CATEGORIES
Kategorien
సిద్దిపేట విద్యార్థినికి బంగారు పతకం
రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియంలో ప్రతి భ కనబర్చినా విద్యార్ధినులకు మదీనా ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యం లో హైదరాబాద్ లోని నాంపల్లి లో నిర్వహించిన కార్యక్రమంలో బంగా రు పథకాలను అందజేశారు.
మోడి.కార్పోరేట్ల కాపలాదారు.. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు..
కార్మిక హక్కులను కాలరాస్తున్న పాలకులు.. ఎర్రజెండాలే అండా, దండా..: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని..
పోలీస్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తుల పంపిణి
బెల్లంపల్లి నియోజకవర్గంలో తాండూర్ మండల పోలీస్ తాండూర్ సి ఐ కుమార్ స్వామి, తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ మాదారం ఎస్సై అనూష వారి ఆధ్వర్యంలో నర్సపూర్ గ్రామ పంచాయతీ లో ఆదివాసీ గ్రామాల ప్రజలకు నిత్య అవసర సరుకులను పంపిణి
ఉక్రెయిన్పై రష్యా దాడులు తీవ్రతరం
30 డ్రోన్లతో ఉక్రెయిన్ మస్కోపై దాడి భాగస్వామ్య దేశాల మద్దతు కోరిన జెలెన్ స్కీ
మినీ ఎడ్యుకేషన్ హబ్..
ఒకే చోటకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలు రెండు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కొడంగల్, మధిర నియోజవర్గాల్లో ప్రారంభం
సౌదీ అరేబియాలో హీట్ స్ట్ఱోక్
14 మంది హజ్ యాత్రికులు మృతి
తెలంగాణలో ఐదురోజులు వానలు..
ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
యూపి పవర్ గ్రిడ్ అగ్నిప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీకి కరెంట్ కష్టాలు
హైదరాబాద్లో దంచికొట్టిన వాన
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
చైనాకు ధీటుగా భారత్ సమాధానం
అరుణాచల్పై పేర్ల మార్పుపై సీరియస్ టిబెట్ 30 ప్రాంతాలకు పేర్లు మార్చేయోచన?
స్కూల్ బస్సుల ఫిట్నెస్పై దృష్టి పెట్టండి ఆదేశాలు
అధికారులకు మంత్రి పొన్నం
విచారణకు హాజరైన వారంతా అఫిడవిట్లు ఇవ్వాలి
ఈ నెల 25వ తేదీలోపు తమ విచారణకు హాజరైన వారందరూ అఫిడవిట్లు ఫైల్ చేయాలని, తప్పుడు అఫిడవిట్లు ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాళేశ్వరం కమిషన్ చీఫ్ పీసీ ఘోష్ చెప్పారు.
అంతుచిక్కని ఓటరు నాడి
అంతు చిక్కని ఓటరు నాడి రాజకీయ వ్యూహకర్తలకు కూడా ఊహించని రీతిలో తీర్పునిచ్చిన నా దేశ రాష్ట్ర ప్రజలు ఓడలు బండ్లు బండ్లు ఓడలు ఐతన్న సామెత నిజం చేస్తూ ఎగ్జిట్ పోల్ సర్వేలు వీటన్నింటికి అందనంత దూరంలో నా ప్రజలు విచక్షణతో వివేకంతో తీర్పుని ఇవ్వడం జరిగింది.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్..
