CATEGORIES
Kategorien
సిఎం అతిశికి రూ.76.93 లక్షల ఆస్తులు!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతునాననయి.
త్రివేణిసంగమంలో స్నానంచేస్తూ గుండెపోటుతో ఎన్సీపినేత మృతి
మహాకుంభ్ స్నానంచేస్తుండగా గుండెపోటు రావడంతో మహారాష్ట్ర మాజీ మేయర్ చనిపోయారు.
టీమిండియాలో విభేదాలు తీవ్రతరం
గంభీర్, సీనియర్ల మధ్య మనస్పర్థలు
దక్షిణ కొరియా అధ్యక్షుడు అరెస్ట్!
హటాత్తుగా అత్యవసరస్థితిని ప్రకటించి దక్షిణకొరియా అధ్యక్షుడు యూనుక్ యోల్ లెక్కలేనన్ని చిక్కులు తెచ్చుకున్నాడు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిష్రెడ్డికి మాసబ్యాంక్ పోలీసులు నోటీసులు
విచారణకు శుక్రవారం వస్తానన్న కౌశిక్ రెడ్డి
పోలండ్, ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా భీకరదాడులు
పోలండ్ సరిహ ద్దుల్లో ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులుచేసింది.కీలకమైన గ్యాస్, ఎరువుల సరఫరా కేంద్రాలే లక్ష్యంగా చేసుకుని మాస్కోకు చెందిన ఏడు టిఎ - 22 ఆరు టియు-95 స్ట్రాటజిక్ బాంబర్లు దాడులుచేసాయి. పోలండ్ సరిహద్దుకు అత్యంత సమీపంలో రష్యా క్షిపణులు పడ్డాయి.
మహిళల టి20లో.. భారత్ రికార్డ్ విక్టరీ
ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టుతో మూడో వన్డేలో సృతి సేన ఘన విజయం సాధించింది.
ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా బుమ్రా
ఆస్ట్రేలియా పర్యటనలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు.
బ్లాక్ కోట్ డేటా రిలీజ్ చేసిన ఫిట్నెస్ యాప్
హీరోషిమా నాగసాకిపై వేసిన బాంబులకంటే వెయ్యిరెట్లు శక్తివంతమైన అణ్వాయుధాల డేటా లీకైంది.
కౌశిక్ రెడ్డి తీరు మార్చు కోవాలి: మహేశ్‌కుమార్ గౌడ్
బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణ మధ్యరైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ కె.పద్మజ
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ( పిసిఓఎం) గా కె. పద్మజ బుధవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణలో పెరుగుతున్న గన్ కల్చర్
బొమ్మ తుపాకులు కొన్నట్లుగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి గన్లు కొంటున్న నేరగాళ్లు
వారం - వర్జ్యం
వారం - వర్జ్యం
మహా కుంభమేళాలో విషాదం మంటల్లో కాలిపోయిన తెలంగాణ యాత్రికుల బస్సు
నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తి సజీవ దహనం, 50 మందికి గాయాలు
పోలవరం ముంపుపై నిర్దేశిత సమయంలో ఐఐటితో అధ్యయనం
ఐఎస్ఆర్డబ్ల్యుడిఎ 1956 సెక్షన్ 3ని పరిగణనలోకి తీసుకోవాలి..
సోషల్ మీడియాలో రచ్చ - కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య బ్యాగ్ పంచాయితీ
తెలంగాణలో ఫార్ములా ఈ రేసు వ్యవహారంతో రాజకీయాలు వేడెక్కాయి.
ఎన్జీటీ రూ.760 కోట్ల జరిమానాను నిలిపివేసిన 'సుప్రీం'
జాతీయ హరిత ట్రిబ్యునల్ రాజస్థాన్ ప్రభుత్వంపై వేసిన 760 కోట్ల జరి మానాను సుప్రీంకోర్టు పక్కనపెట్టింది.
ప్రయాగరాజ్ 'మాకి రసోయీ' ప్రారంభం!
మహా కుంభ్ మేళా ప్రారంభం అవుతున్న సందర్భంగా వచ్చే లక్షలాది యాత్రీకులకు ఎలాంటి ఇబ్బందు లులేకుండా యుపిలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కెవెంటర్స్లో రాహుల్ గాంధీ కోల్డ్కఫీ తయారీ
ఎఐసిసి నాయకుడు, లోక్ సభలో ఇండియా కూటమి నేత అయిన రాహుల్‌గాంధీ ఢిల్లీలోని ఒక ప్రముఖ కాఫీషాప్ కెవెం టర్స్ కోల్డ్కఫీ తయారుచేసి మీడియాలో వైరల్ అయ్యారు.
అంతరిక్షంలో చైనా 'త్రీ గోర్జెస్ డ్యామ్'!
ఆకాశానికి నిచ్చెన వేస్తోన్న డ్రాగన్ దేశం
ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు.
వారం - వర్ణ్యం
వారం - వర్ణ్యం
ఘోర ప్రమాదం లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన ప్రైవేటు బస్సు ఐదుగురు స్పాట్లోనే మృతి
భద్రాద్రిలో 'వైకుంఠ' శోభ
కనులారా వీక్షించిన అశేష భక్తజనం దర్శించిన మంత్రి తుమ్మల, ఇతర ప్రజాప్రతినిధులు
మంటల్లో అమెరికా
రెండు రాష్ట్రాల్లో మొదలై వ్యాపిస్తున్న కార్చిచ్చు లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలో భారీ నష్టం పదికి పెరిగిన మృతులు
సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ సీజన్ దృష్ట్యా అదనపు రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం వెల్లడించింది
యాసంగిలో 9.68 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు చివరి వరకు సాగునీరు నీరు విడుదల చేసేందుకు ఆన్ అండ్ ఆఫ్ విధానం ఆచరిం చాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమక్కుమార్రెడ్డి అన్నారు
వ్యవసాయ కార్పొరేషన్ల ప్రక్షాళన!
కొన్నిటిని మూసివేసే అవకాశం
బెనిఫిట్ షోలు రద్దని మళ్లీ పర్మిషనా?
సర్కార్ తీరును తప్పుపట్టిన హైకోర్టు
నేనూ మనిషినే..తప్పులు సహజం - ప్రధాని మోడీ
రాజనీతి కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, ప్రజాసేవ చేయాలన్న మిషన్ తీసుకోవడం కోసం రావాలని, సొంతలక్ష్యాలు నెరవేర్చుకోవడంకోసం కాదని ప్రధాని మోడీ అన్నారు.