CATEGORIES
Kategorien
పురాతన రామాలయంలో భారీ అగ్నిప్రమాదం.. దెబ్బతిన్న విగ్రహాలు
వందల ఏళ్లనాటి పురా తన రామాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
కబడ్డీ లీగ్ టైటిల్ పోరుకు రెడీ
అర్హత సాధించిన హరియానా, పాట్నా
రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్
జనవరి 2 - 13 వరకు 2 పౌరులకు అనుమతి ప్రత్యేక ఆకర్షణగా ఎగ్జిబిషన్
రేపురాత్రి పిఎస్ఎల్వి- సి60 ప్రయోగం
నేడు షార్కు రానున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్
అత్యాచారానికి గురైన అన్నా వర్సిటీ విద్యార్థినికి రూ.25లక్షల పరిహారం అందించాలి: మద్రాసు హైకోర్టు
తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా వర్సిటీ ప్రాంగణంలో ఓ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
కజకిస్థాన్ విమానం ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్
అజర్బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలి సిందే.
పాక్‌పై అఫ్ఘాన్ ప్రతీకార దాడులు
పాకిస్థాన్‌పై ఆఫ్గనిస్తాన్ ప్రతీకార దాడులకు దిగింది.
బోరుబావిలో పడిన చిన్నారికోసం ఆరురోజులుగా శ్రమిస్తున్న సిబ్బంది!
పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఆ నలుగురి చేతిలో బందీగా బిహార్ సిఎం
మాజీ డిప్యూటీ సిఎం తేజస్వీయాదవ్ ఆరోపణ
నిరాహారదీక్ష చేస్తున్న రైతునేతకు సహాయం అందనివ్వరా?
రైతు సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు
ఏదీ మన్మోహన్ స్మారక స్తూపం?
కేంద్రం ఏర్పాటు చేయకపోవడం అవమానకరం మోడీ ప్రభుత్వాన్ని విమర్శించిన రాహుల్ గాంధీ, స్పందించిన బిజెపి
నితీష్ కు ఎసిఎ రూ.25 లక్షల నజరానా
నితీశ్‌కు రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహం: ఏసీఏ తరఫున క్రికెటర్ నితీశు రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహకాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు.
2025-26 బడ్జెట్లో తెలంగాణకు రూ.1.63 లక్షల కోట్లు ఇవ్వండి
కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు
వారం - వర్ణ్యం
వార్తాఫలం
సచివాలయ సమీపంలో మన్మోహన్ విగ్రహం?
కొత్త పథకానికి ఆయన పేరు పెట్టాలని యోచన
కర్ణాటకలో కారుపై పడిన కంటెయినర్ ట్రక్కు
ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
బంగ్లా పిల్లలుంటే చెప్పండి
ఢిల్లీలోని స్కూళ్లకు సర్క్యులర్ పంపిన కార్పొరేషన్ అధికారులు
నెలాఖరులో స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగం
అంతరిక్ష స్పేస్ నిర్మాణానికి ఇది ఎంతో ఉపయోగం
తైవాన్‌కు అమెరికా భారీగా రక్షణ సాయం
బైడెన్ ప్రభుత్వ కీలక నిర్ణయం
అగ్రరాజ్యానికి షట్ డౌన్ గండం గట్టెక్కినట్టే!
కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం
వ్యోమగాముల శిక్షణ, పరిశోధనల కోసం ఈసాతో ఇస్రో ఒప్పందం
అంతరిక్ష పరిశోధనలు, మానవ సహిత యాత్రలలో పంపించే వ్యోమగాములకు శిక్షణ తదితర అంశాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యూరోపియన్ స్పేస్ ఏజన్సీ (ఈసా)లు పరస్పరం ఒప్పందం కుదుర్చుకు న్నాయి.
భూభారతి బిల్లుకు శాసనమండలిలో ఆమోదం
ధరణిలో లోపాలున్నందున కొత్త చట్టం మండలిలో బిల్లును ప్రవేశపెట్టిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
అండగా ఉంటాం.. న్యాయ సలహాలు అందిస్తాం
చెరువుల పరిరక్షణ, పునరుజ్జీవనానికి కృషి చేస్తున్న హైడ్రాకు తగిన న్యాయ సలహాలు అందించడానికి ఎళ్లప్పుడూ అందుబాటులో ఉంటామని న్యాయ నిపుణులు వెల్లడించారు.
ఉపరాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయండి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి 25, 26 తేదీల్లో ధన్ ఖడ్ పర్యటన
మానసిక ఆరోగ్యానికి అత్యుత్తమ ప్రక్రియ ధ్యానం
ఐక్యరాజ్యసమితిలో పండిట్ రవిశంకర్ ప్రసంగం
అసెంబ్లీ నిరవధిక వాయిదా
అసెంబ్లీ సమావేశాలు నిరవధి కంగా వాయిదా పడ్డాయి.
మోడీజీ! మాతాతతో మాట్లాడండి..
కువైట్‌లో ఉన్న తాత కోసం అభ్యర్థించిన ఓ మనుమరాలు అక్కడికి చేరగానే మాట్లాడి ఆమెకు తిరిగి సందేశం పంపిన ప్రధాని
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు
పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని వెల్లడి విష్ణుపై ఎలాంటి పోస్టింగ్‌లు పెట్టవద్దని మనోజ్‌కు సివిల్ కోర్టు ఆదేశం
వారం - వర్జ్యం
వారం - వర్జ్యం
వ్యక్తిత్వ హననం చేయొద్దు
ఒక్కమాటతో నా కేరెక్టర్‌ను కించపరచకండి పోలీసులు అనుమతితోనే థియేర్కు వెళ్లా