కేవలం 15 నిమిషాల్లో రూ.14 లక్షల కోట్లు ఆవిరి
ఇంగ్లండ్ నుంచి బంగారం తరలింపు
ప్రత్యేక విమానంలో వంద టన్నుల బంగారం రాక భారీ బందోబస్తు మధ్య తరలించిన ఆర్బిఐ
సర్వాంగ సుందరంగా ట్యాంక్బండ్
దశాబ్ది ఉత్సవాల కోసం మెరుగులు అట్టహాసంగా దశాబ్ది వేడుకల ఏర్పాట్లు ట్యాంక్బండ్, పరేడ్ గ్రౌండ్స్లో ముమ్మరంగా పనులు నేటి సాయంత్రమే ట్యాంక్బండ్పై ఫుడ్ కోర్టులు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్
సిట్ కస్టడీకి ప్రజ్వల్ రేవణ్ణ
లౌంగిక దౌర్జన్యాల కేసులో మాజీ ప్రధాని మనవడు ఏప్రిల్లో పరారీ.. మేలో ప్రత్యక్షం
నేడు చివరిదశ లోక్సభ ఎన్నికలు
ఏడు రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్ వారణాసి నుంచి ప్రధాని మోడీ పోటీ హిమచల్ నుంచి నటి కంగనా రనౌత్
నేటి సాయంత్రం 6.30 తరువాతే ఎగ్జిట్ పోల్స్
కీలక ఆదేశాలు జారీచేసిన ఎన్నికల సంఘం లోక్సభ ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనొద్దు ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం
రేషన్ కార్డులకు మోక్షమేప్పుడో..?
-నిరుపేదలకు అందని ద్రాక్షగా మారిన రేషన్ కార్డులు
కారేజ్ ఖాతా భూమిపై కన్నేసిన బడా రియల్టర్లు
కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేసే యత్నం సర్వేనెంబర్ 144లో బినామీల పేరుతో యధేచ్చగా కాజేసి.. రిజిస్ట్రేషన్లు కారేజ్ ఖాతా భూమి కబ్జా చేస్తే ఊరుకోం గ్రామానికి ఆనుకుని ఉన్న భూమిని కాపాడండి గ్రామ ప్రజల ఆవేదన.. అడ్డుకున్న గ్రామస్తులు
యువతే లక్ష్యంగా గల్ఫ్ ఏజెంట్ల మోసాలు
- మోసపోతున్న నిరుద్యోగులు - ఆర్థికభారంతో కుటుంబాల అవస్థలు - కంపెనీ విసా పేరిట విసిట్ పై వంపిస్తూ మోసం - గల్ఫ్ దేశాల్లో అష్టకష్టాలు పడుతున్న యువకులు - రాజన్న సిరిసిల్ల జిల్లాలో 62 కేసులు నమోదు
నిష్డ్ ఫ్యాషన్ కోర్సుకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు
పదవ తరగతి పూర్తి అయిన విద్యార్థుల్లో ఒక అయోమయం ఉంటుంది.!
రాష్ట్ర రవాణా శాఖలో అవకతవకలు
• నాసిరకం చైనీస్ చిప్లతో జాతీయ భద్రతకు ముప్పు • రాహత్ చైర్మన్ డాక్టర్ కమల్ సోయి • తెలంగాణ రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు • సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్
ముత్యాల తలంబ్రాల పంపిణీ
ప్రజ్ఞాపూర్ లోని హను మాన్ భక్త బృందానికి భద్రాచల దేవస్థాన ముత్యాల తలం బ్రాలను సోమవారం నాడు పార్తివేశ్వర స్వామి దేవాల యంలో 100మంది భక్తులకు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు తలంబ్రాల విశిష్టత తెలియజేసి పంపిణి చేశారు.
మిషన్ భగీరథ త్రాగు నీటిలో పక్షుల అవయవాలు
-ఈ పరిస్థితి ఇదొక్కటే చోటనా లేక ఇంకెక్కడైనా ఉందా ప్రశ్నిస్తున్న గ్రామస్తులు....?
విచారణకు సహకరిస్తా..
మే 31న పోలీసులు ఎదుట హాజరవుతా కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ
అమెరికాలో రాలిన మరో విద్యాకుసుమం
రోడ్డుప్రమాదంలో యాదాద్రికి చెందిన యువతి మృతి
నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త రికార్డు
సోమవారం స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాలతో ప్రారంభ మయ్యాయి.
యాథాతథంగా గ్రూప్ వన్ పరీక్ష..
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే అవశం లేదని స్పష్టం చేసింది టీఎస్పీ ఎస్సీ. పరీక్ష నిర్వహణకు అన్ని ఏ ర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.