CATEGORIES
Kategorien
రాహుల్కి సుప్రీంకోర్టులో ఊరట
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేరళలోని వాయనాడ్ 2019 లోక్సభ ఎన్నికను సవాల్ చేస్తూ సరితా ఎస్ నాయర్ దాఖలు చేసిన సుప్రీంకోర్టు కొట్టివేసింది
పేదల పెన్నిధి...రామారావు ఇకలేరు
ప్రజల హృదయాల్లో రామారావు పదిలం ఆమనగల్లు మాజీ సర్పంచ్ పేరాల రామారావు కన్నుమూత
అవతార్-2.. విజువల్ వండర్
అవతార్ సీక్వెల్ మరో విజువల్ వండర్. అదో బ్లూ డ్రామా. జేమ్స్ కెమరూన్ కన్నా అద్భుతంగా సీక్వెల్స్ తీయగల ఘనుడు లేడన్నది వాస్తవం.
గడపగడపకు చొచ్చుకు పోవాల్సిందే
రానున్న రోజుల్లో మరింతగా ప్రజల్లోకి వెళ్లాలి మార్చి నాటికి పూర్తి చేయాల్సిందే సరిగా పనిచేయని నేతలకు క్లాస్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ సమీక్ష
శరణాగతికి ప్రతీక ధనుర్మాసం
మానవ జన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైంది. ఆ భగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు, ఈ భూమిపైనే! భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు.
ఆర్మీ హౌజ్లో ఘనంగా విజయ్ దివస్
యుద్ధవీరులను స్మరించుకున్న రాష్ట్రపతి, ప్రధాని రక్షణమంత్రి రాజ్నాథ్ సమక్షంలో విజయోత్సవాలు
తమిళనాట పొంగల్ పొంగల్ సందడి
గ్రామాలకు వెళ్లేందుకు ప్రజల సన్నాహాలు ప్రత్యేక బస్ సర్వీసులను ప్రకటించిన ఆర్టీసీ
నవీన్ రెడ్డి కస్టడీని కోరిన పోలీసులు
కోర్టులో కస్టడీపై విచారణ కస్టడీకి ఇస్తేనే నిజాలు వెలుగు చూస్తాయంటున్నపోలీసులు
వార్ రూం నుంచి ముగ్గుర్ని కిడ్నాప్
హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు నాలుగు వారాలకు కేసు వాయిదా
పాల్వంచలో స్వల్ప ప్రకంపనలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వం చలో స్వల్పంగా భూమి కంపిం చింది.
క్రిస్మస్ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
నామ నివాసంలో విందు
ప్రముఖులు ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ధరణికోట నుంచి ఎర్రకోట
మరోమారు యాత్ర చేపట్టనున్న అమరావతి రైతులు డిసెంబర్ 17న ఢిల్లీలోని జంతర్మంతర్ లో ధర్నా
సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు
ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. సంక్రాంతిలోగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ఏపీ అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ కేబినెట్ లో చేరారు. మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఎం ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కంపెనీ ఉద్యోగులకు లక్ష డాలర్ల బోనస్
ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్ గా ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది.
పుట్టినరోజు బహుమతిగా వీరఖడ్గం అందజేసిన పి ఎస్ ఆర్
పఠాన్ చేరు నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కట శ్రీనివాస్ | గౌడ్ 49 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి వీర ఖడ్గం ను భహుమతి గా తెల్లాపూర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు ( పి ఎస్ ఆర్) అందజేశారు.
డిజిటల్ సదుపాయంతో విద్యాబోధన
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అర్బన్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ సదుపాయంతో విద్యా బోధన చేయడంతో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధిస్తున్నారు.
అటవీశాఖ అధికారికిని కలిసిన సామాజిక కార్యకర్త కర్నె రవి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త కర్నె రవి మంగళవారం అటవీశాఖ అధికారి రంజిత్ నాయక్ ను కొత్తగూడెం ఫారెస్ట్ కార్యాలయంలో మర్యాదపూ ర్వకంగా కలిశారు.
క్షుద్ర పూజల కలకలం...
దేవాలయం విద్యార్థులకు పాఠశాల అంటారు. అలాంటి పాఠశాలలో ఇక క్షుద్ర పూజలు చేస్తే ఇంకెమనాలి... నేటి యాంత్రిక సమాజంలో కూడా క్షుద్ర పూజలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మిషన్ టైలరింగ్ సెంటర్కు దరఖాస్తు చేసుకోండి: ఎంపీపీ గుమ్మడి గాంధీ
కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్ర స్థానిక ఎంపీడిఓ కార్యాలయం నందు మిషన్ టైలరింగ్ అయన కేంద్రం ఏర్పాటు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని మహిళలు దరఖాస్తు చేసుకోవాలని పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ తెలిపారు.
కాంగ్రెస్ లో కొత్త కమిటీల కల్లోలం
ఎగ్జిక్యూటివ్ కమిటీ కూర్పుపై నేతల్లో ఆసంతృప్తి కొండాసురేఖ బాటలోమ బెల్లయ్య నాయక్ రేంవతన్ను కలసి రాజీనామా లేఖ ఇచ్చిన సురేఖ
సుప్రీంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట
సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట లభించింది. అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఆస్పత్రి నుంచి షర్మిల డిశ్చార్జ్
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.
జిల్లాలో మరోమారు పులి కలకలం
ఓ మరోమారు పులి జాడ ఆందోళన కలిగిస్తోంది. బయటకు వెళ్లాలంటేను భయపడుతున్నారు.
నాగోబా ఆలయ పునరుద్దరణ
ఘనంగా పునఃప్రారంభ ఉత్సవాలు 18 వరకు ఉత్సవాల నిర్వహణ
నేడు తిప్పన ప్రమాణ స్వీకారం
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేతిప్పన విజయ సింహరెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మ న్ గా ఈనెల 11న ఉదయం 9 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరి చనున్నారు.
సింగరేణి ప్రైటీకరణపై దుష్ప్రచారం
అధికార పార్టీ తీరుపై మండిపడ్డ కిషన్ రెడ్డి ఓయూ పాఠశాలలో టాయ్లెట్ క్లీనర్స్ అందచేత
సీఎం కేసిఆర్ ఓ నియంత
బిఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులు కారణం లేకుండానే అరెస్ట్ చేస్తారా భయంతోనే పాదయాత్రను అడ్డుకున్నారు ఇంట్లోనే దీక్షకు దిగిన వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇచ్చేవరకు దీక్ష చేస్తానని వెల్లడి
మరోమారు తెలంగాణ సెంటిమెంట్
కేసిఆర్ పన్నాగాలను ప్రజలు నమ్మరు బిఆర్ఎస్ ఆవిర్భావ సభ ఓ ఫ్లాఫ్ షో వచ్చిన వారంతా ప్రీపెయిడ్ మాస్టర్లే బాసార, వేములవాడలకు ఇచ్చిన హామీలేవీ పాదయాత్రలో మండిపడ్డ బండి సంజయ్