CATEGORIES
Kategorien
తిరుమలను తలపించేలా యాదాద్రి పునఃనిర్మాణం
యాదాద్రితో ఊపందుకోనున్న పర్యాటకం యాదాద్రి చుట్టూ గ్రామాల్లో అద్భుత అభివృవద్ధి యాదాద్రి అభివృద్ధితో పెరగనున్న ఉపాధి అవకాశాలు పారిశ్రామిక ప్రగతితో మారనున్న యాదాద్రి ముఖచిత్రం రియల్ బూమ్‌తో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి
పెళ్లి ముహూర్తాల వేళ.. పసిడి ధరల షాక్
పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న వేళ బంగారం ధరలు మళ్లీ దడ పుట్టిస్తున్నాయి. సీజన్లో ధరలు తగ్గి వస్తాయని ఎదురు చూస్తున్న వారికి ధరలు అందనంతగా పెరిగాయి.
హవాలా ముసుగులో నకిలీ కరెన్సీ చలామణి
హవాలా ముసుగులో నకిలీ కరెన్సీని అంటగట్టి రూ. 80 లక్షలతో ఉడాయించిన అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ దేశంలో ఆర్థికాభివృద్ధి కన్నా రాజకీయాలకే ప్రాధాన్యం ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారిస్తే నంబర్‌వన్ స్థాయికి చేరుతాం 'డీకోడ్ ది ఫ్యూచర్' అంశంపై నిర్వహించిన సదస్సులో కేటీఆర్
కాళేశ్వరంతో తెలంగాణకు జలసిరి
-అనేక రిజర్వాయర్లతో పెరిగిన జలమట్టం - సంకల్పం నెరవేరడంతో ఆత్మవిశ్వాసంలో కేసీఆర్
నేపాల్ మాజీ క్రికెటర్ లమించానేపై నిషేధం ఎత్తివేత
అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన నేపాల్ జట్టు మాజీ కెప్టెన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
రికార్డు స్థాయిలో పఠాన్ కలెక్షన్లు
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, హీరోయిన దీపికా పదుకునే నటించిన పఠాన్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తోంది.
2023 -24 తిరోగమన ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్
♦ , సీపీఐ (ఎం) పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి
న్యూజిలాండ్‌పై టీమిండియా భారీ విజయం
టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇవ్వాల జరుగుతున్న అత్యంత కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు చేతులెత్తే సింది.
బీపీఎల్‌లో విండీస్ వీరుడి సునామీ
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ విధ్వంసం ఖుల్నా టైగర్స్-కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది.
ఆధ్యాత్మిక యాత్రతో బిజీ అయ్యాడు
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆధ్యాత్మిక యాత్రతో బిజీ అయ్యాడు.
రెండో టీ20 పిచ్ క్యూరేటర్పై వేటు
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 టెస్టు మ్యాచ్‌ను తలపించింది
ముంబై జట్టులోకి టిమ్ డేవిడ్
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ న్ గాయం కారణంగా సౌతాఫ్రికా టీ 20 లీగ్ తొలి సీజను దూరమైన సంగతి తెలిసిందే.
మన ఊరు మురిసె.. మన బడి మెరిసె
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి.
సైన్స్ ఎగ్జిబిషన్ లో జిల్లా విద్యార్థుల ప్రభంజనం
దక్షిణ భారతదేశ సైన్స్ ఫెయిర్ 20 23 లో భూపాలపల్లి జిల్లా నుండి 3 ప్రాజెక్టులు ప్రదర్శించగా 2 ప్రాజెక్టు. లు స్పెషల్ బహుమతులు అందు కున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ కు మురళీ విజయ్ గుడ్‌బె
కెరీర్లో అండగా నిలబడ వారికి థాంక్స్ చెప్పిన క్రికెటర్
మహిళా క్రికెటర్లు దేశం గర్వించేలా చేశారు
విమెన్ క్రికెటర్లకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
లక్నోలో స్పిన్నర్లదే హవా
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మంత్రి ఆర్కే రోజాకు చోటు లభించింది.
స్పోర్ట్స్ అథారిటీలో మంత్రి రోజాకు చోటు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మంత్రి ఆర్కే రోజాకు చోటు లభించింది.
రెండో టీ ట్వంటీలో చెమటోడ్చిన టీమిండియా
లక్నో వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కవితతో నటుడు, శరత్ కుమార్ బేటీ
ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు.
విషమంగానే తారకరత్న ఆరోగ్యం
ఎక్మో ద్వారా శ్వాస అందిస్తున్న వైద్యులు
ఫ్లోరైడ్ బాధితులు అంశాల స్వామి మృతి
సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రులు
మోడీ విజన్‌తో స్టార్టప్ పోటీ
తాజ్ కృష్ణలో స్టార్టప్ 20 ఇండియా సదస్సు ప్రారంభమైంది.
ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ నెంబర్‌వన్
శరవేగంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి త్వరలోనే వైద్యకళాశాలల ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ వరంగల్ పర్యటనలో మంత్రి హరీష్ రావు వెల్లడి
విషమంగానే తారకరత్న ఆరోగ్యం
ఎక్మో ద్వారా శ్వాస అందిస్తున్న వైద్యులు
కోలీవుడ్ నటుడుతో ప్రేమలో..ంచ
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, గాయం 2, ఎవరైనా ఎప్పుడైనా.. వంటి పలు తెలుగు ల్లో హీరోయిన్గా నటించిన నటి విమలారామన్ గుర్తుందా?
లిక్కర్ కేసులో శరత్‌చంద్రారెడ్డికి ఊరట JAYA
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరైంది. రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఆర్టీసీ కార్గో సేవల్లో స్పీడ్ సర్వీస్.. కొత్త విధానం తీసుకొచ్చిన సంస్థ
ఆర్టీసీ కార్గో సేవల్లో స్పీడ్ పెంచాలని నిర్ణయించారు. కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయబోతున్నామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
డీసీపీగా భాద్యతలు స్వీకరించిన రాజేష్ చంద్ర
రాచకొండ కమిషనరేట్ యాదాద్రి భువనగిరి జోన్ నూతన డీసీపీగా రాజేష్ చంద్ర శుక్రవారం భాద్యతలు స్వీకరించారు.