాలి
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ వి బాల భాస్కర్ రావు కోరారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సహకారంతో వలిగొండ పట్టణానికి చెం దిన పిట్టల సంగీతకు రూ.40వేలు, కంకల శ్రీని వాసు రూ. 36వేలు, మూతి నర్సింహకు రూ.36 వేలు, కల్కూరి నరసింహకు రూ.19వేలు, మొత్తం రూ.1,31,000 విలువ గల చెక్కులను బీఆర్ఎస్ వలిగొండ పట్టణ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి, ఎంపీటీసీ పల్సమ్ రమేష్ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు
ప్రాథమిక దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే నివారణ సులభం
ప్రాధమిక దశలో ఉన్న నోటి కాన్సర్, రొమ్ము కాన్సర్, గర్భాశయ ముఖద్వార కాన్సర్, అన్ని రకాల కాన్సర్ లను గుర్తిస్తే మరణాలను నివారించడానికి వీలవుతుం దని మహబూబాబాద్ జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఉమా గౌరీ అన్నారు
తల్లితండ్రి లేని పేదపిల్లలకు ఉచిత విద్య, భోజన వసతి సౌకర్యం
తల్లి తండ్రి లేని అనాధ పిల్లలు పేదరికంలో ఉండి చదివించలేని పిల్లలకు కారుణ్య గ్రూప్స్ ఆఫ్ సొసైటీ సహకారంతో అనాథాశ్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని వారికి మంచి భవిష్యత్తు కల్పిస్తామని కారుణ్య గ్రూప్స్ ఆఫ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు తార్లపల్లి మీనా కుమారి తెలిపారు.
రిషబ్ పంత్ డెవర్ను పెట్టుకోవాల్సింది: కపిల్
భారత క్రికెటర్ రిషబ్ పంత్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ స్పందించారు.
ప్రజల ఆరోగ్యమే లక్ష్యం బస్తీ దవాఖానాల ఏర్పాటు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో బస్తీ ప్రజల సుస్తీ నయం చేయడానికే బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చామని మంత్రి హరీష్‌రావు అన్నారు.
లంక సిరీస్‌తో సత్తా చాటనున్నఆటగాళ్లు
భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ ప్రారంభం కావడానికి రెండు రోజులు మిగిలి ఉంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ఈ ఏడాదంతా పండుగే
ఈ సంవత్సరం క్రికెట్‌కు చాలా ప్రత్యేకమైనది. 2023లో భారీ క్రికెట్ టోర్నీలు జరగనున్నాయి. 2023 వన్డే ప్రపంచకప్ నుంచి తొలిసారిగా జరగనున్న మహిళల ఐపీఎల్ కూడా ఇందులో ఉంది.
'అనిమల్' పోస్టర్ షాక్ వేవ్స్ ఇచ్చే రేంజులో ఉంది
రణబీర్ కపూర్ అనే పేరు వినగానే... కపూర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అందరికీ గుర్తొస్తాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి లవ్, ఫ్యామిలీ లాంటి జానర్స్ లో సినిమాలు చేసిన రణబీర్ కపూర్ ని నార్త్ బాక్సాఫీస్ దగ్గర మంచి రికార్డ్స్ ఉన్నాయి.
తండ్రిని మించిన తనయురాలు!
అందాల భామ శృతి హాసన్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉంది.బాబా బడా లతో దూసుకుపోతోంది శ్రుతి హాసన్. కమల్ హాసన్ బేటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. తన యాక్టివిటీతో... తండ్రికి తగ తనయురాలు అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నారు.
ఇదే నూతన పార్లమెంట్ భవనం
ఇదే నూతన పార్లమెంట్ భవనం
ప్రేక్షకులు లేక పాక్ స్టేడియం వెలవెల
రెండో టెస్టుకు ఉచితంగా అనుమతికి నిర్ణయం ఫ్రీగా క్రికెట్ చూడవచ్చని ప్రకటించిన బోర్డు
ఆసీస్‌తో సిరీస్‌కు పంత్ దూరం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చని తెలుస్తోంది. శుక్రవారం ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
మరీ ఇంత విచిత్రంగానా..
ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 2022-23లో, మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.
మారుతున్న మూవీ ట్రెండ్..
కళ్యాణ్ రామ్ థ్రిల్లర్ మంది నూతన మారుతున్న ట్రెండికి తగ్గట్టు.. కొత్త కథలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి ముందుంటారు కొత్తతరం దర్శకులు.
పంజా విసురుతున్న చలిపులి
• దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు • హిమాలయాల మీదుగా శీతల గాలులు
అశ్రుయనయాల మధ్య కైకాల అంత్యక్రియలు
అధికారిక లంఛానాలతో మహాప్రస్థానం ముగింపు ఫిలింనగర్నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర
బల్దియా బడ్జెట్‌కు ఏకపక్ష ఆమోదం
చర్చ లేకుండానే ఆమోదించిన మేయర్ సమావేశం వాయిదాపై మండిపడ్డ బీజేపీ
క్రిస్మసు ముస్తాబైన మెదక్ చర్చి
విద్యుద్దీపాలతో ధగధగలు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు
ఆదానీ, అంబానీల జేబుసర్కార్
• ఢిల్లీకి చేరుకున్న రాహుల్ జోడోయాత్ర • హర్యానా సరిహద్దుల్లో స్వాగతించిన నేతలు • యాత్రలో పాల్గొన్న సోనియా, ప్రియాంకలు